Telugu to English Dictionary: ఎచ్చరిక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవధరించు
(p. 93) avadhariñcu ava-dharinṭsu. [Skt.] v. a. To favour with one's attention. To lend an ear, listen. To wear, put on. ఎచ్చరికపడు, విను, ఆలకించు, పెట్టుకొను. 'నవపింఛమయబూషలవధరించినటించు.' Swa. iii. 25. 'దుర్వసువంశం బునంబుట్టిననీ కిట్టిశో భనంబులే మద్భుతంబు లవధింవుము.' A pref. 21 అవధారు (the second person singular of the imperative of the verb. అవధరించు.) Oh Listen! O give ear! వినుము, ఆలకించుము, చిత్తగింపుము. 'కుబేర శంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామిపరాక వధారుదేవ హెచ్చరిక యటంచుకంచుకులు.' N. i. 177.
అవధానము
(p. 93) avadhānamu ava-dhānamu. [Skt.] n. Attention, care, regard. మనోయోగము, ఎచ్చరిక, అవధాని or అవధానుడు n. He who is attentive or careful. He who is skilled in the Vedas. ఎచ్చరికగలవాడు, జాగ్రతగలవాడు, వేదము బాగుగా వచ్చినవాడు. అష్టావధాని a versatile man; one who can attend to eight matters simultaneously. శతవధాని n. One who can attend to a hundred things at one and the same time.
ఎచ్చరించు
(p. 183) eccariñcu or ఎచ్చరికించు eṭṭsarinṭsu. [Tel.] v. a. To warn, challenge, hail, call to. To hint, allude to, advert to. To invoke. remind, or implore. To rally troops. ఎచ్చరికచేయు. చరిర or ఎచ్చరము or ఎచ్చరింత eṭṭsarika. n. Hint, caution, warning, challenge, reminder. సూచన. ఎచ్చరికచేయు to caution or warn. ఎచ్చరికతప్పు to be off one's guard. ఎచ్చరికపడు to be on the alert, to be forewarned.
ఓ౛
(p. 217) ōza ōza. [Tel.] n. Order క్రమము. Way, manner విధము. Nature స్వభావము. A command ఆజ్ఞ. Vigor, zeal, joy ఉత్సాహము, ఎచ్చరిక. Fear భయము. Thought, idea, intent. Counsel, wisdom, good sense యోచన. In arithmetic, an uneven or odd number. A row, or range. వరుస. A teacher ఉపాధ్యాయుడు. (another form of ఓ౛్జ) 'సింగం బాకటితో గుహాంతరమునం ౛ట్పాటుమైనుండిమా సంతస్ఫూర్జితయూధదర్శనసము ద్యత్రోధమైనవచ్చునో ౛ంగాంతారనివాస భిన్నమతినస్మచ్ఛేనపైవీడవచ్చెన్ గుంతీసుతమధ్యముండుసమరస్థేమాభి రామాకృతిన్.' M. Virāṭa. 93. Like a lion bursting forth in rage. 'ఓ౛గాదిట్లాడనోనీకు' L. vii. 7. 'ఒడలి గుణమువేర యో౛వేర' Vēmana. ఓ౛పడు ōza-paḍu. v. i. To be settled, to be set right క్రమపడు. ఓ౛బంతి or ఓ౛్జబంతి ōzabanti. n. The way shown by the teacher ఉపాధ్యాయుడు చూసిన పద్ధతి. A copy set by him మేలుబంతి.
కోలుతల
(p. 329) kōlutala or కోల్తల kōlu-tala. [Tel.] n. Fighting face to face. ఎదుట నిలిచి యుద్ధము చేయుట. Preparation for war or battle యుద్ధసన్నాహము. కోల్తలచేయు kōltala-chēyu. v. a. To encourage: to place in battle array. రణోద్యగముచేయు, ఎచ్చరికచేయు. M. Salya. i. 248. and i. 43. and i. 94. M. III. vii. 96.
