(p. 1389) himamu himamu. [Skt.] n. Dew, frost, snow. మంచు. A fragrant grass called Cyperus. పాలకూర. Sandal, చందనము. adj. Cold, frigid, chilly, dewy, snowy. శీతలమైన, మంచుమయమైన. హిమకరుడు, హిమధాముడు, హిమాంశువు, హిమభానుడు or హిమరశ్మి hima-karuḍu. n. The moon. చంద్రుడు. హిమగిరి, హిమవంతము, హిమాద్రి, హిమాచలము, హిమాలయము or హిమశైలము hima-giri. n. The snowy mountain, the Himalaya range. మంచుకోవండ. హిమమయూఖుడు or హిమరుక్కు hima-mayūkhuḍu. n. The moon. చంద్రుడు. 'హిమరుఙ్మిత్రాదుల.' N. ii. 465. హిమవారి or హిమాంబువు hima-vāri. n. Rose water. పన్నీరు. 'హిమవారిజలకమార్చి.' A. vi. 176. 'కనుదమ్ముల హిమాంబువులునుపరాదు.' Vasu. iii. 241. Swa. v. 126. హిమాగమము him-āgamamu. n. The cold season, winter. శీతకాలము. హిమాని himāni. n. Snow, ice, hoar-frost. నీహారము, హిమసమూహము. Swa. v. 135. హిమిక himika. n. Hoar-frost. నీహారము, మంచు.