Telugu to English Dictionary: అర్హత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడతి
(p. 34) aḍati aḍati. [Hindi అర్హత్య.] n. Agency, commission, business done by an agent, consignment; అడతీదారుడు A broker, తరగరి; agent.
అనుగుణము
(p. 54) anuguṇamu anu-guṇamu. [Skt.] adj. Fit, proper, suited to. తగిన, అర్హమైన. అనుగుణ్యము anu-guṇyamu. adj. According to, suitable to. తగిన, అర్హమైన. అనుగుణ్యముగా adv. Accordingly, fitly, suitably. తగినట్టుగా. అజ్ఞానుగుణ్యముగా according to orders.
అపాత్రము
(p. 64) apātramu a-pātramu. [Skt.] adj. Unworthy, undeserving, unfit. తగని, అయోగ్యమైన, అర్హముకాని. అపాత్రుడు n. He who is unworthy or undeserving. అయోగ్యుడు, అనర్హుడు. నేను ఆయన దయకు అపాత్రుడనైనాను I forfeited his favour. I incurred his displeasure.
అపా౛్తయుడు
(p. 64) apāztayuḍu a-pāngtēyuḍu. [Skt.] n. An unfashionable man, one with whom others will not eat. పఙ్తిలో నుండడమునకు అర్హుడు కానివాడు.
అర్హణ
(p. 85) arhaṇa arhaṇa. [Skt.] Worship, duty, సపర్య, అర్చ, పూజ.
అర్హత
(p. 85) arhata arhata. [Skt.] n. Worthiness, fitness. యోగ్యత. అర్హము arhamu. adj. Worthy, proper, fit, liable, acceptable. తగిన. అర్హుడు arhuḍu. n. He who is worthy. యోగ్యుడు. శిక్షార్హులు those who merit punishment.
పాత్రము
(p. 737) pātramu pātramu. [Skt.] adj. Worthy, fit, adequate. యోగ్యము. పాత్రత pātrata. n. Fitness, worthiness. పాత్రుడు pātruḍu. n. One who is worthy, deserving or fit. అర్హుడు. యోగ్యుడు. ఆయనదయకు పాత్రుడనైతిని I was found worthy of enjoying his favour. వారు దండనకు పాత్రులైరి they were guilty, they were deserving of punishment. A king's counsellor or minister. మంత్రి. 'కోటలో గజపతివారు తమతట్టునుండిన పాత్రసామంతులను కొందరు మన్నెపువారినిని ఠాణా ఉంచినారు.' పాత్రసామంతులు means principal servants. A title assumed by the members of a particular caste of Sudras in Ganjam and Orissa, as భోగన్నహేత్రుడు, వీరన్న పాత్రు డు, &c.
యోగ్యము
(p. 1058) yōgyamu yōgyamu. [Skt.] adj. Worthy, fit, proper, suitable, competent, clever, skilful. మంచి, తగిన, నేర్పుగల, శక్తిగల. యోగ్యత yōgyata. n. Ability, cleverness, skill, merit, worthiness, fitness, capacity, desert, respectability, అర్హత. యోగ్యుడు yōgyuḍu. n. One who is fit, proper, worthy,or deserving; an honest, respectable man. మంచివాడు, తగినవాడు. అర్హుడు. వ్యవహార యోగ్యుడు one who is legally of age, a free agent, వయసు వచ్చినవాడు. యోగ్యురాలు yōgyu-r-ālu. n. A woman who is fit, proper, or worthy; a decent, respectable woman. మంచిది, తగినది.
