(p. 285) kīḍu kīḍu. [Tel.] n. Evil, harm, misfortune, danger. అశుభము, ఆపద. Fault తప్పు, దోషము. Sin పాపము. (plu. కీళ్లు) adj. Bad, evil, base, low. అధమము. కీడుజాతులు low castes. Inauspicious అశుభకరము. Wicked దుష్టము. కీడుపడు, కీడ్పడు or కీడ్వడు kīḍu-paḍu. v. n. To be vanquished. తక్కువపడు. కీడుపరచు or కీడ్పరచు kīḍu-paraṭsu. v. a. To vanquish. 'పరయోధవరుల గీడ్పరచినసరణి.' Dab. P. 239. కీడుమేళ్లు kīḍu-mēḷḷu. Both good and bad: both sides of a question.