Telugu to English Dictionary: āsarā

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆసరా
(p. 129) āsarā or ఆస్రా or ఆసాను āsarā. [H. from Skt. ఆశ్రయము] .n. Shelter, support, protection, patronage. ప్రాపు, ఆదరువు, ఆధారము. ఆ ఊరికి నీళ్ల ఆసరాలేదు the village has no resources for watering the lands.
ఇసుక
(p. 142) isuka or ఇసక isuka. [Tel.] n. Sand. బంగారు ఇసుక gold dust. ఇసుకపాతర a sand pit, confusion, a puzzle. ఇసుకదాసరి కూర isuka-dāsari-kūra. n. A certain herb. ఇసుకదిన్నె or ఇసుకదిబ్బ isuka-dinne. n. A sand bank. See తిన్నె. ఇసుకదొండు or ఇసుకదొందు isuka-doṇḍu. n. The fish called white caboose, or river whiting, dragonet: (it is somewhat cylindrical, with a thick tail.) ఇసుకపర్ర isuka-parra. A sandy waste. ఇసుకబేలు isukabēlu. A creeping plant, of great beauty. ఇసుకమాను isuka-mānu. A tree (Tapia cratoeva or capparis trifoliata) ఉలిమిడి చెట్టు, వరుణ వృక్షము.
కాసరతీగె
(p. 280) kāsaratīge kāsara-tīge. [Tel.] n. A certain thick creeper.
కాసరము
(p. 280) kāsaramu kāsaramu. [Skt.] n. A buffalo. ఏనుపోతు. కాసరి. kāsari. A she buffalo.
కాసరవడ్లు
(p. 280) kāsaravaḍlu kāsara-vaḍlu. [Tel.] n. A certain sort of grain. శాలిధాన్యవిశేషము.
కోణంగి
(p. 326) kōṇaṅgi kōṇangi. [Tel.] n. A buffon, a fool in a farce. కోణింగితనము kōṇangi-tanamu. n. Mimicry, buffoonery, foolery, horseplay. కోణంగిదాసరి kōṇangi-dāsari. n. A buffoon, dressed like a pilgrim.
తర్ర
(p. 514) tarra or తర్రు tarra. [Tel.] n. A wretch. నీచుడు. 'తర్రలతోడిపొత్తిడక.' Dāsarathi. § 37.
దాసరి
(p. 590) dāsari dāsari. [from Skt. దాస.] n. A Sudra or Pariah mendicant who is a worshipper of Vishṇu. దాసరికోరచేప or దాసరికొయ్య dāsari-kōra-chēpa. n. A sort of fish called Zeus equula. Russell, Vol. i. plate. 65. దాసరయ్య, దాసరిగాడు or దాసరితాబేలు dāsa-rayya. n. The hermit tortoise, found on land in secluded spots. నల్లదాసరిగాడు the black tortoise. దాసరిపాము dāsari-pāmu. n. The hermit or rock snake. దాసరిపిట్ట or నామాలపిట్ట dāsari-piṭṭa. n. The Southern Scimitar Babbler. Pomotorhinus horsfieldii; or the White browed Fantail Fly catcher, Rhipuduṛa albifrontata. (F.B.I.)
నల్ల
(p. 637) nalla nalla. [Tel.] adj. Black. n. Blackness. నలుపు. Black stuff: charcoal, బొగ్గు. Blood, నెత్తురు. నల్లంగి nallangi. n. A sort of snipe. నల్లిండ్లు nallinḍlu. (నల్ల+ఇండ్లు.) n. Brahmin houses. అగ్రహారము. ఔపాసన ధూమము చేత నల్లనైనయిండ్లు. నల్లంచిగాడు or నల్లచ్చిగాడు nallanchi-gāḍu. n. The Black backed Indian Robin, Thamnobia fulicata. పెద్దనల్లంచి or చారలగాడు the Magpie Robin, Copsychus saularis. పొదనల్లంచిగాడు or తోకనల్లంచిగాడు the Shama, Cittocincla macrura. నల్లఉలవి, తీవిఉలవి or ఉలవటెంకి nalla-vulavi. n. A fish, Rhynchobatus djeddensis. నల్లకాత or ఇజ్జనల్లతీగె a certain plant. నల్లకిచు see నలికిరిపాము or నలికీచి. నల్లగిల్లు nalla-gillu. v. n. To blacken, become dark, నల్లపడు, నల్లనగు. నల్లగుండు nalla-gunḍu. n. An eel. నల్లగుడ్డు nalla-guḍḍu. n. The pupil of the eye, కనీనిక. నల్లజీనువాయి. nalla-jīnuvāyi. n. The Black-headed Munia, Munia malacca. నల్లచీమ nalla-chīma. n. A black ant. నల్లజీలకర్ర nalla-jīlakarra. n. Black cummin. Nigella indica. Rox. ii.646. నల్లచేమ the black species of చేమకూర. నల్లటి or నల్లని nallaṭi. adj. Black. నల్లతిమిరిమీను nalla-timiri-mīnu. n. A fish. Narcine timlei. నల్లదనము nalla-danamu. n. Blackness. నల్లదాసరిగాడు nalla-dāsari-gāḍu. n. A tortoise. తాబేలు. నల్లద్రావుడు nalla-drāvuḍu. n. A demon. రాక్షసుడు. నల్లదిండి or పొత్తిలసొర nalla-dinḍi. n. A fish, Rhinchobatus ancylostomus. (F.B.I.) నల్లన nallana. n. Blackness. నల్లనయ్య lit: the black god, i.e., Krishna. నల్లపుస nalla-pūsa. n. A black bead. నల్లపడు nalla-paḍu. n. To turn black, to blacken. నల్లమందు nallamandu. n. Lit the black drug, i.e., Opium. అభిని. నల్లమడుగు a black pond, that is, a deep pond. మిక్కిలి లోతుగలమడుగు. నల్లమాను nallamānu. n. Black wood. A sort of harrow used before or after sowing the seed, to level the ground. మాగాణిభూమి దున్ని విత్తనములు చల్లుటకు ముందుగా చిదపచిదప నీరు సర్దుకొనుటకు రెండుతాళ్లు కట్టి తోలేది. నల్లవలువ తాలుపు one who wears a black dress; an epithet of Balarama, నీలాంబరుడు.
