Telugu to English Dictionary: అల్పమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలువము
(p. 89) aluvamu alupamu. [Skt. అల్పము] adj. Small, little, trifling. అల్పమైన, అలుపాలస్ (=అల్ప కార్యములచేత.) భార ఊద్యో iii.
అసదు
(p. 101) asadu a-sadu. [Tel.] n. Slenderness, smallness, minuteness. A wretch, a vagabond. సూక్ష్మము; అల్పము. కొంచెము, అల్పుడు. 'అతని తమ్ములునాత్మజులునునసదులే.' M. V. i. 263. అడదు adj. Small, slender, minute. సూక్ష్మమైన, కృశమైన, సన్నని, కొంచెమైన, అల్పమైన. 'నీసముడగుగాని యసదుగా తలంపగరాదు.' M. IX. i. 100.
అసి
(p. 102) asi asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight. అల్పమైన అనసిగాయము asi-gāyamu. n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారావ్రతము asī-dhāra-vratamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. అసిధేను or అసిధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి. 'సంబంద్ధాసిధేనుల్.' Parij. ii. 118. అసిపత్రము asi-patramu. [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒర. అసిబోవు asi-bōvu. v. n. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. 'జిరజిరద్రిపి వైచిన శూలమసిబోవ.' N. iv. 115. 'అసిబోవుటెట్లునాయసిబోవుమెకముల జించునాచేయమ్ముచిలుకుటమ్ము.' రామా. 2 ఆ.
కింగిరి
(p. 281) kiṅgiri kingiri. [Tel.] adj. Trifling. అల్పమైన.
క్రించు
(p. 334) kriñcu krinṭsu. [Tel.] adj. Vile. అల్పమైన, నీచమైన, క్షుద్రమైన. క్రించుదనము or కించుదనము krinṭsu-danamu. n. Baseness. నీచత్వము, అల్పత్వము. Spite, cruelty. 'క క్రించుదనంబునవిధిదము వంచించినయేడుగోపవరనందనులొ క్కించుక కాలంబుగ వీక్రించి రాజేంద్ర బాలకృష్ణుని నిమాయన్.' B. X.
క్షుద్రము
(p. 340) kṣudramu kshudramu. [Skt.] adj. Small, little, insignificant, mean, base, sordid. Petty, low, vulgar. సూక్ష్మమైన, అల్పమైన, తుచ్ఛమైన. క్షుద్రవిద్య an inferior art. క్షుద్రోపద్రవములు petty troubles. క్షుద్రము n. Slander, a tale, calumny. కొండెము. క్షుద్రములుచెప్పు or క్షుద్రాలుచెప్పు to tell tales నామీద క్షుద్రములుచేయుచున్నాడు he is plotting against me. క్షుద్రుడు kshudruḍu. n. A mean wretch. అల్పుడు.
క్షుల్లకము
(p. 340) kṣullakamu kshullakamu. [Skt.] adj. Little, small, low, vile, mean, insignificant. అల్పమైన, సూక్ష్మమైన, సన్నపాటి, క్షుద్రమైన, నీచమైన, క్షుల్లకుడు kshullakuḍu. n. A mean man, a wretch. అల్పుడు, నీచుడు.
డుండుకము
(p. 495) ḍuṇḍukamu ḍunḍukamu. [Skt.] adj. Mean. అల్పమైన. Cruel. క్రూరమైన.
ములుచ
(p. 1010) muluca or ముల్చ muluṭsa. [Tel.] adj. Mean, trifling, slight. తక్కువైన, అల్పమైన. 'ఏలనామొగమోట మేమియులేక, ములుచ మాటలనన్ను ముదుకజేసెదవు.' Dab. 39. n. A mean wretch. తల్పుడు, క్షుద్రుడు. 'క చిలుకచదువనుట చదివిన, ములుచల దృష్టాంతమట్టి మూఢపు దుర్జా, తుల జిలుకలదెలిచిన దయ, గలదేమది బెదరవదరుగాక నిజేచ్ఛన్.' KP. vi. 301. ములుచదనము muluṭsa-danamu. n. Slightness, meanness. పలుచదనము. 'కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్లు మోయించు చుండెను ములుచదనము.' H. ii. 259.
