(p. 1319) sākṣāt , సాక్షాత్తు or సాక్షాత్తుగా s-ākshāt. [Skt.] adv. In sight, in view, in presence of, before. Manifestly, openly, publicly. Very, real, own. సమ్ముఖమందు, ఎదుట, ప్రత్యక్షముగా. సాక్షాత్ వాడే or సాక్షాత్తువాడే that very man, the identical person. వాడు సాక్షాత్తుగా వచ్చినాడు he came in person. సాక్షాద్విష్నువు Vishnu himself. సాక్షాత్తుతమ్ముడు an uterine brother, an own brother, సాక్షాత్కరించు s-ākshātkarinṭsu. v. n. To manifest oneself, to become manifest or present. ప్రత్యక్షమగు, ఎదుటికివచ్చు. సాక్షాత్కారము s-ākshātkāramu. n. A manifestation of oneself, an appearing in a visible form, ప్రత్యక్షమగుట. సాక్రాత్కృతము s-ākshātkṛitamu. adj. Made manifest. ప్రత్యక్షమైన. సాక్షాత్కృతి s-ākshāt-kṛiti. n. Personal presence; appearance in person, an interview. ప్రత్యక్షముకావడము. సాక్షాత్కృతుడు s-ākshāt-kṛituḍu. n. One who manifested himself. సాక్షాత్కరించినవాడు.