మాసరము
(p. 981) māsaramu māsaramu. [Skt.] n. The scum of boiled rice. అన్నము వార్చినగంజి, గంజిమీది మీగడ. adj. Spread, వ్యాప్తము, Long, దీర్ఘము. మాసరముగ or మాసరమై māsaramu-ga. adv. Being mingled or mixed, unitedly, మిశ్రమముగా, కలిసినట్టుగా. 'చెంగల్వకాలువలకు డిగ్గి కాసరదధిమండమాసరంబులుగా బిసికి యూరంబెట్టిన వారంగశృంగి బేరభంగంబులతో.' A. iv. 37. టీ మాసరంబులుగా, మిశ్రమముగాను. 'ప్రేమసంప్రీతి వినయమాశ్రితవిలోకనంబు గృష్ణునిముఖకమలంబునందు మాసరంబుగ వికసనమధువునకు మధువ్రతంబయి నిగుడునాసువ్రతుండు.' M. XII. i. 435.
వాసరము
(p. 1160) vāsaramu vāsaramu. [Skt.] n. A day, దినము. వాసరాంతము the close of the day.
వాసరా
(p. 1160) vāsarā vāsarā. [Tel.] n. Compensation. చెల్లుగా ఇచ్చినది.
సరాసరి
(p. 1308) sarāsari sarā-sari. [Tel. సరి+సరి.] n. An average. సగటు, సమత్వము. ఆ పద్దులను సరాసరి చెయ్యి make an average of the items. adj. Average. సగటైన. ఆ గుర్రములకు సరాసరి వెలయేమి what is the average price of the horses? ఆ గుర్రములకు సరాసరివెల మున్నూరు రూపాయీలు అవును the average price of these horses is three hundred rupees. సరాసరి or సరాసరిగా adv. Equally, alike, on an average. సగటుగా. అన్నీ సరా సరిని ఎంతకు ఇస్తావు for what will you sell all together?
హరి
(p. 1383) hari hari. [Skt.] adj. Green, yellow, bay, tawny. పచ్చని, బంగారు వర్ణముగల. n. A name given to Vishnu, Indra and Yama, విష్ణువు, ఇంద్రుడు, యముడు. A horse, గుర్రము. A lion, సింహము. An ape, క్షోతి. A frog, కప్ప. The sun, సూర్యుడు. The moon, చంద్రుడు. Air, వాయువు. A parrot, చిలుక. A snake, పాము. A ray of light, కిరణము. హరిహరి O lord! O lord! హరిహరాదులు all the deities. (Lit:) Vishnu. Siva, &c. హరిచందనము hari-chanda-namu.. n. The yellow and fragrant sort of sandal wood. పసుపువన్నెగలచందనము. హరిప్రియ hari-priya. n. The Basil plant, తులసి. హరిబువ్వము hari-buvvamu. n. A marriage feast. పెండ్లిలో ఆడువారును మగవారునుకూడి భోజనము చేయడము. హరిమంథకము hari-manthakamu. n. Chick pea, Cicer arietinum. సెనగలు. హరివాణము hari-vāṇamu. n. A metal dish of any kind, a dish a plate, పాత్ర, చిన్నతాంబాళము, తట్ట. హరివాసరము hari-vāsaramu. n. The eleventh day of each lunar fortnight, which is kept as a fast. ఏకాదశి. హరిహయుడు hari-hayuḍu. n. An epithet of Indra. ఇంద్రుడు. హర్యక్షము hary-ak-shamu. n. (Lit: yellow-eyed) A lion. సింహము. హర్యక్షుడు hary-akshuḍu. n. An epithet of Kubera.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149894
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113097
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101461
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95717
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55861
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51533
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40233
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39135

Please like, if you love this website
close