Telugu to English Dictionary: వి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

వి
(p. 1162) vi vi. [Tel.] An affix, a contraction for అవి or ఇవి. Thus ఇవి నావి these are mine. ఈ బట్టలు అతనివి these clothes are his.
వి
(p. 1162) vi vi. [Skt.] A particle and prefix, implying intensity, muchness separation as in విఖ్యాతి, వియోగము.
వింగడము
(p. 1162) viṅgaḍamu or వింగళము vingaḍamu. [Kanarese] adj. Separate, వేరు, ప్రత్యేకమైన. Spacious. విశాలమైన, Beautiful, సుందరము. Strange, విపరీతము. 'సీ వింగడంబైనట్టి ముంగిట నెలకొన్న బృందావనికి మ్రుగ్గు పెట్టుదాన.' A. iv. 76. 'వింగడమైనయొక్క వనవీధినుంగొనె.' ib. v. 3. వింగడముగ vingaḍamu-ga. adv. Separately. వేరుగా, ప్రత్యేకముగా. వింగడించు or వింగళించు vingaḍinṭsu. v. a. To separate, put as under, divide. ప్రత్యేకముచేయు, విభజించు, వేరుపరుచు.
వింజ
(p. 1162) viñja vinja. [Tel.] n. Surprise, wonder. విస్మయము. 'తనపలుకులా స్థానంబెల్లసావధానంబగుచువింజమాకిడినట్లు వినుచుండనన్నరేంద్ర చంద్రునకునిట్లని చెప్పందొడంగె.' KP. v. 13.
వింజరము
(p. 1162) viñjaramu or వింజిరము vinjaramu. [Tel.] n. The seer-fish. Russell plate 134. Ainslie 154.
వింజామర
(p. 1162) viñjāmara or వింజామరము vin-jāmara. [Tel. వెల్ల+చామర Cf. Tam. వెణ్శామర.] n. A white whisk or chowri, the tail of the Bos grunniens. తెల్లనిచామరము. 'గీ భార్య వింజాంరిడినొప్పుపాండ్యుంగనియె.' ఆము. iv. వింజామరుటావులు vin-jāmaru-ṭ-avulu. n. plu. A sort of firework, బాణవిద్యలోభేదము. 'ద్యుమణింబోలిన పంజులుంబగులు వత్తుల్ మంచియాకాశ బాణమువింజామరుటావులున్ బిరుసులున్.' Bahulas. iv. 92.
వింజిలి
(p. 1162) viñjili vinjili. [Tel.] n. A certain fish.
వింట
(p. 1163) viṇṭa vinṭa. [Tel.] The ablative of విల్లు a blow. వింటి. The genitive of విల్లు. Of or belonging to a bow. విల్లుసంబంధమైన. వింటికోల vinṭi-kōla. n. A bow-like instrument used by masons. వింటిపట్టు vinṭi-paṭṭu. n. The part of the bow where the arrow is fixed. వింటిరాసి vinṭi-rāsi. n. The sign called Sagittarius, ధనూరాశి. వింటివాడు vinṭi-vāḍu. n. A bowman, an archer, విలుకాడు. విండ్లు or విండులు vinḍlu. n. (plu. of విల్లు) Bows, ధనుస్సులు.
వింట
(p. 1163) viṇṭa vinṭa. [Tel. from విను.] n. Hearing, వినుట. వింటి the same as వింటిని, విన్నాను.
వింటాలము
(p. 1163) viṇṭālamu vinṭālamu. [Tel.] n. A certain feat in wrestling.
వింత
(p. 1163) vinta vinta. [Tel.] n. Curiosity, wonder; oddity, oddness; an odd thing, a rarity, a thing that causes wonder, a marvel, ఆశ్చర్యము, అద్భుతము. మోమొకవింత చేసికొని her countenance being changed. adj. Strange, rare, curious, odd, queer, foregin, new. చోద్యమైన, కొత్త. Other, అన్యము. వింతచూపులు odd looks. వింతమాటలు strange words. 'అదెయిదెవింత నీడయని యారెకులూరక.' Vasu. iv. 100. వింతగా vinta-gā. adv. Rarely, admirably, wonderfully. చోద్యముగా. వింతరాలు vinta-r-ālu. n. A strange woman. అన్యురాలు. వింతవాడు vinta-vāḍu. n. A stranger, a strange man. చోద్యపు మనుష్యుడు, అన్యుడు.
విందు
(p. 1163) vindu vindu. [Tel. cf. Tam. విరుందు.] n. A treat, entertainment, banquet, feast. An invitation. Hospitality, ఆతిథ్యము, ప్రార్థనాపూర్వక భోజనము. A guest, భోజనమునకు వచ్చినవాడు, భోజనమునకువచ్చినస్త్రీ, అతిథి. A relation, చుట్టము. కన్నులకువిందుగానుండే a feast for the eyes, a delicious or alluring sight. 'చూడ్కివిందొనరించి.' N. ix. 276. మాకు విందులేనికూడు మందు a dinner without a guest is medicine with us, i.e., we seldom dine without friends. 'కొండముచ్చునకును కోతియువిందౌ.' Vema. 1783. తమ్మిపూవిందు the friend of the lotus, i.e., the sun. R. v. 175. విందుచేయు or విందుపెట్టు vindu-chēyu. v. n. To give a party or a feast.మర్యాదగాపిలిచి భోజనము పెట్టు. విందుకుపిలుచు vindu-ku-piluṭsu. v. a. To invite, to call to a feast. భోజనమునకుపిలుచు. విందుపురుగు vindu-purugu. n. A kind of spider.
విందువు
(p. 1163) vinduvu vinduvu. [Skt.] adj. Intelligent, knowing, wise. లౌకికవైదికకార్యజ్ఞుడైన, తెలిసిన.
వింధ్యము
(p. 1163) vindhyamu vindhyamu. [Skt.] n. The Vindhya mountains.
వింశతి
(p. 1163) viṃśati vimṣati. [Skt.] pron. Twenty. ఇరువది సంఖ్య. వింశము vimṣamu. adj. Twentieth. ఇరువదవ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103889
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73223
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70051
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44687
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44552
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32150
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31711

Please like, if you love this website
close