(p. 1327) sārthamu sārthamu. [Skt.] n. A pack, swarm or multitude of animals, a troop or caravan of merchants. జంతుసమూహము, ప్రాణిసమూహము, వణిక్సంఘము. adj. Significant, having a meaning, అర్థముతో గూడిన. సార్థవాహుడు sārtha-vāhuḍu. n. A merchant, a trader, a headman or leader, వైదేహకుడు, క్రయవిక్రయకారుడు, వర్తకుడు, ముఖ్యుడు.