Telugu to English Dictionary: ఎన్నిక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆకలనము
(p. 106) ākalanamu ākalanamu. [Skt.] Wish, desire, counting, reckoning. ఇచ్చ, కోరిక, అభిలాష, ఎన్నిక, గణనము Vasu. pref. 1.
ఎక్కు
(p. 181) ekku ekku. [Tel.] v. a. & n. To rise, increase, swell. To appear (by its effects as wine, water, poison, or medicine.) To affect the mind. To prevail as a report; to come to notice వాని తలకు మదము ఎక్కినది he is beside himself with pride or lust. వానికి మత్తెక్కినది he is intoxicated. వడ్డియెక్కినది interest has accrued. ఎక్కినవడ్డి the interest that accrued. వాని దుష్టగుణములు నీకు ఎక్కినవి you have caught his bad habits, or, followed his example. వార్తకెక్కు to become the theme or topic of discourse. వన్నెకెక్కినాడు he became celebrated, rose to distinction. వాసికెక్కిన celebrated, honoured. ఎన్నికకెక్కినాడు one who has risen to reputation. పది గంటలపొద్దు ఎక్కిన వేళ when it was ten o'clock, lit. when the sun has mounted (to) ten hours. ఆ పనికి ఎవరును ఎక్కలేదు no one came forward, or volunteered for the business. అతని మాట యెక్కదు his word will not do, or avail. తలకు నీళ్లెక్కి ౛లుబుగానున్నది the water has got into the head and I have a cold. To mount on, get upon. మంచమెక్కు to take to one's bed. ఎక్కుకొను ekku-konu. v. a. To mount on ఆరోహించు.
ఎనిక
(p. 188) enika enika. [Tel. another form of ఎన్నిక] n. Counting గణనము. A yarn of 3 or 4 threads united.
ఎన్ని
(p. 189) enni enni. [Tel. from ఎంత] adj. How many. ఎన్ని నీళ్లు how much water. ఎవ్వరెన్ని ఆడినను whatever any body says. ఎన్నియేని many అనేకము. ఎన్నిట in how many (things.)
ఎన్నిక
(p. 189) ennika ennika. [Tel. from ఎన్ను to count.] n. Reckoning; thought, calculation, esteem, estimation, idea, hope. గణనము, కలంపు. ఎన్నికకదువులు cattle of value. ఎన్నికచేయు or ఎన్నికపెట్టు to count or reckon; to rate. ఎంచు, లెక్కపెట్టు, గణించు, ఎన్నికమనిషి a person of distinction. ఎన్నికమాటలు weighty words.
ఎన్ను
(p. 189) ennu ennu. [Tel.] v. a. To count, reckon; think, esteem, believe. To care for, regard. To narrate ఎంచు, గణించు. ఎన్నువ ennuva. n. Reckoning ఎన్నిక. A song of mourning in which the virtues of the deceased person are extolled. ఆడువారు ఏడ్చినపుడు పాడే చచ్చినవారి చారిత్రము.
గడన
(p. 351) gaḍana or గణన gaḍana. [Tel. from గడించు.] n. Earnings సంపాదనము. Esteem, regard. ఎన్నిక. Praise స్తోత్రము. అతడెవరిని గడనచేయడు he cares for nobody. అతనిగడన యేమాత్రముంటుంది how much is his income or profit? గడనపడతి a prostitute.
గణన
(p. 353) gaṇana gaṇana. [Skt.] n. Counting, numbering. ఎన్నిక, ఎంచుట. గణనీయము gaṇa-nīyamu. adj. That may be reckoned or counted. ఎంచదగినది.
గణుతి
(p. 354) gaṇuti ga-ṇuti. [Skt.] n. Reckoning. ఎన్నిక. Esteem లక్ష్యము. Praise స్తోత్రము. గణుతించు ga-ṇutinṭsu. n. To reckon, count. ఎంచు. To esteem, praise స్తోత్రముచేయు. గణ్యము gaṇyamu. adj. Respectable, estimable. ఎన్నదగిన. గణ్యుడు a man worthy of respect ఎంచదగినవాడు. వారు గణ్యులు కారు they are men of no weight.
