(p. 155) uttalamu uttalamu. [Tel.] n. Fear, dread, terror, distress, agitation, trouble, భయము, దిగులు, వెరపు, అధైర్యము. Haste. త్వర. 'మత్తారులకు నుత్తలంబిడు నత్తలంబును' Swa. iv. 158. ఉత్తలపడు or ఉత్తలమొండు uttala-paḍu. v. i. To be in trouble or agitated. ఉత్తలపాటు uttala-pāṭu. n. Disquiet, distress.