(p. 180) endu endu. [Tel.] adv. Where? ఎందో somewhere. ఎందుగురించి regarding what or which. ఎందున్ను everywhere. ఎందుపోయినాడు where is he gone? ఎందుమీద whereupon. ఎందెందులకు in what respects. ఎందులో wherein ఎందేని somewhere or other, anywhere. ఎందుండి whence. ఎందుకు or ఎందులకు why? for what? wherefore? అది నాకెందుకు what is that to me, ఎందుచేత whereby. ఎందుచేతనంటే because. ఎందున where.ఎందునిమిత్తము wherefore, why. ఎందునుంచి, ఎందునుండి whence. ఎందైన wheresoever, anywhere.