Telugu to English Dictionary: ఆత్మ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడచిపడు
(p. 34) aḍacipaḍu or అడిచిపడు aḍachipaḍu. [Tel.] v. n. To be rash or precipitate. To bounce. ఆత్తపడు, మిట్టిపడు. 'దైవోపహతంబులైన కార్యంబులు సిద్ధింబొందునె యడచిపడవలదు విచారించుకొందమనుటయు.' M. X. ii. 43.
అత్తరము
(p. 42) attaramu attaramu. [Tel.] n. Haste. త్వర. R. viii. Another form of ఆత్రము.
అధ్యాత్మము
(p. 48) adhyātmamu adhyātmamu. [Skt.] n. The soul; individuated spirit or that which belongs to, and presides over the body. The supreme spirit. జీవాత్మ, పరమాత్మ Also, Knowledge. జ్ఞానము. అధ్యాత్మ adj, Spiritual, belonging to spirit, inherent. ఆత్మసంబంధమైన. అధ్యాత్మజ్ఞానము knowledge of the Supreme spirit. అధ్యాత్మరామాయణము Ramayana explained as an allegory relating to the Supreme spirit. అధ్యాత్మికము or అధ్యాత్మికము adj. relating to the soul, spiritual.
అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
ఆత్తము
(p. 113) āttamu āttamu. [Skt.] adj. That which is got or stolen. పొందబడిన, అపహరింపబడిన.
ఆత్మ
(p. 113) ātma ātma. [Skt.] n. The soul, the living principle. జీవుడు. Self, the individual, a person. The body శరీరము. Nature. స్వభావము. Mind, intellect, reason, understanding. బుద్ధి, మనస్సు. పుణ్యాత్ముడు a pious minded man. పాపాత్ముడు a bad hearted man. God, spirit. ఆత్మ. adj. Own; peculiar. ఆత్మకము ātmakamu. adj Consisting of: as స్థావరజంగమాత్మకమైన consisting of real and personal goods. ఆత్మ కార్యములు private affairs, one's own business. ఆత్మజ or ఆత్మతనయ ātma-ja. n. One's own daughter. ఆత్మకుడు ātmakuḍu. [Skt.] adj. Formed of. అమృతాత్మకుడు one who has a sweet nature. ఆత్మగతమున ātama-gatamu-na. adj. Mentally, in the heart. ఆత్మఘాతకుడు ātmā-ghātakuḍu. n. A suicide or self murderer. ఆత్మజుడు ātma-juḍu. n. A son, as springing from oneself. ఆత్మజ్ఞుడు ātmagnyuḍu. n. A sage, who knows God and his own heart. ఆత్మనేపదము ātma-nē-padamu. n. The grammatical name for the middle voice in కొను; as వ్రాసికొను. ఆత్మవంచన ātma-vanchana. n. Self delusion. ఆత్మస్తుతి ātma-stuti. n. Self applause. ఆత్మార్థము ātmārthamu. adv. For oneself. ఆత్మీయము ātmīyamu. adj. One's own. తనది.
ఆత్రము
(p. 113) ātramu ātramu. [corrupted from Skt. ఆతురము] n. Haste. త్వర. ఆత్రగాడు ātra-gāṭu n. A hasty person. త్వరపడువాడు.
ఆధ్యాత్మికము
(p. 115) ādhyātmikamu ādhy-ātmikamu. [Skt.] adj. Spiritual. ఆత్మ వల్ల గలిగినది. ఆధ్యాత్మికతాపములు sufferings self caused.
కంటె
(p. 224) kaṇṭe or కన్న kaṇṭe. [Tel.] conj. Than. దానికంటె ఇది మంచిది this is better than that. వానికంటె వేరే మనిషి a different man from him. ఆత్మకంటె వేరు different from spirit.
