(p. 1243) śamamu ṣamamu. [Skt.] n. Tranquillity, calmness. శాంతి. శమనము ṣamanama. n. Tranquillity, peace, clamness; appeasing, soothing, relieving, శాంతి. Killing, వధ. శమనపురి ṣamana-puri. n. Hell. నరకము. A. ii. 4. శమనస్వస ṣamana-svasa n. A name of the river Jumna. యమునానది. శమనుడు āmanuḍu. n. A name of Yama, యముడు. శమి ṣami. adj. Peaceful, శమముగల. n. A tree called Prosopis spicigera, మ్మిచెట్టు. The husk of peas, &c. కందులు మొదలైనవాటిపొట్టు శమించు or శమియించు ṣam-inṭsu. v. n. To be at rest, to be or become quiet still, or tranquil, శాంతిబొందు, అడగు. శమితము ṣam-itamu. adj. Pacified, appeased. still, calm. శాంతిబొందిన, శమించిన.