Telugu to English Dictionary: ఋతు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆమని
(p. 117) āmani āmani. [Tel.] n. Alarm, fright, annoyance. Also, season, time, harvest time. Plenty. వసంత, ఋతువు. సమృద్ధి అన్నం బామనిగానిడుము give them plenty to eat. పేరామని a long time. ఆమని చెలికాడు Cupid. మన్మధుడు.
ఇల్లు
(p. 141) illu or ఇలు illu. [Tel. The primitive. form is ఇల్ which means 'a house. ఆలయము (q. v.) borrowed by Skt. from Drav. means (1) house and (2) 'God's abode' or house cf. కోయిల or కోవెల. In the Chaldee word 'Babylon (= bab-ilu), the latter part 'ilu' means 'God' by a transition of ideas.] n. A house, a chamber, room. Home, place, caste, family. A place or space in a table of accounts. A square at draughts or chess. (Genit. ఇంటి Dat. ఇంటికి. Loc. ఇంటిలో or ఇంట. Plural ఇండ్లు or ఇళ్లు.) మీరు ఏయిండ్లవారు who are you? of what family are you. 'మన యింటి చేటు చూచితే.' నిర్వ. ix. ఇంటిగుట్టు a family secret. ఇంటికి దూరమైన ceremonially unclean, i.e., ఋతుమతి యైన In poems మరునిల్లు is the భగము. ఇల్లు నింపడము setting up a house, house-warming వధూవరుల నూతన గృహప్రవేశము.
ఋతము
(p. 178) ṛtamu ṛitamu. [Skt.] adj. True, real. సత్యమైన. n. Truth, reality సత్యము. అనృతము. falsehood, or a lie అసత్యము.
ఋతువు
(p. 178) ṛtuvu ṛituvu. [Skt.] n. A season. The Hindu year is divided into six seasons, each lasting two months, viz., వసంతము the spring, గ్రీష్మము summer, వర్షము the rainy season, శరత్తు autumn, హేమంతము the dewy season and శిశిరము the cold season. ఋతుకాలము ṛitu-kālamu. n. The menstruous period. A. ii. 22. ఋతుమతి ṛitu-mati. n. A menstruous woman. ముట్టుది. ఋతుస్నాత ṛitu-snāta. n. A woman who has bathed after menstruation. ఋతుస్నానము ṛitu-snānamu. n. Bathing after purification.
ఋత్విక్కు
(p. 178) ṛtvikku , ఋత్విజుడు ṛitvikku. [Skt.] n. A priest appointed to perform particular rites at a sacrifice. There are 16 orders of Vedic priests, of whom only three (viz: ఉద్గాత, హోత, అధ్వర్యుడు.) are mentioned in Telugu works.
కందువ
(p. 226) kanduva kanduva. [Tel.] n. 1. A way, path. 2. A place, locality, quarter ప్రదేశము 3. A season ఋతువు. 4. Fashion, mode, device, trick, peculiarity. 5. Fiction fraud, మాయ; archness, a prank, a wrench, or a twist. చమత్కారము, నేర్పు. 6. Finesse, innuendo, aquibble, చలోక్తి; refinement, prettiness. 7. A token, or mark, trace, track. ౛ాడ, సంకేతస్థలము, ఏకాంతము. వానకందచువ the rainy season. ఇరుకందువ on both sides. 'మునుతాసుచనిన కందువ. వెదకుచు కావలలోపలికి.' Sar. D. vii. 211. 'ఇందుబింబముమీది కందువచందలబునకురులు నెమ్మొగమున నెరసియుండ.' M. IV. ii. 137. 'కందువచందమామ.' V. P. ii. 51. కందువ adj. Peculiar, odd, queer, Pretty, curious, Cunning, false, fictitious. కందువమాటలు a quibble: a play upon words. కందువ పద్మము a fairy lily, not a real one. కందువ రాజులు mere pretenders: mock warriors.
