(p. 1319) sāku sāku. [Tel.] n. A pretence, pretext excuse, palliation. నెపము, వ్యాజము. 'లోకేశునికిట్టి పాకుకలదె.' Balarama i. 196. v. a. To bring up, foster, rear, educate, train up. పెంచు, పోషించు, కాపాడు, విద్యాబుద్ధులు నేర్పు. సాకుకొను sāku-konu. v. a. To adopt. స్వీకారముచేసికొను. పెంచుకొను. సాకుడు sākuḍu. n. Rearing, training adj. Reared, trained, adopted, tame. సాకుడుకొడుకు an adopted son. సాకుడు చిలుక a pet or tame parrot.