Telugu to English Dictionary: అక్కరలేని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ప్రలాపము
(p. 837) pralāpamu pra-lāpamu. [Skt.] n. Unmeanning or incoherent speech, prattle, mere ejaculation. విలాపము, పలవరము, పలవరింత, అర్థములేనిమాట, అక్కరలేనిమాట. Lamentation, wailing. ప్రలాపించు pra-lāpinṭsu. v. n. To use broken words or exclamations. విలపించు, పలవరించు. To lament, wail.
ముఖరము
(p. 996) mukharamu mukharamu. [Skt.] adj. Noisy, resounding, loud, uproarious. మ్రోగునది. ముఖరఝరి a roaring cataract. ముఖరాళులు humming bees. R. viii. 93. ముఖరుడు mukharuḍu. n. A jabberer. అక్కరలేని మాటలు ప్రేలువాడు.
మౌఖరి
(p. 1049) maukhari or మౌఖర్యము maukhari. [Skt. from ముఖరము.] n. Crossness, a scolding disposition, talkativeness. దుష్టనిష్ఠురవచో భావము. అక్కరలేని మాటలు ప్రేలడము, వాపోవుట. 'మౌఖరిమించినిట్టులను, మంత్రిశిఖామణి చోద్యమయ్యె నీవైఖరివిన్న నేమనగవచ్చు.' Vijaya. i. 137.
వలచు
(p. 1137) valacu or వల్చు valaṭsu. [Tel.] v. n. To smell or emit perfume. వాసనకొట్టు. 'గమగమవలచు చొక్కపుజవాది.' Swa. ii. 59. 'శ్వాపదంబులపదహతి వ్రస్సివలచి, వరుగు దరుచగు మురుత్రోవనరిగియెదుట.' A. vi. 18. టీ వలచు, కంపుకొట్టుచుండే v. a. To love, wish, long for, కామించు, మోహించు, కోరు, ఆశించు, అపేక్షించు. 'నాకెంతవలచియున్నది యహహోవినగవలతు.' P. iii. 308. వలపు or వల్పు valapu. n. Love, affection, fondness, మోహము, కామము. A desire. కోరిక. Smell, fragrance, పరిమళము. 'పూనికనాటతోట వలపుల్ గలకప్రపుకమ్మధూళి.' R. iii. 98. వలపుల్ గల. వాసనలుగలిగినటువంటి. 'కసటు వోపన్నీటగడిచి పువ్వులతావివలనైనకమ్మజవ్వాది వలపునెరప.' T. iii. 131. టీ వలపు, వా సనను. వలపించు valapinṭsu. v. a. To inveigle, tempt, enamour or cause to love. మోహింపజేయు, వలపించుట valapintsuṭa. n. Enamouring, tempting. మోహింపజేయడము. 'సయ్యాటముల్ వింతలున్ గిలిగింతల్ వలపించుటల్ చతురతల్.' H. i. 293. వలపుకాడు valapu-kāḍu. n. A lover, an amorous person. కామముగలవాడు. కాముకుడు. వలపుకత్తె or వలపుకత్తియ valapu-katte. n. An amorous woman, కామము గలది. కాముకి. వలపుకీలు Same as పోకముడి. (q.v.) వలపుమోపరి valapu-mōp-ari. n. Lit: The bearer of scents, i.e., the air, వాయువు. గంధవహుడు. వలపులరేడు or వలపురాయడు valapula-rēḍu. n. The god of love.మన్మథుడు. వలవని or వల్వని valavani. adj. Not wanted, useless. అక్కరలేని, కొరమాలిన. adv. Much, very. అతి. అమితమైన. 'చేయవలవని కార్యంబుసేయుకతన.' Padma. iii. 61. చేయవలవని కార్యము what one ought not to do, చేయరానిపని. 'వలవనిఠీవినవ్వు.' P. ii. 135. వలవనిఠీవి, అనగా పనికిమాలిన రాజసము.
వా
(p. 1145) vā vā. [Tel. Short for వాయి.] n. The mouth, the face. నోరు. 'నగముదుమ్మున బూడి చిగిరింతనామూయబెరిగిన నూతిపాతరబొరియల.' A. vi. 12. టీ నామూయ పెరిగినచిగిరింత, గడ్డిముఖమెల్లా మూయబెరిగిన. The edge of a sword, ఖఢ్గధారి. వాకట్టు vā-kaṭṭu. n. Gagging, వాగ్భంధనము. నోరుతెరవకుండా చేయడము. ఈతాఖట్టు వాకట్టు అయినది this mortgage is fore-closed. v. a. To gag. నోరెత్తకుండాచేయు.' కుక్కలవాకట్టినృపావరో ధగహభాగంబుల్ ప్రవేశించి.' HN. v. 158. వాకాటు vā-kāṭu. n. Wrangling, వాగ్వాదము. వాచచ్చిననాడు a dumb animal, i.e., a mere fool. నాచెరుచు vā-cheruṭsu. v. a. To spoil the taste of the mouth. వాచరచు vā-ṭsaraṭsu. v. a. Lit: to beat the mouth. To beg alms. (Indian beggars or complainants often slap their open mouth with the open hand in wailing to attract attention.) దీనవృత్తిని యాచించు, నోటిమీదమొత్తుకొను. v. n. To cry. మొరపెట్టు. 'నాత్రోవకడ్డంబు నిలిచివా చరువకనిలునిలుండనుచు.' BD. v. 1050. వాచరువక, మొత్తుకోకుండా. వాచవి vā-ṭsavi. n. Taste or flavour to the mouth. నోటి రుచి. 'భూవరకుమారునకు వాచవిగాసిద్ధవరుడు ద్రావించి.' Sār. D. 556. వాతెర vā-tera. (వా+తెర.) n. The lower lip; lit. the screen of the mouth. పెదవి, అధరోష్ఠము వాపాఠము vā-pāṭhamu. n. Recitation, repeating verses by rote. ముఖస్థముగా నుండడము. 'భరతశాస్త్రంబు వాపాఠంబు వీణె పరిపరివిధముల పలికింపజేర్చు.' నాపుచ్చు vā-puṭsṭsu. v. a. To open the mouth. నోరుతెరచు. To say or tell, చెప్పు. వాపోవు vā-pōvu. v. n. To cry out, to chatter or babble. To cry or bewail, రోదనముచేయు, అక్కరలేనిమాటలాడు, ఏడ్చు.
వాగు
(p. 1147) vāgu vāgu. [Tel.] v. n. To sound, ring, or emit sound.మోగు. To talk or chatter, అక్కరలేనిమాటలాడు, పదరు. n. A hill stream, a torrent, a channel, a hollow or breach such as that formed by a torrent. కొండనుండివచ్చినకాలువ, సెలయేరు. An army. సైన్యము. 'వాగులన్ వరదలెన్నియువచ్చిన నీరునిల్చునే?' Bhāskara. § 45. వాగుడు vāgudu. n. Sounding, noise, మ్రోగుడు, మ్రోత, ధ్వని. వాగులు vāgulu. n. plu. Waves, అలలు,
వెరవదాలు
(p. 1212) veravadālu verava-ḍālu. [Tel.] n. A kind of rice, which requires little irrigation. నిండానీళ్లు అక్కరలేని ఒకవిధమైన వడ్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close