కట్టు
(p. 232) kaṭṭu kaṭṭu. [Tel.] n. A tie, bond, band. A bandage, a knot బంధము, ముడి. A rule, regulation, law. నిబంధనము, నిర్బంధము. A tax or duty. Fascination,. వాకట్టు striking dumb. Soil, place ప్రదేశము. ఇసుకకట్టు sandy soil. System, fashion, mode or plot, device. కట్టుగా మాట్లాడు to speak by rule or consistently. A strike. వారు కట్టుకట్టినారు they struck work. Form, shape. Prohibition, restriction, a charm, an enchantment. మితి. A streak. నూనూగు మీసకట్టు the line of his budding whiskers. The hoop or band of a bucket, the tire of a wheel. The water in which any kind of pulse is boiled except rice. ఉలవకట్టు boilings of horse gram. Season, weather. part of the year. ఋతువు. శీతకట్టు the cold season. A forged coin. సీసకట్టు రూపాయి a leaden rupee. వెండికట్టు a silvered coin. జాతికట్టు the tie of kindred, the custom of the caste. మంత్రకట్టు fascination, charming by spells. మడికట్టు a waistband or girdle, నీరుకట్టు a stoppage of urine. వలకట్టు a weir in a river, posts to fasten a net to ఈ యింటిలో ముందరికట్టు పెద్దది వెనకటికట్టు చిన్నది the front of this house is larger than the back rooms.
చాతుర్మాస్యము
(p. 408) cāturmāsyamu chātur-māsyamu. [Skt.] n. Lit: The four months of the year containing the వర్షఋతువు and the శరదృతువు that is, from ఆషాఢశుద్ధము to కార్తికశుద్ధము, A sacrifice performed during the whole of that period.
తపము
(p. 507) tapamu or తపస్సు tapamu. [Skt. తప = thinking.] n. Meditation. Austerity, penance, self-mortification, self denial. Penitence. A life of retirement and study. తపసి or తపస్వి tapasi. n. A recluse, an ascetic, devotee. తపస్విని a female recluse. తపోధనుడు tapō-dhanuḍu. adj. Renowned for self-mortification, distinguished in sanctity తపస్సేధనముగా గలవాడు. తపము [Skt. from తప = తాపము] n. The hot season. వేసవికాలము. తపర్తు tapartu. [తప+ఋతువు.] n. The dewy season. శిశిరఋతువు. A. v. 110. The hot season. వేసంగి కాలము.
త్వము
(p. 573) tvamu tramu. [Skt.] An affix like tion, ing, ness, ship, &c. in action, doing, signifying the act or state of. మంత్రిత్వము the ministery; శత్రుత్వము. enmity, &c. ఋత్వము the vowel ఋ.
దక్షాయ్యము
(p. 577) dakṣāyyamu dakshiṇa. [Skt.] n. A present given to a priest at a sacrifice. యజ్ఙాదులందు ఋత్విగాదాదులకిచ్చే ద్రవ్యము. A present. An offering made in money. An alms. గురుదక్షిణ the money fee or payment offered to an instructor. వారు ఒకరూపాయి దక్షిణ యిచ్చిరి they gave a present of one rupee.
నన
(p. 632) nana nana. [Tel.] n. A bud, blossom. మొగ్గ. A sprout, చిగురు. A flower, పుష్పము. క్రొన్న నలుపూచెను it bore fresh blossoms. ననకారు nana-kāru. n. Lit: Blossom time. Spring, the first of the six seasons into which the Hindus divide the year, వసంత ఋతువు ననబడి nana-bōdi. (నన+పోడి.) n. A blooming girl. ననవిలుకాడు, ననవిలుతుడు or ననవిల్తుడు nana-vilu-kāḍu. n. Lit: He who bears a bow made of blossoms, i.e., Manmadha.
