Telugu to English Dictionary: అల్పుడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అణుకుడు
(p. 39) aṇukuḍu aṇukuḍu. [Skt.] n. A low man. అల్పుడు. A skilful man. నేర్పరి.
అనద
(p. 49) anada anada. [from Skt. అనాధ] n. She who is without a master or protector, without a husband. A rake or worthless fellow. అల్పుడు. adj. Destitute, wretched, abject, దిక్కులేనిది, మొగుడులేనిది.
అల్పము
(p. 90) alpamu alpamu. [Skt.] adj. Trifling, mean, slight, small, little, petty. స్వల్పమైన, నీచమైన, చిన్న. అల్పకార్యము a small matter. అల్పజ్ఞుడు one that knows little, an ignorant man. అల్పకృష్టి short-sightedness, narrow-mindedness. అల్పప్రాణి a weak creature. అల్పబుద్ధి little-mindedness. అల్పవయస్కుడు one who is tender in age, a mere youth. అల్పాచమనము Urine. అల్పాయుస్సు Tender age. అల్పాయుష్కుడు A short lived man. అల్పారంభము A small beginning. అల్పాహారము A light meal. అల్పుడు n. A mean wretch. నీచుడు, క్షుద్రుడు.
అసదు
(p. 101) asadu a-sadu. [Tel.] n. Slenderness, smallness, minuteness. A wretch, a vagabond. సూక్ష్మము; అల్పము. కొంచెము, అల్పుడు. 'అతని తమ్ములునాత్మజులునునసదులే.' M. V. i. 263. అడదు adj. Small, slender, minute. సూక్ష్మమైన, కృశమైన, సన్నని, కొంచెమైన, అల్పమైన. 'నీసముడగుగాని యసదుగా తలంపగరాదు.' M. IX. i. 100.
కనీయసి
(p. 240) kanīyasi kanīyasi. [Skt.] n. A younger sister. కనీయుడు kanīyuḍu. n. A very low man మిక్కిలి అల్పుడు. A younger brother తమ్ముడు.
కించు
(p. 281) kiñcu or క్రించు kintsu. [Tel.] adj. Cruel, spiteful, mean. అల్పుడు 'పండితారాధ్యుపరసమయాభేద్యునాధ్యుగ్రించుబౌధ్ధుడుధక్కరించి పలుకుచును.' Panditārādhya. iv. 959. 'అక్కించురక్కసి నుగండుద్దండగతినార్చుచు.' R. v. 192.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
క్రించుడు
(p. 334) kriñcuḍu or కించు krinṭsuḍu. n. A low fellow. క్రోధి, అల్పుడు.
క్షుద్రము
(p. 340) kṣudramu kshudramu. [Skt.] adj. Small, little, insignificant, mean, base, sordid. Petty, low, vulgar. సూక్ష్మమైన, అల్పమైన, తుచ్ఛమైన. క్షుద్రవిద్య an inferior art. క్షుద్రోపద్రవములు petty troubles. క్షుద్రము n. Slander, a tale, calumny. కొండెము. క్షుద్రములుచెప్పు or క్షుద్రాలుచెప్పు to tell tales నామీద క్షుద్రములుచేయుచున్నాడు he is plotting against me. క్షుద్రుడు kshudruḍu. n. A mean wretch. అల్పుడు.
క్షుల్లకము
(p. 340) kṣullakamu kshullakamu. [Skt.] adj. Little, small, low, vile, mean, insignificant. అల్పమైన, సూక్ష్మమైన, సన్నపాటి, క్షుద్రమైన, నీచమైన, క్షుల్లకుడు kshullakuḍu. n. A mean man, a wretch. అల్పుడు, నీచుడు.
పులు
(p. 774) pulu or పుల్లు pulu. [Tel. cf. Tam. పుల్.] n. Grass. కసవు. Also, foulness in gems, రత్నాదులమాలిన్యము. పుల్ గృహము a grass house. A. iv. 167. కనకవులు golden grass. adj. Little, mean. పులుమానిసి a little or low man. పులుమ్రాను pulu-mrānu. n. A tree which belongs to the family of the Palms. తాటిచెట్టు మొదలైన తృణద్రుమము. పులుకాసిపురుగు pulu-kāsi-purugu. n. An insect with green wings, పచ్చరెక్కపురుగు. A low person, అల్పుడు. హరిశ్చ. ii. పులుకాసిపులుగు pulu-kāsi-pulugu. n. A parrot. 'తే ఇన్ని దేవుళ్లగొలిచి నేనేమిగంటి, పోయిపచ్చనిపులుకాసి పులుగుచేత, మోసపోయి తినని కందుమొనయుఖేద, మారటమొనర్ప విసి వియయ్యూరిబసివి.' S. iii. 53.
వెలితి
(p. 1215) veliti or వెల్తి veliti. [Tel.] n. Deficiency, want, looseness, thinness, తక్కువ, లోపము, విరళత్వము, తరుచుదనములేమి. గుడ్డవెలితిగా నుండుటచేత by the thinness of the cloth. పిడివెలితిరెండుమూళ్ల వెడల్పు a span less than two cubits. 'క పదివేలదాతలియ్యగనధముండొకడి య్యకున్నర్థికి వెలితా, పదివేలగోవులియ్యగ వెలితానొకటియ్యకున్న.' adj. Deficient, thin. Inferior, less; low, vulgar. Open, having interstices. తక్కువైన, నీచమైన, లోపమైన, విరళమైన. వెలితిమాటలు low language. వెలితిమానిసి veliti-mānisi. n. A mean or petty man or woman. అల్పుడు, అల్పురాలు.
