(p. 1236) vyutpatti vy-utpatti. [Skt.] n. Production, origin, birth. The orign of words, derivation, etymology, శబ్దసంభవప్రకారము, శబ్ద సాధనజ్ఞానము. Science, learning, critical knowledge. తెలివి, పాండిత్యము, నైపుణ్యము, విగ్రహము. వ్యుత్పత్తియగు to be born, పుట్టు; to become instructed in or acquainted with. కావ్యవ్యుత్పత్తి acquaintance with a poem. శాస్త్రవ్యుత్పత్తి skill in an art. అవయవవ్యుత్పత్తి acquaintance with etymology. వ్యుత్పన్నము vy-utpannamu. adj. Derived, formed as a derivative word. పుట్టిన, కలిగిన. (ఇది శబ్దమును గురించినమాట.) వ్యుత్పన్నుడు vy-utpannuḍu. n. One who is versed in proficient or learned.నిపుణుడు, పండితుడు, సాహిత్యము గలవాడు. వ్యుత్పాదకము vy-utpādakamu. adj. Instructive. పాండిత్యజనకమైన. ఇది మంచి వ్యుత్పాదక గ్రంథము this is a very improving book.