(p. 1240) śaṅka ṣanka. [Skt.] n. Suspicion, doubt. సందేహము. Fear, terror. భయము. Grief, sorrow విచారము, శంకానివృత్తి the solution of a doubt, సందేహ విమోచనము; a motion of the bowels, an evacuation, పురీష విసర్జనము. శంకానివృత్తికి పోయినాడు he went to stool. శంకించు, శంకిల్లు, శంకిపడు or శంకనొందు ṣankintsu. v. n. To hesitạte, doubt, suspect, సందేహించు. To fear, భయపడు. శంకితము ṣankitamu. adj. Doubtful, uncertain, suspected. సందేహింపబడిన, అనుమానింపబడిన. Frightened, భయపడిన.