Telugu to English Dictionary: వీ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చెట్టు
(p. 1215) ceṭṭu veluturu-cheṭṭu. n. A small species of Babul with pink flowers.
వీక్ష
(p. 1198) vīkṣa vīksha. [Skt.] n. Sight, view. చూపు, దృష్టి. వీక్షణము vīkshaṇamu. n. Seeing, అవలోకనము, చూచుట. వీక్షించు vīkshinṭsu. v. a. To see, view, look at, observe. చూచు. వీక్షితము vīkshitamu. adj. Seen, beheld, చూడబడిన. వీక్ష్యము vīkshyamu. adj. Visible, perceptible. చూడదగిన. Wonderful, ఆశ్చర్యకరమైన.
వీగు
(p. 1199) vīgu vīgu. [Tel.] v. n. To rejoice, to be enthusiastic, ఉత్సహించు. To be proud, నిక్కు. To become large or big, స్థూలమగు. To move or step aside, to get out of the way, to retreat, తొంగు, వెనుకదీయు. To cease, to go off. నివృత్తియగు. 'సకుటుంబముగ వీగిచరమశైలము జేరుతుహినాంశుదుము దారుదొరయనంగ.' Swa. iii. 74. టీ. వీగి, తొలగిపోయి.
వీచి
(p. 1199) vīci or వీచిక vāchi. [Skt.] n. A wave. తరంగము.
వీచు
(p. 1199) vīcu vīṭsu. [Tel.] v. n. To blow, as the wind, to spread, as scent. గాలివిసరు, వాసనకొట్టు. 'పొలగాలివీచె.' A. vi. 20. v. a. To wave, as a fan, hand, &c. To revile, reproach. విసరు, నిందించు. 'తెలిసి తలిదండ్రులేమని తలతురొక్కొ విన్నబంధువులేమని వీతురొక్కొ.' Paidim. iv. 185. 'పూని యేశుభకార్యమునకైన యిట్లువీచిపక్కెదరుమానెను వెంటదగిలి.' Dab. 140. వీదోపు vī-chōpu. [వీచు+చోపు.] n. A chowri, a fly-flap, a whisk, వింజామర. 'వీచువీచోపులచ్ఛమ్ములగు కాముదీ గుచ్ఛమ్ములసంతరింప.' Swa. v. 83. టీ వీచువీచోవులు, వేయుచుండే వింజామరులు. వీవ or వీపంగ vīva. (Root in infinitive of వీచు to wave, to fan.) While they waved, విసరగా.
వీజనము
(p. 1199) vījanamu vījanamu. [Skt.] n. A fan. విసరు కర్ర. 'నవరత్నమయవీజనవ్రజంబు.' Bhanu. Pari. iv. 119.
వీటతటము, వీటతాటము
(p. 1199) vīṭataṭamu, vīṭatāṭamu or విటతాటము vīṭa-taṭamu. [Tel.] adv. Piecemeal. ఛిన్నాభిన్నము. 'సూతులదెగటార్చి కేతనంబుల వీటతాటముల్ చేసిరథ్యములు గూల్చి.' M. VIII. i. 148.
వీటి
(p. 1199) vīṭi or వీటిక vīṭi. [Skt.] n. The betel leaf and nut. తాంబూలము. వీటీకరండము a paun-daun, or tray.
వీటి
(p. 1199) vīṭi or వీని vīṭi. [Tel.] The plural inflec. of ఇవి these.
వీటి
(p. 1199) vīṭi vīṭi. [Tel.] n. Plunder, booty, కొల్ల, దోపుడు. వీటిబోవు vīṭi-bōvu. v. n. To become blameworthy. దూషితమగు, నిందితమగు. To be lost, నష్టమగు. To become useless, vain or unprofitable, వ్యర్థమగు. వీటిబుచ్చు vīṭu-buṭsṭsu. v. a. To lose, ruin, abandon, baffle, disappoint. కోలువుచ్చు, పోగొట్టు, విడిచిపెట్టు, వ్యర్థముచేయు. 'పొరుగిండ్లకు బోనిచ్చుట, నోరుతోనగజూచుచుంట నొగిపుట్టింటన్ జరికాలముండనిచ్చుట బురుషుడు తనసతినివీటిబుచ్చుట సుమతీ.' Sumati. 25. 'కుత్సితమేమి కూడుసమకూడినరాజ్యము వీటిబుచ్చగా వచ్చిన లాభమేమి.' P. iii. 139. వీటివాండ్రు vīṭi-vānḍru. n. Acrobats, rope-dancers దొమ్మరవాండ్రలో భేదము. వీటిది a female rope-dancer, దొమ్మరిది. 'వీటిదానిపొందు విడువజాలక తుల్వవచ్చుదాక మోనుచాపగుడిసె, భాగవతులపట్టుపట్టంగనోపడు.' Vema. 1693.
వీడియము, వీడెము, వీడ్యము, విడియము. విడెము
(p. 1199) vīḍiyamu, vīḍemu, vīḍyamu, viḍiyamu. viḍemu or విడ్యము vīḍiyamu. [from వీటిక.] n. Betel leaf with areca nut, &c. తాంబూలము. 'వారికధ్వగులులా చియిడువీడియములపేర.' A. ii. 69.
వీడు
(p. 1199) vīḍu vīḍu. [Tel. cf. Tam. ఇవన్.] pron. This man. ఈ మనుష్యుడు. Plu. వీరు; infl. వీని.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] n. A city, పట్టణము. A remuneration, a complimentary, present. పారితోషికము, కట్నము. An army, దండు. A military camp, శిబిరము. A crowd of travellers, పథికుల సమూహము. A camp or troop of rope-dancers. దొమ్మరవాండ్రతండా, 'యదువిదర్భాన్వవాయ విధేయబంధువర్యులువీడు చదివించిరుచితవృత్తి.' Chandra Bhanu Charitra. v. 152. 'ఉపకారికినుపకారము విపరీతముకాదు సుమ్మువీడుకువీడే, యుపకారికి నుపకారము నెపమెన్నకచేయువాడు.' Sumati. 19. 'చారుడొకడరుదెంచి జోహారుచేసి, నేటిప్రొద్దున దొమ్మరవీటితోడకాశికాపురికరుగంగగాంచినాడ.' Chenna Basa. Pur. ii. 349. వీడుపట్టు or వీడిపట్టు vīḍu-paṭṭu. n. A camp, శిబిరము, దండుదిగినచోటు. An abode, వాసస్థానము. A temporary abode, విడిది. 'పనివారినందరింబరగ నుచితంపు పలుకులనొడబడ బరచివీడ్కోల్పి, వీడుపట్టుకుపోయి విశ్రాంతుడగుచు.' Pal. 45. 'అమ్మహీవరునాదరంబు వడసి వీడుపట్టునకరిగిన.' M. XII. ii. 374.
వీడెము
(p. 1200) vīḍemu Same as వీడియము. (q. v.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 84792
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79905
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 64010
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 58317
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39503
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38671
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28618
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28441

Please like, if you love this website
close