నీరు
(p. 668) nīru nīru. [Tel. of. Tam. తన్నీర్.] n. Water. ఉదకము. Fluid. టెంకాయనీరు cocoanut water. Bad humors in the body. బళ్లునిరుపట్టినది the body is bloated. Urine, మూత్రము. కొత్తనీరు freshes in a river or rain water. కన్నీరు a tear. plu: నీళ్లు water. కంట నీళ్లుపెట్టుకొన్నది She shed tears. మంచినీళ్లు తాగినతీరుగా coolly, as easily as if drinking water. నీరుగుట to melt away, perish, turn to water. బంగారునీరు gilding, gold water. బంగారునీరుపోయు to gild, to dissolve gold. నీటికానుపు or నీటిచూలి nīṭi-kānupu n. Lit Water-born, i.e., Fire, అగ్ని. నీటికుప్ప, నీరుకుప్ప, నీటిరాశి, నీరువామి or నీర్వామి nīṭi-kuppa. n. The sea. సముద్రము. నీటితాత nīṭi-tāta. n. The wind. వాయువు. నీటిదయ్యము nīṭi-dayyamu. n. A water-sprite. జలగ్రహము. నీటిపుట్టుగు, నీటుపుట్టుగు or నీటుపుట్టువ nīṭi-puṭṭugu. n. A lotus, నీటియిక్క nīṭi-yikka. n. A jewel worn on the breast of Vishṇu. కాస్తుభము. నీటిరిక్క nīṭi-rikka. n. The constellation called పూర్వాషాఢా నక్షత్రము. నీటిరేడు or నీటిరాయుడు nīṭi-rēḍu. n. Varuna, the god of the Ocean. నీటిరేనిరిక్క nīṭi-rēni-rikka. n. The constellation called శతభిత్తు. నీరాకు nīrāku. (నీరు+ఆకు.) n. Moss, water-weeds. పాచి. నీరాట or నీరాటము nīr-āṭa. (నీరు+అట.) n. Bathing, a bath. స్నానము. Sporting in water, జలక్రీడ. నీరాడు nīr-āḍu. v. n. To bathe. స్నానముచేయు, క్రుంకు. n. Hot water poured on a curry while being cooked, కూరాటిలోపయు వేణ్నీళ్లు. నీరామని nīr-āmani (నీరు+ఆమని.) n. The rainy season. వర్షఋతువు. నీరారుచు or నీరార్చు nīr-āruḷsu. v. a. To cause to bathe నీరాడజేయు. To create a friendship between, స్నేహము చేయించు. నీరాటము nīrāṭamu. n. Bathing, స్నానము, 'కయిచేసినృపరాత్మజకెంతో, నీరాటమొనర్చియు శృంగారించి' Bilh. iii. 203. An aquatic animal. 'క నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె పురుషోత్తముచే. నారాటమెట్లుమానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. ' B. VIII. 110. నీరుకట్టు or నీరుపెట్టు to water, to irrigate. నీటికాలువ a watercourse. నీరావు nīr-āvu. n. The 'water cow,' i.e., the boat-fly, an aquatic insect called notonccta. నీరుకట్టు or నీరరికట్టు nīru-kaṭṭu. n. Ischuria, a stoppage of urine. మూత్రబంధరోగము. నీరుకట్టె, నీరుకట్టియ or నీరుపాము nīru-kaṭṭe. n. A water snake. నీరుకాకి nīru-kāki. n. A cormorant. నీరుకాయ nīru-kāya. n. A sort of jelly or blubber found on the sea beach. A bubble of water, నీటిబుగ్గ, బుద్బుదము. నీరుకాయవాడు or నీరుకాయమోడు nīrukāya-vāḍu. n. A man of the sea, a triton. నీటిమనుష్యుడు. నీరుకాసు nīru-kāsu. n. Alms given at bathing places. 