Telugu to English Dictionary: ఉద్రేకము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అసము
(p. 101) asamu asamu. [Tadbhava form of Skt. యశము] n. Fame, reputation, renown, power, influence, authority, opportunity. కీర్తి, ఉద్రేకము, యశము, అధికారము, బలము, సందు, ఎడము. 'కులగిరిపైనుండి కుంభిని మీదికసమున నురుకు సింహంబుచందమున.' H. D. ii. 2069. తన పనివాండ్లకు అసము ఇచ్చియున్నాడు he has given all his authority to his servants, he has given up the reins to them. మొగుడు అసమిచ్చినందున అది యింత త్రుళ్లుచున్నది she is so conceited as her husband has given the management of things into her hands.
ఉద్రేకము
(p. 160) udrēkamu udrēkamu. [Skt.] n. Increase, excess. అతిశయము. ఉద్రేకించు udrēkinṭsu. v. i. To increase. అతిశయించు. ఉద్రిక్తము udriktamu. adj. Distinct: increased.
ఒడికారము
(p. 208) oḍikāramu oḍi-kāramu. [Tel.] n. Excess. ఉద్రేకము.
ఒత్తరము
(p. 209) ottaramu ottaramu. n. Raging, excessive, increase ముమ్మరము, ఉద్రేకము. ఒత్తరించు ottarinṭsu. [Tel.] v. t. To excel మించు. To occupy ఆక్రమించు.
కడక
(p. 234) kaḍaka or కడంక kaḍaka. [Tel. from కడకు q. v.] n. An attempt; courage, determination యత్నము, స్థైర్యము, ఉద్రేకము, పూనిక.
తుండుడుకు
(p. 536) tuṇḍuḍuku tunduḍuku. [Tel. తుడుకు+తుడుకు.] n. Remorse, సంతాపము. Sorrow విచారము. Confusion కలత, క్షోభము. Temerity, foolhardiness. Tottering, shaking, motion. Uncertainty, changeableness. తొట్టుపాటు, దుడుకు, ఉప్పొంగడము, ఉద్రేకము, ఉల్లాసము. 'తుదయదిగాదటంచనిన, తుందుడుకేటికి పొమ్ముయింటికిన్.' UH. iv. 183.
పించము
(p. 750) piñcamu pinṭsamu. [Tel.] n. Nerve, manliness, bravery, vigour, pride. మదము. పించమణచు pinṭsam-aṇaṭsu. v. a. To crush one's pride, to humble. To kill. చంపు, ఉద్రేకమణచు.
ప్రోత్సాహము
(p. 852) prōtsāhamu prōtsāhamu. [Skt. ప్ర+ఉత్సాహము.] n. Stimulus, incitement, excitement, encouragement. Alacrity. ఉద్రేకము. ప్రోత్సాహకుడు prōtsāhakuḍu. n. One who urges or incities. An adviser. ప్రేరేపకుడు.
మీటు
(p. 989) mīṭu mīṭu. [Tel.] v. a. To fillip, fling, toss. వీణెమీటు to touch the lute. గోటమీటు to flick away or fling from the nail. గుర్రమును మీటు to spur a horse. చెక్కుమీటు to touch or scratch (the cheek) with the nail. తేలుమీటినది the scorpion stung (him) 'నిజాంగుష్ఠంబునగొని పరియోజనములు పోవగమీటెన్.' R. v. 293. 'చెక్కుమీటిన వసకారుశిశువు.' Vish. ii. 62. 'తేలనుచు బిగియబట్టిన మేలెరుగునె మీటుగాక.' Vēma 1087. 'తోదోపులమీరిమేటిరవుతుల్ తురంగంబులమీటిపిల్వ.' T. v. 22. 'విడుమంచుసీత్కృతితో గోటజెక్కుమీటు.' N. vii. 158. మీటు. n. A touch, fillip, toss. Greatness, grandeur. ఉద్రేకము, పెంపు, గొప్ప. 'అలరితొలకరి తరి పేరియాటవాడు, మీటువాటిల్ల వలరాజుమెచ్చువడసి.' R. vi. 18.
మెరవడి
(p. 1024) meravaḍi or మెరవణి mera-vaḍi. [Tel.] n. Courage, ability, energy, Increase, greatness, excess. Pride. ధైర్యము, శక్తి, ఉద్రేకము, ఆధిక్యము, అతిశయము, గౌరవము. A procession, ఉరేగింపు. Skill, నేర్పు. Respect, గౌరవము. adj. Bright, ప్రకాశముగల. మెరవడియొనర్చు to show respect. 'తమతమడేగల మెరవడిక్రమమున నేర్పడగజూచి, ప్రభువులుమెచ్చన్ గుమిపిట్టల పైవైచిరి ప్రమదంబున రాజసుతులు పంతములలరన్.' Surya Tanaya. iv. 144. డేగలమెరవడి, శ్యేనములధైర్యము, శక్తి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close