పలుకు
(p. 725) paluku or పల్కు paluku. [Tel.] v. n. &a. To sound, ring, &c. To speak, మాటాడు, అను. To answer, ఉత్తరముచెప్పు. 'బాణాసన ప్రౌఢిమన్ ద్రోణాచార్యులకైన పల్కుదురు.' T. ii. 18. To blame, నిందించు. n. Speaking, utterance, language, a word. మాట. A sound, note, voice. వీణాదిస్వరము. Blame, నింద. A bit, a piece, తునక. తొలుబల్కు or ప్రాబల్కు the primeval word, i.e., the Vedas. సాక్ష్యము పలుకు to give evidence. సుద్దులుపలుకు to tell tales. పలుకుతత్తడి paluku-tattaḍi. n. A parrot. చిలుక. పలుకుదోడు paluku-dōḍu. n. Company, society. మాటతోడు. పలుకురాయి paluku-rāyi. n. A ringing stone or an echoing rock. పలుకుబడి paluku-baḍi. n. Pronunciation. ఉచ్చారణము. Influence, power of word. ఆయనకు ఆ ఊరిలో కొంచెము పలుకుబడి కద్దు he has some influence in that town. పలికించు palikinṭsu. v. a. To cause to speak. To utter or use (words or notes.) To sound or ring. అందుకు సాక్షులను పలికించినాడు he proved this by witnesses, he called witnesses to prove it. పలుకు పడతి or పలుకుచెలి paluku-paḍati. n. The goddess of speech, Sarasvati, వాగ్దేవి, సరస్వతి. పలుకరించు, పలకరించు or పల్కరించు palukarinṭsu. v. n. To speak. మాటాడు. To encourage, to challenge, హెచ్చరించు. పలుకరింత or పల్కరింత palukarinta. n. Calling. పిలువడము. Challenge, ఎచ్చరించడము.
పురికొలుపు
(p. 771) purikolupu puri-kolupu. v. a. To spur on, move, instigate, incite, stir up, rally. మొనయు, ప్రేరేపించు, ఎచ్చరించు, నూలుకొలుపు, పుల్లలుపెట్టు. పురికొస puri-kosa. n. A large poisonous spider or tarantula. Also, a rough kind of twine. పురిగట్టిన puri-gaṭṭina. part. Strong, vigorous. పురిపెట్టు puri-peṭṭu. v. a. To twine or twist. పురియెక్కించు puri-y-ekkinṭsu. v. a. To incite. పురివిచ్చు puri-vitsṭsu. v. a. To untwist or unravel a thread. v. n. To separate, withdraw, retreat. వేరగు, వీడిపోవు. పురులోము puru-lōmu. (పురులు+ఓము.) v. n. To be enraged, క్షాత్రము మొరయించు.
మందలించు
(p. 937) mandaliñcu manda-linṭsu. [Tel.] v. a. To tell, చెప్పు. To suggest, warn, allege, mention, remonstrate. ఎచ్చరించు, మనవిచేయు. To command, order, అజ్ఞాపించు. To think, తలచు. To pacify. 'తే ఇంతయలుకకు కారణంబిదియటంచు, మందలింపుము నాయానమందయాన.' Ila. iv. 65. మందలింపు mandalimpu. n. Business, వ్యవహారము. A suggestion, remonstrance.
మూదల
(p. 1016) mūdala or మూదలిక mūdala. [Tel. మూల + తల.] n. Proof, ascertainment. నిరూపణము, తార్కాణ. మూదలించు mūdalinṭsu. v. a. To prove, to ascertain. నిరూపించు. తార్కాణించు, ముదలకించు, ఎచ్చరించు. 'ఉ పాండునృపాగ్రనందనుడు బావనియుంగ వలున్ జలంబుమై, నొండొరుమూదలించుకొని యొక్కటదాకిన.' M. VIII. ii. 20. మూదలింపు mūdalimpu. n. Proof, assertion. తార్కాణము.