సత్
(p. 1291) sat sat. [Skt.] adj. True, good, virtuous. Excellent, venerable, respectable, pure, holy. యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన. One verse says 'చదువనివాడజ్ఞుండగు చదివినసదసద్వివేక చతురతగలుగున్.' సత్కర్మము or సత్కార్యము a good deed. అపత్ not good, evil. సత్కవి a good poet, మంచి కావ్యకర్త. సత్పాత్రము worthy, deserving, fit. యోగ్యమైన, అర్హమైన. సత్పాత్రుడు one who is worthy, deserving or fit, అర్హుడు, తగినవాడు. సత్పురుషుడు a good man, మంచివాడు, సత్పథము a good way, మంచిదోవ. The final letter undergoes the usual phonetic changes when the word is used in composition: e.g. సన్మార్గము a good way, సమ్మనీంద్రుడు a holy sage; &c. సచ్చరితుడు a virtuous, honest or upright man, మంచి నడతగలవాడు. సచ్చిదానందము God, as the fountain of being, intelligence, and happiness: lit. 'it that is good, wise, and happy.' నిత్య జ్ఞానానంద స్వరూపపరబ్రహ్మము. సచ్ఛుద్రుడు a pious Sudra, సదాచారముగల శూద్రుడు. సజ్జనత్వము magnanimity, goodness, సభ్యత్వము. సజ్ఞనుడు a respectable man, a good man, సభ్యుడు. సదునష్ఠానము a good practice, సదాచారము. సదమలము pure, spotless, నిర్మలము. సదాచారము virtuous conduct, correct deportment, మంచినడత, సదాచారి a virtuous man. సదాచారులు the wise, the good. సదుత్తరము a proper answer or reply, ప్రతివాక్యము సదుపాయము an excellent means, a good expedient, మంచిసాధనము. సద్గతి beatitude, salvation, future bliss, ముక్తి. 'సద్గతియె చేకురు.' Swa. ii. 80. సద్గుణము virtue, a good quality, సుశీలము. సద్భక్తి true religion, zeal strong faith, fidelity, పూజ్యులయందలి మిక్కిలి అనురాగము. సద్భావము goodness, kindness, politeness, విద్యమానత, దయశిష్టాచారము. సద్వినయము true humility, మంచినమ్రత. సద్వ్యాపారము good behaviour, good conduct, మంచివృత్తి. సద్వ్యాసంగము love of good acts, మంచియిచ్ఛ, సున్నుతము praised, applauded, commended, స్తోత్రము చేయబడ్డ, కొనియాబడ్డ. సన్నుతి sincere praise, commendation, laud. చక్కనిస్తుతి, స్తోత్రము. సన్నుతించు to praise, applaud, commend, చక్కగా స్తోత్రముచేయు, మెచ్చుకొను. సన్మహత్త్వము greatness, urbanity, గొప్పతనము, శ్రేష్ఠత. Chenn. ii. 77. సన్మార్గము good or virtuous conduct, మంచినడత. సన్మార్గి or సన్మార్గుడు one of virtuous conduct, one who behaves well, మంచినడతగలవాడు. 'సన్మార్గికి కలియుగమున సౌఖ్యముగలదే.' G. v. 69. సమ్మని or సమ్మనీంద్రుడు a venerable sage or hermit మహర్షి. M. I. i. 173.
సేవ
(p. 1354) sēva or సేవనము sēva. [Skt.] n. Service, servitude, homage, reverence, worship. పరిచర్య, శుశ్రుష. సేవచేయు to serve, to wait on, attend on. ఏకాంతసేవ solitary adoration. తీర్థసేవ visiting a holy place. ఔషధసేవనము taking medicine. 'అమల వాయుసేవనము నిర్మలత్వంబు.' M. XII. vi. 2. సేవకవృత్తి sēvaka-vṛitti. n. Servitude, living by service. కొలువుచేసి జీవించడము, నవుకరి. సేవకుడు or సేవి sēva-kuḍu. n. A servant, an attendant. దాసుడు. తమసేవకుడైన your obedient servant. సేవించు or సంవేవించు sēvinṭsu. v. a. To serve, to worship, to prostrate oneself, to salute; to eat or drink, as a medicine, &c. కొలుచు, పూజించు, పుచ్చుకొను, తిను, తాగు. 'కావుననేవిధమున సుర సేవింపక యుడుగుటొప్పు.' M. XIII. v. 166. బహుదివ్యదేశములు సేవించినాడు he visited many shrines. సేవితము sēvitamu. adj. Served, worshipped. కొలువబడిన, పూజింపబడిన, ఉపాసితమైన. సేవితుడు sēvituḍu. n. One who is worshipped or venerated. నమస్కృతుడు. మునిసేవితుడైన యీశ్వరుడు the god who is adored by the hermits. సేవ్యము sēvyamu. adj. Venerable, worthy of worship, సేవించడమునకు అర్హమైన, ఉపాస్యమైన. n. Ploughed land. దున్నిసిద్ధము చేసిన పొలము. సేవ్యుడు sēvyuḍu. n. One who is venerable, one who deserves worship or veneration. సేవింపదగినవాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close