(p. 281) kindu or క్రిందు kindu. [Tel.] n. The ground. కింద kinda. (a postposition) Below, under. For, concerning. ఆకర్చుకింద పది రూపాయలు వ్రాసినాడు he charged ten rupees for it. అప్పుకింద పుచ్చుకొనెను he took it in payment of the loan. అతని చేతికింద under his power, subordinate to him; తప్పుకిందపడె it proved erroneous; జిలుగుకిందవచ్చే అక్షరము a handwriting partaking of the illegible. కింద kinda. adv. Down. On the ground. కింద ఉండేది what is below. కింనవరుడు to lie down on the ground. కిందకి down. కిందికిపోయినారు they went down. కిందట kindaṭa. n. Formerly, ago. నెలకిందట a month ago. కిందటి kindaṭi. adv. Last, former. కిందటిసారి last time; also, the former time. కిందటినెల last month. కిందటి శుక్రవారము last Friday. కిందామీద adv. Topsy turvy. కింది kindi. adj. Down. కిందచూపు a downcast look. కిందిప్రశ్నలో in the following question. కిందిపద్యమందు in the following verse.