(p. 1170) viḍi vidi. [Tel.] n. A red tint, అరుణకాంతి. Clearness, transparency, brilliancy, నైర్మల్యము, స్వచ్ఛత. Heroism, courage, valour, ప్రతాపము, పరాక్రమము. Anger, క్రోధము. The pods in a cotton fruit, ప్రత్తికాయలోని జెడ. 'విడిగలమానికముంబుత్తడితోడం గూర్చినట్లు.' P.iii. 285. adj. Red, అరుణము. Clear, transparent, స్వచ్ఛమైన, నిర్మలమైన. Separate, distinct, Single, odd, extra, spare, unoccupied, unemployed, loose. ఒంటి, ప్రత్యేకమైన, మిగతగానుండే, పనినుండి విడిచిన. That can be untied, విడువదగిన, 'విడికెంపుపడగగొడుగులు, కడువేడుకశేషు డూన.' N. ix. 219. విడాకు viḍ-āku. (విడి+ఆకు.) n. A loose leaf. Divorce. విడిసం viḍi-sandza. n. The ruddy dawn or evening, ఎర్రసం. విడిపుష్పము an unstrung flower. విడిముత్యములు loose pearls. విడిమనిషి a single man, an extra man, one who is unoccupied or unemployed. విడిఆకులు loose leaves, not stitched. విడిఖండువ a single cloth (meaning one of a pair.) విడిపావకోడు one sandal, an odd shoe. విడిపూస an odd bead. విడిమేను naked, దిసమొల. విడియైదువ a loose woman, లంజె. విడికథ a riddle to be solved, విడువదగినకథ. విడికోడె a bullock that is set free from work, పనినుండివిడిచిన కోడె విడి viḍi. (past p. of the verb విడు.) Setting aside, leaving off. విడిచిపెట్టి. adv. Alone, ఒంటరిగా. విడిగానుండే viḍi-gā-nunḍē. adj. Single, unoccupied, unemployed, loose. ఒంటరిగానుండే, మిగిలియుండే, ఒకటి నొకటి చేరకుండా ఉండే. విడిగోలు viḍi-gōlu. adj. Spare, unemployed. మారుపు, పనిలేని. విడిగోలు ఎద్దులు spare bullocks. వఅడు విడి గోలుమీద దున్నును he ploughs with different yokes of cattle in turn. విడిదల viḍi-dala. (విడిది+తల.) n. A halting place. విడియుచోటు, విడిసినచోటు, దండుదిగినస్థలము. 'విడిదలకుపోయినపుడు నీకొడుకులెల్లనాపగా నందునునికడరుగుదెంచి.' M. VI. iii. 70. విడిది viḍidi. n. Halting, విడియుట. A lodging, a residence, దిగుబస. విడిసినచోటు. 'ఈ విడిదింటిలోనీకేలమాయ.' L. iv. 240. విడిదిచేయు viḍidi-chēyu. v. n. To halt, stay, abide, దిగు, బసచేయు, విడిపట్టు viḍi-paṭṭu. (విడిది+పట్టు.) n. A halting place, విడిదిచోటు. A lodging, inn, బస. 'అమర విభుండు చేరి వినయానతుడై విడిపట్టువైజుయంతమునకు జిత్తగింపుమన.' Parij. iii. 76. విడిమట్టు viḍi-maṭṭu. n. A dwelling place, వాసస్థానము, కాపురస్థలము. Also, same as విడిది. విడిమట్టుచేయు viḍi-maṭṭu-chēyu. v. n. To halt, stay, lodge, దండుదిగు, బసచేయు. విడిపడు or విడిపడు viḍi-paḍu. v. n. To separate, విడు, విడబడు. To slip, ారు, To escape, get free, break loose, to shake off (shame), విడిపించుకొను, జంకువిడుచు. విడిపోవు or విడివోవు viḍi-pōvu. v. n. To cease or terminate. తనకుతానే వదలు, విడివడు. విడిముడి viḍi-muḍi. n. Wealth, riches, ధనము, ఐశ్వర్యము, విడియత్తము viḍi-y-attamu. n. The glove or leather worn on the huntsman's arm for the hawk to perch upon. డేగమొదలైనవి కూర్చుండడమునకై వేటకాని చేతికి కట్టుకొనేచర్మము. 'విడియత్తెమునందల యెత్తి చూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్.' Swa. iv. 82. విడివేట viḍi-vēṭa. n. Falconry, డేగవేట.