(p. 94) avamāniñcu ava-māninṭsu. [Skt.] v. a. To dishonour, to disgrace. అగౌరవము చేయు. అవమానము ava-mānamu. [Skt.] n. Disgrace, dishonour, disrespect. అమర్యాద. వానికి అవమానము అయినది or వాడు అవమానపడినాడు he was disgraced or treated with disrespect. అవమానితము adj. Despised, disrespected. పరిభూతమైన. అవమానితుడు ava-mānituḍu. [Skt.] n. He who is disgraced or treated with disrespect. పరిభూతుడు.