Telugu to English Dictionary: ఆవరించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆవరణము
(p. 126) āvaraṇamu āvaraṇamu. [Skt.] n. A precinct, premises, enclosure, compound; space enclosed round a house or garden. ఆవరించు or ఆవరించుకొను āvarinṭsu. v. t. To surround, hem in. To cover all over as a creeping plant or grass does. చుట్టుకొను.
పమ్ము
(p. 709) pammu or పంబు pammu. [Tel.] v. n. &a. To excel, to display, to cover, to spread. అతిశయించు, విజృంభించు, కవియు, ఆవరించుకొను, క్రమ్ముకొను. 'పౌజులుతగనేర్చిపమ్మిపోరాడ, బలములెక్కడివయ్య బ్రహ్మినాయునకు.' Pal. 294. '౛తరూచ్చి తారవజ్రాలలబమ్మినకమ్మి గ్రమ్మినమణి రథాంగములగములు.' Vasu. i. 63.
పరపం౛ు
(p. 713) parapaṃzu para-vanḍzu. [Tel.] v. a. To spread, surround, envelop, expand, ప్రసరించు, ఆవరించు, కమ్ముకొను.
పొదుగు
(p. 809) podugu or పొదువు podugu. [Tel.] v. a. To cover: to envelope, to surround, to encircle. కప్పు, ఆవరించు. To embrace, To set, as precious stones. చెక్కు. To sit on eggs. కెంపులుపొదిగిననగ a jewel set with rubies. పొదుగుడు or పొదువుడు poduguḍu. n. The act of covering, కప్పుట, కప్పుట. పొదుగుడుకోళ్లు brood hens, hens that are hatching. పిల్లలుచేయుటకు గుడ్లమీదనుండేకోళ్లు. పొదిగొను, పొదిగికొను or పొదివికొను podi-gonu. v. a. To surround, to encircle, చుట్టుకొను. పరివేష్టించు. పొదుగు n. Baby-linen. పొత్తిగుడ్డలు. 'మెత్తగా బొదుగలరించి కొమారు నుంచి రాధా దులటన్.' G. iii. 40. బొదుగలరించి, అనగా పొత్తిగుడ్డలు పరచి.
పోగు
(p. 816) pōgu pōgu. [Tel.] n. A thread, a string. తంతువు, దారము. A heap, a crowd, an assembly. ప్రోగు, కుప్ప, సమూహము. An ear-ring. పురుష కర్నాభరణము. ముక్కుపోగు a nose-ring. కుట్టుపోగు a wire placed in the ear preparatory to an ear-ring. పోగుపోయు or పోగుతీయు to darn. పోగుత్రాడు pōgu-trāḍu. n. A kind of net composed of lines or cords laid by huntsman as a snare. 'పండినచేలకునరాహ పంఙ్త్కులు చొరరా, కుండ న్దెలనిచామరఖండంబులు పోగుద్రాళ్లు గట్టుదురెరుకుల్.' Kālahas. iii. 11. పోగుచేయు pōgu-chēyu. v. a. To collect, to accumulate, to put together. పోగువారు pōgu-vāru. (పోగు+పారు.) v. n. To surround with a cord. To surround, ఆవరించు.
బెరయు
(p. 899) berayu berayu. [Tel.] v. n. To be or exist. ఉండు, వెలయు, కలుగు. To spread, వ్యాపించు. To unite, చేరు. To be pleased, సంతోషించు. To be wet, తడియు. To be touched, contaminated, affected. పొందు. 'మాయనుచెరసాలమనుసనుగొలుసు భేదమనెడు బొండబెరసియుండు.' Vēma. i. 171. 'అంధతమసరాసులుబెరసెన్.' Swa. iii. 24. టీ కారుచీకటిగుంపులు ఆవరించెను. 'కనుదోయిరెప్పలలలనకుమిగులజంచలతబెరసె.' ib. iii. 125. టీ చంచలతబెరసె, చాంచల్యమును పొందెను. బెరయించు berayinṭsu. v. a. To dip, to wet. 'మందరధరుండు తమునందరగృపాంబునిధి యందు బెరయించెనని డెందములనత్యానంద రసపూరములజెందగ.' Vish. i. 173. కృపంబునిధి యందు బెరయించె, అనగా కరుణాసముద్రములో ముంచెను.
మేగు
(p. 1027) mēgu or మ్రేగు mēgu. [Tel.] v. a. To smear, besmear. పూయు, దళముగా పూయు, దట్టముగా చరుము, దళసరిగామెత్తు. 'పెన్నలుపు మించికందెన, మేగినట్టున్ననూనె మెగమున చీకట్లుముడివడ.' HD. ii. 1388. To surround, ఆవరించు.
మ్రేగు, మ్రేవు, మేగు
(p. 1051) mrēgu, mrēvu, mēgu or మేవు mrēgu. [Tel.] v. a. To smear, పూయు. To surround, ఆవరించుకొను.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close