Telugu to English Dictionary: ఇమ్ము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడుగు
(p. 37) aḍugu aḍugu. [Tel.] v. To ask, question, beg, solicit, demand. ఇమ్మను, ప్రశ్నచేయు, వారు మా పడుచును అడిగినారు they asked my daughter in marriage.
ఇమ్మడి
(p. 137) immaḍi immaḍi. [Tel. ఇను+మడి] Double. See ఇనుమడి! ఇమ్మడించు. Same as ఇనుమడించు.
ఇమ్ము
(p. 138) immu immu. [Tel. imperative of ఇచ్చు] v. t. Give (thou.) See ఇచ్చు. ఇమ్ము n. A place, a home, Opportunity, convenience. State, plight. Beauty. ఇంపు. Expediency ఉపాయము, happiness, ease సుఖము ఇమ్ములేని inconvenient, pinched. ఇమ్ములను well, suitably బాగుగా. ఇమ్ము adj. Convenient, suitable, opportune, fitting. అనుకూలము, యుక్తము. whole, entire, ఆమూలము. Pleasant, fine. మనోజ్ఞము. Plain, evident. స్పష్టము. ఇమ్మెయి immeyi. adv. Thus. (See మెయి.) ఇమ్ముకొను immu-konu. v. i. To dwell, to live. వసించు, ఇమ్ముతప్పు immutappu. n. Difficulty. ఇక్కట్టు, సంకటము.
(p. 142) ī ī. [Tel. from ఇచ్చు to give.] ఇయ్యచాలను, or ఈజాలను I cannot give. Also the imperative of the same verb. ఈ or ఇమ్ము Give (thou.) ఈక without giving ఇవ్వక. ఈకుంటినేని if I fail to give it. ఈకు (for ఇవ్వకుము from ఇచ్చు.) do not give. ఈడు īḍu. [Tel. from ఇచ్చు] v. He will not give.
ఎవడు
(p. 192) evaḍu or ఎవ్వడు or ఎవ్వాడు evaḍu. [Tel. (ఏ+వాడు] Pron. Who. Plural ఎవరు, ఎవ్వరు. Who. ఇట్లా యెవ్వరున్ను చేయరు nobody does so. ఎవడేనియు whosoever ఎవడైనా any one. ఎవ్వరి సొమ్ము వారికి ఇమ్ము give each his own money. ఎవ్వరి జీతము వారికి ముట్టి ఉన్నది all of them have received their wages. ఎవరూ లేరు nobody is there.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
వినోదము
(p. 1178) vinōdamu vinōdamu. [Skt.] n. Play, sport, pastime; an interesting pursuit, pleasure. స్త్రీ పురుషులు క్రీడాదులచేత కాలయాపనచేయడము, క్రీడ, వేడుక విలాసము. మృగయావినోదము pleasures of the chase. 'ఇమ్మెయి బ్రహ్మాండ ప్రళయంబులనేకములుచనియెనవియెల్లవినోదమ్ములు నారాయణునకు.' Vish. i. 54. వినోది vinōdi. n. One who is delighted or made happy, one who delights in. ఉల్లాసముగలవాడు. కలహవినోది one who loves quarrelling. 'కర్మాకర్మములొక్కటికర్మవినోదునకు తత్వఘనును దెలియున్.' Vēma. 529. విప్రవినోదులు sham priests, a certain caste of beggars who call themselves Brahmins. వినోదించు vinōdinṭsu. v. n. To revel, play, sport, rejoice, సంతోషించు, క్రీడించు, క్రీడాదులచేత ప్రొద్దుపుచ్చు.
విసరు
(p. 1195) visaru or విసురు visaru. [Tel.] v. n. To come out, బయలుపడు To blow, as the wind, to spread, as a scent. గాలికొట్టు, వీచు, వాసనకొట్టు. లోగా అణిగి ఉన్న రోగమును బైట విసిరేలాగు చేసేమందు a searching medicine, a medicine that makes a hidden disease appear. లోనికాక బైటికివిసిరినది the latent fever came out. v. a. To wave as a fan, to brandish, whisk, flourish, as a sword or a whip. ఆడించు. వీచు. To throw, fling, hurl, sling, రువ్వు. To turn, to grind. తిరుగలివిసరు to turn a mill. వలవిసరు to cast or let down a net. n. Waving, casting, spreading. ఆడించుట. వీచుట, వేయుట, వ్యాపించడము. కాటకపువిసరుచేత through the spreading of the famine. విసరురాయి visaru-rāyi. n. A grindstone. తిరుగలి. వసరియాడు Same as విసరు. విసరికొట్టు or విసరికొట్టు visari-koṭṭu. v. a. To fling, to dash. రువ్వు. To scorn, to huff. కసురు. ఒకడబ్బు ఇమ్మంటే మూతితో ముఖములో విసిరికొట్టుచున్నది he asked for a penny, she gave him a scolding. ఆ కుండను గోడమీద విసిరికొట్టినాడు he dashed the pot against the wall. విసరివేయు or విసిరివేయు visari-vēyu. v. a. To hurl, fling. రువ్వు. ఊరిబైట విసరివేసినట్టుగానుండే ఒకయిల్లు a house that seemed as if it had been thrown out of the town.
విహితము
(p. 1198) vihitamu vi-hitamu. [Skt.] adj. Ordered, prescribed, ordained, విధింపబడిన. Fit, proper, right, orderly, necessary. Friendly, intimate. Placed, deposited. Done, made. యుక్తమైన, అనుకూలమైన, ఉంచబడ్డ, చేయబడ్డ. వారిగ్రామములు దోచుట విహితముకాదని considering that it is not proper for use to plunder their villages. 'ఇమ్మహాభారతంబిమ్ముల బాయకవిహితావధానులైవినుచునుండువారికి.' M. I. i. 114. విహితము vi-hitamu. n. Friendship, intimacy. Propriety, fitness, justice. స్నేహము, యుక్తము, న్యాయము. అది విహితమే that is proper. అది విహితము కాదు that is not proper. విహితముగా vi-hitamu-gā. adv. In a friendly manner, on good terms, స్నేహముగా, అనుకూలముగా. విహితుడు vi-hituḍu. n. A friend, companion, ally. స్నేహితుడు, అనుకూలుడు. తమకు విహితులైనవారు those who are your friends.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40206
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close