(p. 626) naṃzu , నంుకొను or నంుకొను nanḍzụ. [Tel.] v. n. To eat by small morsels, to nibble, to pick at to eat a little of any thing like pickle, &c., as a relish the principal food. శూరలోనగువ్యంజనములను కొద్ధి కొద్దిగా తినుట నంజుకొనేవస్తువు a relish or thing so eaten. 'తచ్ఛాకంబునంజుచుం దలంచు కొనియె.' A. iv. 243. టీ నంజుచుం=ఆస్వాదించుచు, అనగా నంచుకొనుచు. 'చందుపుటంబులనంజనిచ్చుచున్.' Parij. iv. 27. నం or నంు nanḍza. n. A tart. నంుకొను వస్తువు. A pickle, ఉపదంశము, ఊరుగాయ. Smacking with the lips, చప్పరించడము. నంు nandzu. n. Poison. విషము. Beri-beri, blood poisoning, నెత్తురుచచ్చి తెల్లపారుట. A lingering, indolent or dormant disease. నంజకురువు an indolent ulcer. నంజు చిగురు a gum boil. నంుడు nanḍzuḍu. n. Flesh, flesh meat. మాంసము, ఎరచి. పిల్లకాయకు నంజుడు పెరిగినది the boy has outgrown his age or strength. నంుడుతిండి nanḍzuḍu-tinḍi. n. A flesh-eater, a carnivorous being. మాంసముతినువాడు. A demon, రాక్షసుడు. నంుపారు nanḍzu-pāru. v. n. To becomne pale, through the blood having deteriorated; to become anaemic, నెత్తురు చచ్చి తెల్లపారు. వాని శరీరము నంజుపారినది he became anaemic. నంులు nanḍzulu. n. Pickles or any thing eaten as a relish with food. 'మోనినంజులం జవిగొనుచుం గ్రోలిసోలి.' Parij. ii. 60. her lips being sauce for the dish.