Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: ఈరె
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
ఇరారు
(p. 138) irāru ir-āru. [Tel. ఇరు+ఆరు.] Twice six, twelve. Another form is ఈరారు.
ఈర
(p. 145) īra īra. [Tel.] n. The inner flesh, the core of the heart. A spindle or shank for winding thread. ఈరె.
ఈరకాడు
(p. 145) īrakāḍu (Vizāg.) Same as వియ్యంకుడు. (q. v.) ఈరకత్తె Same as వియ్యపురాలు. (q. v.)
ఈరతార
(p. 145) īratāra īra-tāra. [Tel.] n. Disorder. తారుమారు. adj. Disordered, confused. తారుమారైన. Here and there, this way and that. తీర్చగూడనిది, ఈగరానిది. హెచ్చుతగ్గులు, ఈరతారలు more or less: some. 'అపుడు సమ్మెటకోలల నంకుశముల జేరుకోలలదీటుల నీరతారయదలుపుల వాహనంబులు చెదరపరచె. '
ఈరమి
(p. 145) īrami or ఈరము īrami. [Tel.] n. A bush, clump, bower. పొద, పొదరిల్లు, ఆ యీరమిమరుంగున behind the bush. ఈరమి or ఈరము īrami. adj. Thick. తరుచైన. దట్టమైన, సాంద్రమైన.
ఈరలు
(p. 145) īralu īralu. [Tel.] You, yourselves. See ఈరు.
ఈరలు
(p. 145) īralu Same as ఇరలు.
ఈరస
(p. 145) īrasa or ఈరసము īrasa. [from Skt. ఈర్ష్య] n. Spite, malice, anger. ఈర్ష్య, క్రోధము, కోపము. ఈరసించు īrasinṭsu. v. i. To be angry, to get angry. కోపపడు. to hate. ద్వేషించు.
ఈరారు
(p. 145) īrāru irāru. [Tel. ఈరు+ఆరు] n. Twice six, twelve.
ఈరిక
(p. 145) īrika īrika. [Tel. A sprout, shoot. మొలక. ఈరికలుకొను to sprout, to arise (as love).
ఈరితము
(p. 145) īritamu īritamu. [Skt.] adj. Thrown out. త్రోయబడినది. Uttered, said, told. for ఇయ్యరు. [Tel. from ఇచ్చు] They do not give. See ఇచ్చు.
ఈరు
(p. 145) īru īru. [Tel.] pron. for మీరు You.
ఈరు
(p. 145) īru īru. [Tel.] n. A nit. ఈపి. ఈరు. adj. Low, mean అల్పము, హీనము. Slight, gentle. ఈరెలగు a low note, a gentle voice. హీనస్వరము. ఈరెండ gentle warmth. ఈరువెన or ఈర్పెన īrupena. n. A comb for extracting nits or lice.
ఈరుచు
(p. 145) īrucu or ఈర్చు īruṭsu. [Tel.] v. t. To remove nits from the hair with a comb.
ఈరువారు
(p. 145) īruvāru īruvāru. [Tel. ఈరు+పారు.] Same as అసివారు. See under అసియాడు.
Suguna
Download
View Count : 149833
Mandali
Download
View Count : 113044
Ponnala
Download
View Count : 101425
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115
Please like, if you love this website