(p. 1322) sādhāraṇamu or సాధారణమైన sādhāraṇamu. [Skt.] adj. Usual, ordinary, customary, common. సామాన్యమైన, సహజమైన. అది వానికి సాధారణము he can very easily master it. 'అసాధారణమైన విద్య.' (T. ii. 41.) uncommon learning, profound learning. సాధారణముగా sādhāraṇamu-gā. adv. Commonly, ordinarily, generally, easily, సామాన్యముగా, అల్పముగా. అనన్యసాధారణము not common to others.