(p. 1093) laṅkiñcu lankintsu. [Tel.] v. a. To join, unite. తగిలించు, చేర్చు. To link or couple together, as two bullocks, పెనవేయు. 'గు్జుకోడెలబట్టుకొని ప్రీతిలంకించియుండ లంకియతోడగండుమీరి పారెనక్కోడియల్.' M. XII. iv. 39. To disgrace. అవమానించు. లంకించుకొను lankinṭsu-konu. v. a. To seize, or take by artifice. చెయి చిక్కించుకొను, తంత్రముగా వలలో వేసికొను. లంకె or లంకియ lanke. n. Coupling or tying two animals together. A link, connection. రెండుపశువుల మెడకు తాడుకట్టడము, పెన, కూడిక, సంబంధము, తగులుపాటు, కూర్చడము, సంగము. 'నీకునునాకున్ దైవంబులకెవేసెను.' Vish. vi. 31. ఆ రెండు చెరువులు లంకెలుగానున్నవి those two tanks are connected, lit: are as links. వానికి దుడ్డుకులంకె he is much attached to money. 'భార్గవతలమున భర్గస్వామికి కీలించెద లంకెగకేల్ముణుతలు.' H. iv. 303. లంకె or లంకెమానిసి lanke. n. A slave, vassal. బంటు, దాసుడు. లంకెవలుపు lanke-palupu. n. A tether that ties two animals together. లంకెపాటు lanke-pāṭu. n. Clinging together. ఒకటితోనొకటి కరుచుకొని యుండడము. Connection, తగులము. 'సీ లలనపాదంబున లంకెపాటై యుండి రాజనునేనూపురంబులార.' R. v. 280. లంకెపీట lanke-pīṭa. n. A wooden plank used in linking cattle together. పశువులను పెనవేయుపలక. లంకెపెట్టు or లంకెవేయు lanke-peṭṭu. v. a. To link together, తగులు పరుచు, పెనవేయు.