'తీర్థసన్నిధి మంత్రములుచెప్పి నీరుకాసులుగడించి.' H. ii. 166. నీరుకుక్క nīru-kukka. n. The common otter, Lutra vulgaris ( F.B.I.) నీరుకోతి nīru-kōti. n. A water monkey. నీరుకోడి nīru-kōḍi. n. A water-fowl. నీరుగండి nīru-ganḍi. n. A large snake, పెనుబాము, అజగరము. నీరుగన్నేరు nīru-gannēru. n. A species of oleander, హింజలము. నీరుగొబ్బి nīru-gobbi. n. A kind of tree, ఇక్షురము. నీరుగోరంట nīru-gōranṭa. n. A light tinted గోరంట; a species of this plant which has a light, red tint. నీరుచిచ్చు or నీర్చిచ్చు nīru-chiṭsṭsu. n. Fire said to exist under the ocean, బడబాగ్ని, బాడబము. నీరుచురుకు nīru-ṭsuruku. n. Heat of urine, a disease. నీరుజీలుగ nīru-jīluga. n. A plant. Ӕeschynomene aspera (E. P.) నీరుట్టుభూమి nīr-uṭṭu-bhūmi. [నీరు+ఉట్టు for పుట్టు.] n. Land under which there are springs. నీరుటెంకి .nīru-ṭenki n. A lake, జలాశయము. నీరుడి nīruḍi. (నీరు+ఊడు.) n. A disease in which excessive urine is passed, diabetes. Urine. ముత్రము. నీరుడుము a water iguana, నీటిఉడుము. నీరుతాలుపు or నీటుతాల్పు nīru-tālupu. n. A cloud, మబ్బు. నీరుతిట్ట nīru-tiṭṭa. n. The sea. నముద్రము నిరుతిత్తి nīru-titti. n. The bladder, మూత్రకోశము. నీరుతుట్ర. నీరుదొత్త nīru-tuṭra. n. A water snake. నీరుదోమ nīru-dōma. n. A water mosquito. నీరుద్రిమ్మరి a water animal, జలజంతువు. నీరు పంది nīru-pandi. n. The porpoise. వారి. కిటి. నీరుపచ్చ nīru-paṭsṭsa. n. A sort of emerald. నీరుపాడి nīru-pāḍi. A plant called కార్కోటి. నీరుపాప nīru-pāpa. n. A sort of mermaid, described as a dumb monster somewhat resembling a man in limbs. నీటుమనుష్యుడు. నీరుపిల్లి nīru-pilli. n. A water cat, an otter. నీరువ్రబ్బచెట్టు nīru-prabba-cheṭṭu. n. A kind of plant, the reton plant, Bolomus rotong. జల వేతసి. నీరుబొద్ది nīru-boddi. n. A sort of vegetable. See బొద్ది. నీరుమజ్జిగ or నీరుచల్ల nīru-majjiga. n. Thin buttermilk. చాలా నీళ్లు కలిసిన చల్ల. నీరుమట్టము nīru-maṭṭamu. n. Water level. నీళ్లునిలుచు ప్రమాణము. నీరుమట్టపుపలక an instrument called a water-level. నీరుముంపు nīru-mumpu. adj. Watery, జలప్రాయము. నీరుముట్టు nīru-muṭṭu. v. n. To touch water, జలస్పర్శముచేయు; to make water, so called because the Hindus afterwards touch water as purification. 'నీటిచేరువకొరగాదు నీరుముట్ట.' వి. పు. iv. నీరుల్లి nīr-ulli. n. An onion. Alliumcepa [Watts.] నీరువంగ or నీటివంగ nīru-vanga. n. A kind of brinjal. నీరుపట్టు or నీర్వట్టు nīru-vaṭṭu. n. Thirst. దప్పి. పిపాస. నీరుపట్టుగొను to be thirsty. నీరువత్తిగ or నీరొట్టు nīru-vattiga. n. A sort of sweetmeat. H. i. 117. పేణీలు. నీరేనుగు nīr-ēnugu. n. A water elephant, నీటిగజము.