సన్నము
(p. 1295) sannamu sannamu. [Tel.] adj. Thin, lean, slender, small. పలుచని, కృశమైన. సన్నము, సన్నన or సన్నదనము n. Thinness, leanness. Fineness, smallness.మాక్ష్మత్వము. తమత్వము, పలుచన, కార్శ్యము. సన్న or సన్నని sanna. adj. Thin, lean, fine, small, little, narrow, slight, gentle, soft (not loud.) పలుచని, కురుచైన. సన్నగాలి a slight breeze, మందమారుతము. సన్నబట్ట a thin cloth. సన్నబియ్యము fine rice. సన్నకొండ a little hill. సన్నకర్ర a slender stick. సన్నదోవ a narrow passage. సన్నచేపలు small fishes. 'అది సన్నమాలువడుకుచున్నది she is spinning a thin thread, i.e., she is pining away. Yayati. v. 52. సన్నయార్పులు gentle sighs. 'సన్నరవళపాటలు.' Swa. vi. 38. టీ సన్నపురక్తి గులికే పాటలు, సన్నపురుగు a small insect. సన్నగాడు sanna-gāḍu. n. A lean fellow, a little fellow. అల్పుడు. An ant, చీమ. (ఆచ్చ. బాల. కాం.) సన్నగాళె sanna-gāḷe. (సన్నము+కాళె.) n. A musical instrument. వాద్యవిశేషము, తిరుచిన్నము. A. iv. 38. సన్నగించు, సన్నగిల్లు, సన్నగిలు or సన్నవారు sanna-ginṭsu. v. n. To become lean or thin, to pine away, become emaciated,సన్మగు, కృశించు. సన్నపాకులగన్నేరు sannap-ākula-gannēru. n. A species of oleander, శతకుమతము, ఇలసభేదము. సన్నపాటి or సన్నపు sanna-pāṭi. adj. Thin, lean. సన్నని, పలుచని, సన్నపాటివాడు a lean man. సన్నపాటికర్ర a slender stick. సన్నపిల్లి sanna-pilli. n. A spider. సాలెపురుగు. సన్నపువాడు sannapu-vāḍu. n. A poor, weak, low or base man. అల్పుడు. సన్నమండిగలు sanna-manḍigalu. n. A kind of rice. వడ్లోభేదము. H. iv. 155. సన్నరాస్టము or సన్నరాష్టకము sanna-rāsṭamu. n. A medicinal root. Alpinia galanga minor. కులాంజనము.
సామాన్యము
(p. 1324) sāmānyamu sāmānyamu. [Skt. from సమానము.] adj. Common, general, usual, ordinary. సాధారణమైన. Middling, inferior, low, base, mean, తుచ్ఛమైన, జబ్బైన. సామాన్యుడు sāmānyuḍu. n. A common or ordinary person, a base man. తుచ్ఛుడు, అల్పుడు. సామాన్యులు middle class people, commmon folk. వాడు సామాన్యుడా is he a common man? సామాన్య sāmānya. n. A common woman. సర్వసాధారణ నాయిక.
హీనము
(p. 1389) hīnamu hīnamu. [Skt.] adj. Bad, low, mean, vile, base. Left, abandoned. తుచ్ఛమైన, నీచమైన, వర్జితమైన, విడువదగిన, రహితమైన, లేని. In compound words it denotes Bereft of, without, destitute or deprived of, free from. హీనవృత్తి a mean occupation. అతడు హీనదశలోనున్నాడు he is in low circumstances. హీనస్వరము a low voice. హీనజాతియైన degraded, outcast. హీనజాతివాడు an outcast. 'హీనప్రజ్ఞుడు.' M. XII. iii. 328. హీనత, హీనత్వము or హైన్యము hīnata. n. Lowness, meanness, baseness. Want, defect, నీచత్వము, అల్పత్వము, లోపము, లేమి. బలహీనత weakness, debility. బుద్ధిహీనత foolishness. 'హీనస్థానమున విభవహీననత నిట్లుండి.' M. XII. iv. 414. 'ఆచారహీనత యతిలోభము.' M. XIII. iv. 305. హీనరాశి hīna-rāṣi. n. The lowest part of a rick or heap. హీనవాది hīna-vādi. n. The loser in an argument or law suit. ఓడినవాడు. వారు హీనవాదులయిరి they came off losers. హీనుడు hīnuḍu. n. A low, mean or base man. (In composition) he who is without, destitute of, or deprived of. అల్పుడు, నీచుడు, రహితుడు. అంగహీనుడు he who is defective in a limb, he who is crippled. వస్త్రహీనుడు he who is without clothes. కులహీనుడు a man of low caste. బుద్ధిహీనుడు he who is without wisdom. రూపహీనుడు he who is devoid of beauty. ధనహీనుడు. a penniless man, a poor man. లజ్జాహీనుడు he who is without shame.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close