Telugu to English Dictionary: అల్లునికి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
అగవుతగవులు
(p. 23) agavutagavulu agavu-tagavulu. [Tel.] n. Wedding gifts. పెండ్లిలో అల్లునికి కూతురికి యిచ్చే వస్త్రభూషణాదులు. 'అల్లుడని యాడుబిడ్డని యగవుతగవులంపకము శుభశోభనమని.' N. 9. 97.
అరణము
(p. 78) araṇamu araṇamu. [Skt.] n. A present given by a father-in-law to his son-in-law or by a father to his daughter, at the nuptials. పెండ్లికొడుకునకు మాములు ఇచ్చే వస్తుసామగ్రి పెండ్లికూతురికి తండ్రి యిచ్చే దిన్ని 'అల్లునికి రైవతుడొసంగెయరణమపుడు.' Balarama. vi. 157.
యౌతకము
(p. 1058) yautakamu yauvatamu. [Skt.] n. A wedding gift, or present. పెండ్లిలో కూతురికి అల్లునికి యిచ్చినసొమ్ము, అరణము.
హరించు
(p. 1383) hariñcu or హరియించు harinṭsu. [Skt.] v. n. To be digested, to waste away, to perish, go off or disappear, as a disease, to subside, క్షయించు, క్షీణించు, జీర్ణించు, అడగు. భేదికియిచ్చిన ఔషధము హరించిపోయినది the medicine was carried off. i.e., the medicine did no good. v. a. To counteract, expel, as an antidote does; to carry off. To take by violence, usurp, plunder, rob, steal, kill, destroy. దోచుకొను, దొంగిలించు, చంపు, నాశముచేయు, అడచు. మజ్జిగ మామిడి పండ్ల విషమును హరించును butter-milk counteracts the bad effects of mangoes. 'చోరవృత్తిని హరించి తముంగొని పోవుచుండగా.' N. i. 239. హరణము hara-ṇamu. n. Seizing, taking away forcibly, removing, carrying or bearing off; as of pain, &c. Stealth, theft, rape. Lapse or passing of time. నివారణము. హరించుట. గ్రహణము. A special gift or bonus: a nuptial present, అరణము, అల్లునికి కూతురికి. అరణము, అల్లునికి కూతురికి ఇచ్చినసొమ్ము. భుక్తికైనాహరణభరణ శక్తి చూచినాను I did to the best of my power to gain my bread. మిక్కిలి కాలహరణ మయినది there has been much loss of time. ఆ సొమ్మును చెల్లించకుండా కాలహరణము చేయుచున్నాడు he is putting off the payment of the money. వాడు ఊరక కాలహరణము చేస్తున్నాడు he is wasting the time. హరింపు harimpu. n. Waste, loss, embezzlement, abstraction. నాశము, నష్టము, దోపిడి, అపహారము. హరింపులోకితెచ్చు to digest, జీర్ణించు. హరికుడు hari-kuḍu. n. A thief, a gambler. తస్కరుడు, ద్యూతకారుడు. హరికప్రయోగము gambling, ద్యూతము. 'రాజమృగాదిముఖబంధనంబును హరిక ప్రయోగంబును.' G. ix. 177.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close