పుష్పము
(p. 777) puṣpamu pushpamu. [Skt.] n. A flower. పువ్వు. Menses, స్త్రీరజస్సు. పుష్పంధయము pushpandhagamu. n. A bee. తుమ్మెద. పుష్పకము pushpakamu. n. A chariot, a car, or stately conveyance used by Kūbēra or Krishna. కుబేరవిమానము, కృష్ణునితేరులలో నొకటి. పుష్పకేతువు, పుష్పధన్వుడు or పుష్పశరుడు pushpa-ketuva. n. An epithet of Manmadha. పుష్ఫదంతము pushpa-dantamu. n. The name of the elephant that is supposed to support the earth at the North-west corner. పుష్పపాము pushpa-pāmu. n. A certain snake. resembling the one given in Russell's serpents. 2. 5. పుష్ప మంజరి pushpa-manjari n. A bouquet of flowers. పూగుత్తి. పుష్పమంజరులు pushpa-manjarulu. n. A sort of grain. A. i. 75. R. i. 111. పుష్పరథము or పుష్యరథము pushpa rathimu n. A pleasure chariot, a car or carriage for any purpose excepting war. విమానము, సవారీరథము, క్రీడాయోగ్యమగు రథము. పుష్ఫరసము pushpa-rasamu. n. The nectar of honey of flowers, పూదేనె. పుష్పలావిక pushpa-vantula. n. The 'Luminaries:' i.e., the sun and the moon,. సూర్య చంద్రులు. పుష్పవతి or పుష్పిణి pushpa-cati. n. A menstruous woman. ఋతుమతి, భాండదూమైనస్త్రీ, రజస్వల, ముట్టుది. పుష్పవనము or పుష్పవాటిక pushpa-vanamu. n. A flower garden. పూదోట. పుష్పవర్షము or పుష్పవృష్టి pushpa-varshamu. n. Lit: a shower of flowers, a poetical phrase for the strewing or scattering of flowers on joyful occasions. Colloquially, it means a slight or vernal shower: a mere sprinkling of rain. పుష్పసమయము pushpa-samayamu. n. Spring, the season of flowers. పుష్పించు pushpinṭsu. v. n. To flower, to bloom. పూచు, వికసించు. పుష్పితము pushpilamu. adj. Flowered. పూచిన.
పూ
(p. 778) pū pu. [Tel. for పూవు.] n. A flower. పువ్వు. పూగుత్తి pu-gutti. n. A cluster of flowers, a nosegay. పూగొమ్మ pū-gomma. n. A flowery branch. పూజేప pū-jepa. n. A large fish with particoloured sides: called veral (విరాల్.) in Tamil. పూదరి pu-dari. (పూవు+తరి.) n. Spring time. Lit: the flower season. వసంతఋతువు, పుష్పసమయము. పూదేనె or పూదేనియ pūdēne. n. Honey of flowers, మకరందము. పూనీరు pū-nīru. n. Essence, distilled water. ఆవిరినీళ్లు, హిమాంబువు, పన్నీరు. పూనూక pū-nuka. n. Very fine grits of grain, మిక్కిలి సన్ననూక. పూనూనె pū-nūne. n. The oil extracted from the Champaka flower, సంపంగి నూనె. పూబాళ pū-bāḷe. (పూ+పాళ.) n. A bunch of flowers, as of an areca palm, &c. పూబిందె pū-binde. n. A very tender fruit, with the flower still attached to it. పూబోడి, పూబోణి or పువ్వుబోడి pū-bōḍi. n. A beautiful woman, lit: one of a flower-like form. పూరేకు pū-rēku. (పూవు+రేకు.) n. The petal of a flower. పుష్పదళము. A jewel worn by women on head. 'చేరుచుక్క చిన్నిపూరేకు పాలియలుమకరికా పత్రభంగంబులు.' Naish. vi. 56. పూరేకులు pū-rēkulu. n. A kind of grain.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close