సాహూ
(p. 1329) sāhū sāhū. [Maharati.] interj. Behold! Be attentive! An exclamation used by heralds on the approach of a king or on the egress of an idol in a procession. పరాకు. ఎచ్చరిక. 'తే గీ స్వామిసాహోపరాకు హెచ్చరికయనుచు, వేత్రహస్తులు పలుమారు విన్నవింప.' Anir. iv. 4.
హవణించు
(p. 1385) havaṇiñcu or హవనించు havaṇinṭsu. [Kan.] v. a. To wear, to put on, to adorn, to set right. To perform, accomplish. To lay. ధరిమచు, అలంకరించు, చక్కబరచు, చెల్లించు, ఉంచు, పెట్టు. 'కమ్మబంగరు చాయ కర్ణికల్ హవణించి హంసకస్ఫూర్తిచే నతిశయించి.' T. iv. 154. 'ఆడినపంతంబు హవణించుకొంటి.' L. viii. 95. అనగా, చెల్లించుకొంటిని. హావణిల్లు havaṇ-illu. v. n. To shine, bloom, be slpendid. విలసిల్లు, వెలుగు, ప్రకాశించు. 'హవణిల్లుముత్యాల రవికదొడిగి.' Ila. i. 80. హవణింపు havaṇ-impu. n. Beautification, adorning, అలంకరణము. Vigilance, precaution, జాగరూకత. 'అసురూపరుచిసంపదలా హవణింపు సొంపులన్ హాళిమెయిన్ గనుంగొని.' T. ii. 78. హవణి, హవణిక or హవణు havani. n. Beauty. ఒప్పిదము. Carefulness, caution, పదిలము. జాగ్రత్త. ఎచ్చరిక. హవణుగ havaṇu-ga. adv. Carefully, cautiously. పదిలముగా. జాగ్రతగా.
హెచ్చు
(p. 1392) heccu or ఎచ్చు heṭsṭsu. [Tel.] v. n. To increase, grow, multiply, ఆధిక్యము. 'అరవిందములగచ్చలడగించు జిగిహెచ్చు.' Swa. vi. 107. హెచ్చరించు or ఎచ్చరించు heṭstsar-inṭsu. v. a. To encourage, hint at, allude to, advert to, call to memory, warn, సూచనచేయు. హెచ్చరిక or ఎచ్చరిక heṭsṭsar-ika. n. A hint, intimation, precuation, warning, arousing, encouragement. సూచన, జాగ్రత్త. Joy, సంతోషము. 'కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు.' N. i. 177. హెచ్చరిల్లు or ఎచ్చరిలు heṭsṭsar-illu. v. n. To increase, grow, improve. అభిపృద్ధినొందు To be encouraged, to beware, to be on the alert. ఎచ్చరిక కలిగియుండు. 'ఏ యుపాయంబు చేసైన సెచ్చరిలగనీక రాక్షసకులము రమేశ్వరుండు తునుముననుశంక.' KP. vi. 26. హెచ్చించు hechch-inṭsu. v. a. To increase, augment, multiply, అధికముచేయు. హెచ్చిల్లు, హెచ్చిలు or ఎచ్చిలు hechch-illu. v. n. To augment, increase, multiply, అధికమగు. హెచ్చు, హెచ్చిన or ఎచ్చిన heṭsṭsu. adj. Exceeding, much, more, excessive, great, superior. అధికమైన, వెలపొడుగైన.' హెచ్చినమైత్రి.' A. iv. 187. నన్ను హెచ్చుతక్కువలుగా మాట్లాడినాడు he reviled me. హెచ్చుతగ్గులుగానుండే భూమి uneven ground, land that is up and down. హెచ్చుగ or హెచ్చుగా heṭsṭsu-ga. adv. Much, more, greatly. అధికముగా. 'వజ్రముల్ పగడాలు తూములన్ హెచ్చుగగొల్తు రెప్పుడు.' T. ii. 19.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close