Telugu to English Dictionary: అలుకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలికిడి
(p. 89) alikiḍi or అలుకుడు alikiḍi. [Tel.] n. Noise, sound. ధ్వని, చప్పుడు. వారి మాటల అలికిడి వల్ల మేలుకొన్నాడు I was awakened by the sound of their talking.
అలుక
(p. 89) aluka or అలుకువ or అల్క aluka. [Tel. from అలుగు] n. Anger. కోపము. 'అలుకచే నుండబుగ్గలనులిచి తిట్టి.' H. iii. 180.
అలుకు
(p. 89) aluku aluku. [Tel.] v. a. To smear the floor of a house or a mud wall, &c., with cowdung, &c. పేడవేసి శుద్ధిచేయు. (అలుకుచుట్టు a besom dipped in cowdung and water used in smearing a floor.) Also, to sow seed in a field prepared for the purpose (Vizag.) అలికించు alikinṭsu. (causal of అలుకు.) To have the floor smeared with cowdung, &c.
అలుకు
(p. 89) aluku or అళుకు or అళ్కు aluku. [Tel.] n. Fear; terror; dread. భయము. అళుకు aḷuku. v. n. To be afraid, to fear, to scruple, hesitate. జంకు, వెనుకదీయు. అళుకరి aḷukari. [Tel.] n. A coward, a man of no courage. భయశీలుడు.
అలుకుడు
(p. 89) alukuḍu see అలికిడి
అళ్కు
(p. 89) aḷku aḷku. [Tel.] n. Fear, terror, dread. భయము, అధైర్యము. See అలుకు.
ఉపలేపనము
(p. 162) upalēpanamu upa-lēpanamu. [Skt.] n. Smearing, plastering. అలుకుట.
చుట్ట
(p. 449) cuṭṭa ṭsuṭṭa. [Tel.] n. A ring. A roll of anything, anything rolled up as a leaf, a cheroot or cigar. A ring, a pillar. A relation. చుట్టలు relations, చుట్టములు. అలుకుచుట్ట a roll of cloth dipped in cowdung and water to smear floors with. చుట్టకుదురు a pad placed on the head to support a pail, &c. చుట్టవేసికొను to hem in or surround, to roll oneself into a mass.
పిడచ
(p. 753) piḍaca or పిడుచ piḍaṭsa. [Tel. from పిడుచు.] n. A handful; as much as can be clutched. పిడచపాత a besom or bit of cloth used in smearing, అలుకుచుట్ట.
మెయి
(p. 1023) meyi or మయి meyi. [Tel.] n. Manner. రీతి, విధము. The body, శరీరము. A side, పక్క, పార్శము. Time, opportunity, సమయము. 'నీచెప్పెడిమెయి చూడగ నీచతవాటిల్లెమనయనీక మునకు.' M. III. ii. 417. 'మెడను లింగమునిచి మెయినిండ బూడిదబూసి.' Vēma. 885. 'హరితోనే నొకవేళనొంటిమెయి మాటాడంగనేలాకృశోదరి.' N. ix. 350. 'అచ్యుతుండర్జును నాలోకించి రెండు మెయిలగండుమిగిలివచ్చి పోరెడు నిమ్మూకలనన్నిటిని.' M. VII. v. 334. మెయి postp. With, along with. తో, చేత. అలుక మెయి angrily, అలుకచేత. 'అనుజులు దానుభక్తి మెయి, నమ్మహనీయుని గొల్చియుండ.' M. XV. ii. 78. 'నేర్పు మెయింబటంబులను నిన్నులిఖించి లిఖించి.' T. iv. 129.
రాచు
(p. 1071) rācu rāṭsu. [Tel.] v. n. To be rubbed, ఒరసికొను v. a. To rub. ఒరయు, కర్షించు. To cover (with any substance;) to white-wash, రుద్దు. శరీరమును గంధాదులచేత లేపనము చేయు, ఇల్లు గోడలుమొదలైనవానిని అలుకు. To rub out. To file. రాచుకొను rāṭsu-konu. (reflexive form of రాచు) To rub one's self (against any thing.) రుద్దుకొను. ఒరసికొను.
వడి
(p. 1125) vaḍi vaḍi. [Tel.] n. Quickness, briskness, celerity, rapidity; sharpness, violence. శీఘ్రము. వేగము. Prowess, courage. శౌర్యము, క్షౌత్రము. Time, కాలము as in ఇంచుకనడి. కొంతవడి. పెద్దవడి. The twist of a cord. దారముపిరి. పురిబిగువు, పురిబిగువునపడుచిక్కు. (In prosody) rhyming syllables. కవిత్వమందయతి, పద్యయతి. plural వళ్లు. వడికాడు vaḍi-kāḍu.n. A quick or brave man. వేగముకలవాడు. శౌర్యవంతుడు. వడిగలతనము courage, bravery, వడిగలవానితనము, శౌర్యము. వడికొలుపు vaḍi-kolupu. v. a. To twist. మెలిపెట్టు, 'మొలకమీసలువడిగొల్పుమురువు నేర్చె.' T. ii. 73. To hasten, to cause to be quick. వేగముకలుగునట్లుచేయు. వడిగొను vaḍi-gonu. v. n. To become twisted, మెలిపడు. To be fast, వేగముకలుగు. వడిగల vaḍi-gala. adj. Quick, brisk, violent, clever, brave, వేగముగల, శూరత్వముగల. వాడు మంచివడి గలవాడు he is very quick or clever. adv. Quickly, freshly, త్వరగా, పురిగొని. 'పడుచులేచుచుడు గచువడిగొంచొదవెడుకినుకల గడుబెట్టిదముగ.' M. V. ii. 348. వడిపడు vaḍi-paḍu. v. n. To be troubled, afflicted, oppressed; to toil. వడివెట్టు or వడివేయు vaḍi-peṭṭu. v. a. To twist. మెలిపెట్టు, నులుము. 'తే గీ అలుకచేనుండబుగ్గలునులిచితిట్టి తొడలువడిపెట్టి కోదండమమరగట్టి రెట్టతెగగట్టి.' H. ii. 180. To trouble, annoy, persecute. బాధపెట్టు. వడిసుడి vaḍi-suḍi. n. A whirlpool. ఆవర్తము.
వ్యతీపాతము
(p. 1232) vyatīpātamu vy-atī-pātamu. [Skt.] n. The seventeenth of the astrological Yogas, ఒకగ్రహయోగము, పంచాంగయోగభేదము. A portent, a prodigy indicating calamity, as a comet, earthquake, &c. అత్యుత్పాతము, ఉపద్రవము. Applied figuratively to a naughty, troublesome, mischievous child. Contempt, అనాదరము. Fleeing from a battle, యుద్ధమున వెనుదీయుట. ఒరేపోరా వ్యతీపాత go along, you fool! 'అలుకహిమరశ్మినిజకిరణాళినించి యామహాతాపమణగింప నప్పుడుష్ణశీత సంయోగమునన వ్యతీపాతసమజ్ఞ బొడమెనొక్కడు ముజ్ఝగంబులువడంక.' T. v. 120.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81381
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close