Telugu to English Dictionary: అట్లాట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అటులు
(p. 31) aṭulu aṭulu. [Tel.] adv. Thus, so that, according to. అట్లు. 'జుంటితేనె కత్యంతము తేటబుట్టినటు లాతని.' T. ii. 64. అటులైన aṭulaina. [Tel.] adv. If so. అట్లాగైతే.
అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అట్లు
(p. 33) aṭlu aṭlu. [Tel.] (adv.) So, as, according to. అట్ల aṭla. [Tel.] adv. Like, as. వాడు చెప్పినట్ల as he said. ఎప్పటియట్ల as usual. శత్రువులట్ల like enemies. తనయట్ల పంజ్తివారును people like himself. అట్లా aṭlā. [Tel.] adv. So, thus. అట్లా చెప్పినాడు he said so. అట్లా ఉన్నది it is so. అట్లా పో go there. ఇట్లా రా come here. ఇట్లాగంటి aṭlāgaṇti. [Tel.] adj. Such. అలాగంటి, అలాటి. అట్లాగా or అలాగా. Is it so? అట్లాగు aṭlāgu. [Tel. from అట్లు+లాగు.] adv. Thus, so. అట్లాగే just so, yes, very well, అలాగు. అట్లాటి aṭlāti. [Tel.] adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.
అధవా
(p. 45) adhavā adhavā. [Skt.] adv. Or, otherwise. అట్లాకాకుంటే. Same as అథవా.
అలవోక
(p. 88) alavōka ala-vōka. [Tel.] n. Sport, amusement, playfulness. లీల, వేడుక, విలాసము, అట్లాట, అలవోకగా ala-vōka-gā. [Tel.] adv. Carelessly. అలక్ష్యముగా, అపడ్డగా. 'అలవోకగా వచ్చి యప్పటప్పటికి సమేలంపుమాటల మేలమాడు.' Vish. vi. 19.
బాగు
(p. 875) bāgu bāgu. [Tel.] n. Good, well being, a good state, or condition; health. క్షేమము, సుఖము. Beauty, charm, attraction. అందము Benefit, use, advantage. Manner, విధము. adj. Good, safe, sound, correct. క్షేమముగల. Beautiful, అందముగల. అట్లాచేస్తే యేమిబాగు what is the use of doing so? మహాబాగు very well, yes. బాగరి bāgari. (బాగు+అరి.) n. A beautiful or handsome woman or man. అందగాడు, అందగత్తె. 'తెల్లనితమ్మియందునెలదేటివలెన్ దగునొక్కబాగరిన్ నల్లనివాని.' R. iii. 44. బాగా or బాగుగా bāgā. adv. Well, properly, duly, satisfactorily, in good health. బాగానే ఉన్నది it is all right or safe. ఈ బట్ట బాగా ఉండలేదు this cloth is not good. వానికి బాగా ఉన్నది he is well. వానితలిదండ్రు లు బాగానే ఉన్నారు his parents are alive and well. వెన్నెల బాగా ఉండెను the moonshine was bright. చిన్నది బాగా ఉన్నది the girl is pretty. బాగుచేయు bāgu-chēyu. v. a. To do good to, to ameliorate. To mend, trim, repair. To cure. To clean. To set right, rectify, make fit, చక్కబరచు. బాగుదార bāgu-dāra. n. A small knife, చిన్నకత్తి. బాగుపడు bagu-padu. v. n. To be benefited, to thrive, to prosper. To recover health. To be reformed. బాగులోకివచ్చు to prosper or thrive. బాగులోకి తెచ్చు to benefit, ameliorate, rectify. బాగులాడి bāgu-lāḍi. n. A beau, అందగత్తె. బాగులు bagulu. n. Gestures, acts. వెర్రిబాగులు foolish gestures. వెర్రిబాగులవాడు or వెర్రిబాగులమారి one who acts as a mad man. 'బాలెవుం బాగులుమాయగన్గొనగపట్టుక వచ్చితిమయ్య.' Satya. iv. 9. బాగాలు (బాగు+ఆలు) the lovely wife. 'గురుని బాగాలు తమతోటగోడ దాటి.' T. iv. 145.
విను
(p. 1178) vinu vinu. [Tel.] v. a. To hear, to listen to, ఆకర్ణించు. To pay attention to, give heed to, obey. మాటవినని disobedient. విన్నావా did you year? వింటివా have you heard? did you hear? వినడాయె he did not listen. పెద్దలమాటవిను listen to the advice of your superiors. స్కాందపురాణమువిన్నాడు he had the Skānda Purana read to him. వినబడు vina-baḍu. v. n. To be heard, విను. నాకు వినబడినది. I heard it. వినమి vinami. n. Not hearing, not obeying. వినకపోవడము. వినవచ్చు vina-vaṭsṭsu. v. n. To be heard. వినబడు. ఆ చప్పుడు వినవచ్చినది that noise reached my ears. వినికి, విన్కి or వినికిడి viniki. n. Audience, hearing, listening. వినడము. నాకు అట్లావినికి I have heard so. వినిపించు or వినుచు vinipinṭsu. v. a. To cause to hear. వినజేయు. To tell, to read out or aloud. ఆ జాబు నాకు వినిపించినాడు he read the letter to me. v. n. To be heard వినవచ్చు. నాకు వినిపించినది I heard it. తుపాకిలాగు వినిపించినది it sounded like a gun. వినుకత or విన్కలి vinukali. n. Hearing. వినికి, వినుట. వినుకలికంటి vinukali-kanṭi. n. A snake. వినువారిమాటలు slander, backbiting, చాడీమాటలు.
విస్రంభము
(p. 1197) visrambhamu vi-srambhamu. [Skt.] n. Trust, confidence, విశ్వాసము, నమ్మకము. Affection, regard. స్నేహము. A sham fight, a over's quarrel. ప్రణయము, అట్లాట౛గడము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close