Telugu to English Dictionary: ఉద్ధతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉదుటు
(p. 158) uduṭu or ఉదుటుతనము uduṭu. [Tel.] n. Bigness, vigour, weight, ఉద్ధతి. adj. Big, vigorous , fine, ఉద్ధతము.
ఉద్ధతి
(p. 159) uddhati ud-dhati. [Skt.] n. Rudeness, arrogance. గర్వము. ఉద్ధతుడు ud-dhatuḍu. n. An insolent man.
ఏతు
(p. 197) ētu ēṭu. [Tel.] n. Pride గర్వము, ఉద్ధతి.
ఔద్ధత్యము
(p. 221) auddhatyamu auddhatyamu. [Skt. from ఉద్ధతి.] n. Rudeness, roughness. ఏపు. అతిశయము. గర్వము.
తరుసలి
(p. 513) tarusali tarusali. [Tel.] n. A proud man. ఉద్ధతుడు.
తాండవము
(p. 519) tāṇḍavamu tānḍavamu. [Skt.] n. Motion in general, however slight. Violent capering, a war dance. Gesticulation, Dancing, orgies, antics. ఉద్ధతమైననృత్యము. తాండవించు tānḍavinṭsu. v. n. To caper or dance violently. ఉద్ధతముగా నృత్యముచేయు.
దుడుకు
(p. 601) duḍuku duḍuku. [Tel.] n. Rashness, folly, wickedness, silliness, hastiness. దౌష్ట్యము, ఉద్ధతి. adj. Rash, intemperate, foolish, wicked. దుష్టము, ఉద్ధతము. దుడుకుమాటలు thoughtless talk, wild language. అది కొంచెము దుడుకుగానున్నది she is rather rash or headstrong . చెయిదుడుకు pilfering. నోరు దుడుకు foolish talk. దుడుకడు duḍukaḍu. n. A forward, hasty, mischievous or wicked man, దుష్టుడు.
ప్రోద్ధతము
(p. 853) prōddhatamu prōddhatamu. [Skt. ప్ర+ఉద్ధతము.] adj. Excited, intense. రేగిన, ఆగ్రహము గల. 'ధమ్మిల్లముచక్కనొత్తడు వివాదప్రోద్ధత.' B. viii. 110.
బిర్ర
(p. 886) birra birra. [Tel.] n. Tightness. బిగువు. బిర్రబిగియు birra-bigiyu. v. n. To become very tight. To stop completely. మాట్లాడక బిర్రబిగిసికొనియున్నాడు he is stubbornly silent. బిర్రు birru. n. Tightness, hardness, stiffness. దృఢత్వము. Haste, speed. వేగము. Heat, as of the sun. Strictness, Peremptory inflexibility. ఉద్ధతి. A bar, as securing a door. adj. Tight, hot, &c. ఉద్ధతము. బిర్రెండ fierce sunshine. Vish. vi. 220.
బెట్టిదము
(p. 897) beṭṭidamu beṭṭidamu. [Tel. బెట్టు + ఇదము.] n. Arrogance. ఉద్ధతి. Harshness, cruelty, క్రౌర్యము. A harsh expression, abuse. క్రూరోక్తి, తిట్టు, నిష్ఠురవచనము 'అనుచబెట్టిదంబులాడనవనినాధసుతులపై, కినిసి.' V. P. v. 265. adj. Proud, ఉద్ధతము. Cruel. క్రూరమైన. Harsh, కఠినము. Hard, గట్టి, దృఢము. బెట్టదముగా beṭṭ-idamu-gā. adv. Violently, severely. బెట్టిదుడు beṭṭiduḍu. n. A proud or cruel man, ఉద్ధతుడు, క్రూరుడు. A hard man, కఠినుడు. బెట్టిదురాలు beṭṭidu-r-ālu. n. A proud, cruel or hard woman.
బెట్టు
(p. 897) beṭṭu beṭṭu. [Tel.] n. Hardness, difficulty, trouble. Respectability, esteem, regard. గౌరవము. హెచ్చు, ఉద్ధతి, అతిశయము. 'నిన్ను పట్టెదమని చలముకొనినపట్టుటబెట్టా.' B. X. 359. నీవు అక్కడికి పోతే బెట్టుదక్కదు if you go there you will not meet with honor, you cannot go there with credit. adj. Hard, trying, కష్టము. Proud, ఉద్ధతమైన. adv. Excessively, violently, much. మిక్కుటముగా, మెండుగా, అత్యంతము. Firmly, గట్టిగా, దృఢముగా. నిండా బెట్టుగానున్నది it is very hard (on us), మిక్కిలి కష్టముగానున్నది. బెట్టుడుత beṭṭ-uḍuta. n. The large or great squirrel. 'పికిలిపిట్టలు, డేగలు, బెట్టుడుతలు.' S. i. 187.
మురకము
(p. 1008) murakamu murakamu. [Tel.] n.Pride, conceit, నిక్కు, ఉద్ధతి.
మెకమెకపడు
(p. 1020) mekamekapaḍu meka-meka-paḍu. [Tel.] v. n. To be puffed up with pride. తుళ్లిపడు, గర్వపడు, ఉద్ధతినొందు. 'క ఒక నాడజుండునీ నీడకుడబ్బాటరుగు దెంచుటయునమ్మేలా, త్మకువ్రేగైమన్నించిన, మెకమెకపడితిట్లపలుకు మీతగరేపున్.' M. XIII. iii. 369. మెకమెకపాటు meka-meka-pāṭu. n. Pride. elation. త్రుళ్లు, గర్వము, ఉద్ధతి. 'చ ఒరపెను బాపరేడు చలమొప్పరసాతలసీమకుంజకో, రకములు భూతధాత్రికిసురల్ దివికిం బగదీరునట్లుగా, మెకమెకపాటుతోడ నిను మ్రింగకపోరెపుడుం ద్రిలోకకం, టకుడవు గాననీ యొడలునజ్జుగ జేసికురంగలాంఛనా.' Swa. iii. 59. టీ మెకమెకపాటు, మిడిసిపాటు.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close