Telugu to English Dictionary: అల్లు)

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
అగవుతగవులు
(p. 23) agavutagavulu agavu-tagavulu. [Tel.] n. Wedding gifts. పెండ్లిలో అల్లునికి కూతురికి యిచ్చే వస్త్రభూషణాదులు. 'అల్లుడని యాడుబిడ్డని యగవుతగవులంపకము శుభశోభనమని.' N. 9. 97.
అధిజ్యము
(p. 46) adhijyamu adhijyamu. [Skt.] adj. Strung, as a bow. ఎక్కు పెట్టబడ్డ, అల్లెగల.
అరణము
(p. 78) araṇamu araṇamu. [Skt.] n. A present given by a father-in-law to his son-in-law or by a father to his daughter, at the nuptials. పెండ్లికొడుకునకు మాములు ఇచ్చే వస్తుసామగ్రి పెండ్లికూతురికి తండ్రి యిచ్చే దిన్ని 'అల్లునికి రైవతుడొసంగెయరణమపుడు.' Balarama. vi. 157.
అల్లకము
(p. 1397) allakamu allakamu. [Tel. from అల్లు.] n. Weaving, twisting. అల్లుట.
అల్లించు
(p. 91) alliñcu allinṭsu. [Tel.] (causal of అల్లు) To get it plaited or braided. అల్లేటట్టు చేయు. See అల్లు. అల్లిక allika. [Tel. from అల్లు) n. A twist, a plait, a braid, a netting.
అల్లీసకర్ర
(p. 91) allīsakarra allīsa-karra. [H.] n. An oar. పడవతెడ్డు, తెడ్డు. (The boatmen usually cry అయిలేస ayilēsa and అయిలేస బడియేల when rowing) అల్లీసకర్రలువేయు or కోలలువేయు to row a boat with oars.
అల్లు
(p. 91) allu allu. [Tel.] v. a. To plait, braid, weave, wattle rods or twigs, &c., together. గంపలల్లు to weave baskets. చాపలల్లుతాడు he plaits mats. పద్యములల్లు to compose verses. అబద్ధాలల్లు to fabricate lies. తీగెలు చెట్టు మీదికి అల్లినవి the creepers have crept over the tree. కసవు అల్లిన భూమి land overgrown with grass. n. అల్లిక (q.v.)
అల్లుడు
(p. 91) alluḍu alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288.
అల్లుబచ్చలి
(p. 91) allubaccali allu-baṭṭsali. [Tel.] n. A plant, called Basella alba. తీగె బచ్చలి.
అల్లె
(p. 91) alle alle. [Tel.] n. A bow-string. మార్వినారి. అల్లె (a vulgar error for వలె) Like; as బంట్రోతులల్లె వచ్చిరి they came like Police officers.
అల్లెదమ్ము
(p. 91) alledammu alle-dammu. [] n. A sort of fish. మృత్స్య విశేషము. 'అల్లెదమ్ముప్పు చేపయు గొల్ల దొండు.' Hamsa. iv. 226.
అల్లెము
(p. 91) allemu allemu. [Skt.] n. The being a son-in-law. జామాతృత్వము. Commonly the invitation given to a son-in-law immediately after the marriage. [Connected with అల్లుడు.]
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
ఉంకువ
(p. 147) uṅkuva unkuva. [Tel.] n. A pledge money given to the parents of a bride 'originally as a purchase price.' అల్లుడు కన్య కొరకై మామకిచ్చు ద్రవ్యము. శుల్కము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close