(p. 1099) lalāmamu lalāmamu. [Skt.] n. A sign. గురుతు. A flag. టెక్కెము. A nornament, భూషణము. A coronet of flowers. A mark on the forehead, నుదుట కట్టే పువ్వులబాసికము, లేక, బొట్టు, తిలకము. రమణీలలామములు the loveliest of women. 'అద్దంబుజూచిననళికలలామంబు ప్రతిబింబితంబగుపగిది.' B. vii. 416. adj. Chief, principal, excellent. శ్రేష్ఠమైన. Beautiful, agreeable, charming. సుందరమైన. లలామకము lalāmakamu. n. A coronet of flowers. బాసికము. పురుషశికాపురోన్యస్తమాల్యము. పిల్ల జుట్టునకట్టినదండ 'సొరంగమదంబలదిలలామకమిడి.' A. vi. 180. లలాముడు the chief man, ముఖ్యుడు. శ్రేష్ఠుడు. భూపాలలలాముడు the noblest of kings. 'మంత్రిలలామా.' Ved. Ras. ii. 1. సాథ్వీలలామము the most virtuous of women. 'ఈ యబలాలలామకెనయేయుగమందునుగాన.' T. ii. 105.