క్షేత్రము
(p. 341) kṣētramu kshētramu. [Skt.] n. A field. పంటభూమి. A place, a spot స్థలము. The body శరీరము. A wife భార్య. A sacred spot, a place of pilgrimage పుణ్యభూమి. Starvation పస్తు. (this meaning is peculiar to Telugu.) నిన్న కటికిక్షేత్రముగానుండినాడు he was starving all yesterday. క్షేత్రములు చేయు to starve. క్షేత్రగణితము kshētragaṇamu. n. Mensuration. క్షేత్రజ్ఞుడు kshētragnyuḍu. n. The soul. ఆత్మ, జీవము. A husbandman. కాపువాడు. A. ii. 100. క్షేత్రపాలుడు kshētra-pāluḍu. n. An inferior manifestation or terrific form of Siva. భైరవుడు. 'క్షేత్రపాలున కుదికినచీరలారు చాకిరేవులగములయ్యెసకల దిశలు.' A. ii. 55. క్షేత్రాజీవుడు a cultivator దున్ను కొని బ్రతుకువాడు.
ఖేల
(p. 345) khēla or ఖేలనము khēla. [Skt.] n. Sport, play, pastime. క్రీడ, ఆట. ఖేలి khēli. n. A player. ఆత్మాఖేలి he who plays in the soul, i.e., God.
ద్రవము
(p. 616) dravamu dravamu. [Skt.] n. Juice: moisture. తడి. ద్రవద్రవ్యము drava-dravyamu. n. A liquid. ద్రవించు dravinṭsu. v. n. To distil, emit (moisture or liquor.) To trickle, as water. కారు. ద్రవిణము dravinamu. n. Wealth. ధనము. ద్రవ్యము dravyamu. n. Stuff, a thing, a substance A drug or ingredient, మందు. An element. పృథివ్యాధి. (పృథిని, అప్పు, తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అనునవి.) Wealth, property, ధనము.
నిదానము
(p. 652) nidānamu nidānamu. [Skt.] n. The original cause, origin, source. ఆదికారణము. నిదానము. [Tel.] n. Steadiness, patience, gentleness, ఆత్రపడక విచారించుట. నిదానముగా మాట్లాడు speak gently. నిదానములేని మాట an uncertainty, a matter about which we are in doubt. పొద్దు నిదానము the exact time. నిదానస్థుడు nidāna-sthu-ḍu. n. A correct, prudent, thoughtful or patient man. నిదానించు nidāninṭsu. v. n. To pause, to deliberate or ponder. ఆత్రపడకవిచారించు నిదానముగా nidāna-mu-gā. adv. Steadily, soberly.
పదటము
(p. 704) padaṭamu or పడటు padaṭamu. [Tel.] n. Precipitation, hurry. ఆత్రము, దుడుకు, తత్తరము. 'ఇంకన్ బదటముచే నించుకైన భాషింపకు.' S. iii. 305. వానికి చెయ్యిపదటము కద్దు he is given to pilfering. దానికి నోరు పదటము she is foul mouthed woman.
పదరు
(p. 705) padaru or పదురు padaru. v. n. To be over hasty, to be precipitate. ఆత్రపడు. To speak hastily, ఆత్రముతో మాట్లాడు. To get angry, కోపించు. To shake, చలించు. v. a. To find fault with, to blame. అక్షేపించు. 'అదియెట్టులుండెనీతో, బదరంబని లేదు నాకు పద్మభవునిమాటదలంపవలయు.' M. XII. iv. 399. n. Way, manner, విధము. A hasty word, త్వరితపుమాట. పదురు is also another form of పదుగురు ten persons. పదరులు or పదురులు padarulu. n. plu. Angry words, hasty words. కోపవాక్కులు. 'చట్టితో చట్టిపగులుంగగొట్టితనదు, పదరులకునింటి బలుకుక్కలదరికూయ.' S. iii. 237. పదరుచు, పదురుచు or పద్రుచు to hasten; to hurry on; to cause to speak, hastily, పదురజేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close