Telugu to English Dictionary: అవతార

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవతరించు
(p. 93) avatariñcu ava-tarinṭsu. [Skt.] v. n. To come down, to get down into. దిగు. To be born. పుట్టు. To appear, to put on a form, to become incarnate. అవతారమెత్తు. విష్ణువు మత్స్యముగా అవతరించెను Vishnu appeared as a fish. కృష్ణుడుగా అవతరించెను he was born as Krishna, or he appeared as Krishna or he put on the form of Krishna. అవతారము ava-tāramu. [Skt.] n. Incarnation, metamorphosis. The descent of a deity from heaven in a particular shape, the appearance of any deity upon earth, origin. దేవుడు రూపాంతరమును ఎత్తడము. విష్ణువు ఎత్తిన దశావతారములు the ten incarnations of Vishnu. రామావతారమెత్తినప్పుడు when he appeared on earth as Rama. వాడు గర్వావతారము he is pride incarnate, అది క్షామావతారము she is the genius of famine. (Shakesp. 2. Hen. IV. act. 3.) 'famine in the abstract, famine embodied, or personified.' అవతారపురుషుడు avatāra-purushuḍu. n. A god man, a divinē being in human form. మహాత్ముడు.
అవతారము
(p. 93) avatāramu See అవతరించు.
అవతారిక
(p. 93) avatārika ava-tārika. [Skt.] n. A preface. పీఠిక.
కల్కి
(p. 259) kalki kalki. [Skt.] n. The name of the last incarnation of Vishṇu. కలికి అవతారము. కల్కి kalki. [Tel.] n. Prettiness. A lady. See కలికి. కల్కితనము See కలికితనము.
వామనము
(p. 1153) vāmanamu vāmanamu. [Skt.] adj. Dwarfish, short. పొట్టి. n. A tree termed ఊడుగుచెట్టు. నామనకాకి vāmana-kāki. n. The green billed Cuckoo. వామనకాయలు or వామనములు vāmana-kāyalu. n. plu. The name of a certain fruit used as a pickle. ఊరగాయవేసే ఒకవిధమైన కాయలు. Tender tamarind fruit, లేతచింతకాయలు. వామనగుంటలు vāmana-gunṭalu. n. A tablet with fourteen holes for playing at a kind of game. గవ్వలుగాని చింతగింజలు మొదలైనవాటినిగాని వేసి ఆడే రెండు వరసలుగా నేడెసి. గుంటలుగలపీట. వామనపాతుకాడు vāmana-pātu-kāḍu. A kind of bird. వామనావతారము vāman-āvatāramu. n. The fifth incarnation of Vishnu as a dwarf. విష్ణువుయొక్క అయిదవ అవతారము. వామనీకృతము vāmanī-kritamu. adj. Shortened. stunted. పొట్టిగాచేయబడిన. వామనుడు vāmanuḍu. n. A dwarf. పొట్టివాడు. An epithet of Vishṇu, విష్ణువు.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close