లేవడి
(p. 1109) lēvaḍi levaḍi. [Tel. from లే (q. v.)] n. Want, లేమి. Poverty, దారిద్య్రము. adj. Poor, దరిద్రము. Low, base, vile, mean. నీచమైన, అల్పమైన, 'యశమెంతేలేవడి.' A. iv. 285. టీ యశమెంతేలేవడి, కీర్తియెంతో నీచము, అనగా అల్పమైపోవునని భావము. 'కులములేవడియైన బుట్టలేదా విలువజెప్పగరానివజ్రంబులులతాంగి.' Garudāch. 66.
సందు
(p. 1277) sandu or సంది sandu. [from Skt. సంధి.] n. A small opening, a fissure, crack, hole, బొత్త, చిల్లి, బీటిక. Space, an interval. ఎడము, మధ్యప్రదేశము, మధ్యకాలము. A lane, a narrow street, చిన్నవీధి, గల్లీ. A nook, corner, మూల. A backyard, పెరడు. A period of time, an opportunity, సమయము, సందర్బము. A direction or quarter. చంకసందు the armpit. వేళ్లసందు the space between two fingers. ఇక్కడ సందు విడువు leave a space here. సందిచ్చు to give room or opportunity. వాడు ఎవరికిని సందియ్యకుండా మాట్లాడుతాడు he will let nobody else get a word in, he gives no one an opportunity of speaking. వారిద్దరిసందున వీడు నలిగిపోవుచున్నాడు between the two this man is ruined. సందులు గొందులంతా వెతికినాడు he hunted in every hole and corner. సందుచూచి లోగా చొరబడినాడు he took an opportunity and rushed in సందువాకిలి the back-door, పెరటిగుమ్మము. సందుముట్టు menses occurring at intervals, that is, at irregular periods. 'నేటికి నబ్బెసందు.' T. iii. 87. అనగా నేడు సమయము చిక్కెను. సందిక్రంతజగడములు petty disputes, అల్పమైనజగడములు. సందుకట్టు sandukaṭṭu. n. An interval, మధ్యకాలము. గ్రహణపు సందుకట్టు the time that an eclipse lasts. అమావాస్య సందుకట్టు the period of new moon. నేను పోయి వీడు వచ్చే సందుకట్టులో in the interval between my going and his coming. సందుకొను sandu-konu. v. n. To take or seize an opportunity, సమయము చూచుకొను. To extend spread, వ్యాపించు. v. a. To unite with, కూడు. To be joined to, to marry, పరిగ్రహించు. సందుకొట్టు or సందుతగులు sandu-koṭṭu. v. n. To be injured by a ghost. సందుదోషము sandu-dōshamu. n. Demoniac possession. బిడ్డలకు మాససంధియందు కలుగు బాలగ్రహదోషము. ఆ బిడ్డకు సందుదోషము తగిలినది, సందుకొట్టినది or సందుతగిలినది the child is fairy-struck or injured by a ghost that haunts a particular spot. సందుసీసము sandusīsamu. n. A certain feat in wrestling.
స్తోకము
(p. 1365) stōkamu stōkamu. [Skt.] adj. Little, small, diminutive. అల్పమైన, సూక్ష్మమైన.
స్వల్పము
(p. 1376) svalpamu svalpamu. [Skt.] adj. Very little, small, few, trifling, insignificant. కించిత్తు, సూక్ష్మమైన, మిక్కిలి అల్పమైన, స్వల్ప దినములలో in a few days. స్వల్పదూరము a little way off. స్వల్పకార్యము a trifling work or business. ఇవి ఈ దేశములో స్వల్పముగానున్నవి these are rarely met with in this country.
హల్కా, హల్కి
(p. 1385) halkā, halki or అల్కి halkā. [H.] adj. Mean, low, inferior. నీచమైన, క్షుద్రమైన, అల్పమైన.
హ్రస్వము
(p. 1395) hrasvamu hrasvamu. [Skt.] adj. Short, low in stature, dwarf, little; short, as a vowel; small less. వామనమైన, పొట్టి, దీర్ఘముకాని, లఘువైన, అల్పమైన. ఆకారోహ్రస్వః గుణాస్తు విపులాః short is his stature, great his fame. వారికి నడిచేమాన్యములు హ్రస్వము చేయించినాడు he cut short their livings. n. A short syllable in prosody. ఏకమాత్ర వర్ణము, లఘ్వక్షరము. హ్రస్వుడు hrasvuḍu. n. A dwarf. పొట్టివాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close