చుట్టు
(p. 449) cuṭṭu ṭsuṭṭu. [Tel.] v. a. To go about, to go round. To roll, wrap up, to wind up, to encircle or clasp in an embrace. To hem in, surround, to overtake (as sin does). To draw a circle. To make small ciphers, thus: సున్నచుట్టు, క్రారావడిచుట్టు to write o or ; పాగాచుట్టు to tie a turban. చుట్టుకొను or చుట్టుపారు to surround, hem in, roll up. To turn, to go round. దోవచుట్టుకొని వేళ్లుచున్నది here the road makes a sweep. చుట్టు n. A turn, a round, a circuit, a circumference. A turn or bout: a time. A toe ring, worn by women కాలియుంగరము, తలచుట్టు a turban. గోరుచుట్టు a whitlow. ఎన్నిచుట్లు చెప్పేది how often am I to tell you? చుట్టు adj. & adv. Around, round about, out of the direct way. చుట్టలుగు, చుట్టువాలు or చుట్టుకైదువు ṭsuṭṭ-alugu. (చుట్టు+అలుగు.) n. The Discus of Vishnu చక్రమనే ఆయుధము. R. iii. 42. చుట్టిల్లు a round hut without posts or pillars: చుట్టివచ్చు to go round anything; ప్రదక్షిణముచేయు. To surround పరివేష్టించు. చుట్టుకొల్లారము, చుట్టుకొల్లారు or చుట్టుమాలె ṭsuṭṭu-kollāramu. n. A house built round an open area, with a chamber at each corner and a gallery between. చుట్టుగుల్ల ṭsuṭṭu-gulla. n. A volute shell. గుండ్రని శంఖము. చుట్టుదల ṭsuṭṭu-dala. n. The act of surrounding చుట్టుట. చుట్టుతిరుగు ṭsuṭṭu-tirugu. v. n. To go the rounds, as a patrol. చుట్టుపట్టు ṭsuṭṭu-paṭṭu. n. All sides. Roundabout. చుట్టుపడు ṭsuṭṭu-paḍu. v. n. To fall out of the direct route: to go round. చుట్టుముట్టు ṭsuṭṭu-muṭṭu. v. n. To encamp around, besiege, hem in, surround. Vish P. viii. 64. చుట్టువేదెము ṭsuṭṭu-vēḍemu. n. Riding a horse round the ring. Dasav. X. 145. గుర్రపుమండలగతి. చుట్టువేలు or చుట్టనవేలు ṭsuṭṭu-vēlu. n. The forefinger. 'చుట్టువేలునచక్కచూపంగగలవే.' R. iv. 167. చుట్టూరు ṭsuṭṭ-ūru. adv. Roundabout.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
పాటు
(p. 735) pāṭu pāṭu. [Tel. from పడు] n. A fall. పడుట. Suffering, శ్రమము. Labour. A movement, an action, చర్య. Distress, misfortune, hardship, mishap, ఆపద. Time, occasion. సమయము. Manner, way, mode, విధము. A declining state. The ebb of the tide. సముద్రపునీరు పొంగి తగ్గుట. రెప్పపాటు (lit: eye-lid-fall.) a wink or blink. బల్లిపాటు the fall of a lizard. చెవిటివాడు పెదవిపారు గ్రహించును a deaf man understands the motions of the lips. వారు పడే పాట్లు చెప్పనలవికాదు the hardships they suffer are indescribable. కుక్కపడేపాట్లు పడుచున్నాడు he leads the life of a dog. ఎన్నిపాట్లు పడినను వాడు చిక్కలేదు though we did all we could we did not find him. వాడు పడ్డపాట్లు వృధాగాపోవునా will all his trouble be in vain. వచ్చినపాటుననే as soon as he comes. అది ఆపాటుననే ఉన్నది it remains as it was, it remains unaltered. అది యేపాటుననున్నదో ఆపాటుననే ఉండనిమ్ము leave it as it is . అదోకపాటుగానుండేనేల a declivity, slope or descent. పోటుపాటు the ebb and flow of a river or sea, బోర్లపాటులు vile pranks. పొరపాటు an error. Added to some verbs it serves as an affix like-tion, -ness or -ment and forms a noun, as నగుబాటు laughter. తగులుబాటు cost, expenditure. దిద్దుబాటు a correction. కుదురుబాటు settlement. ఒంటరిపాటు loneliness. ఒంటరిపాటున alone, unaccompanied. ఆపాటున where-upon, thereupon, on that occasion. పనిపాటులు jobs. పాట్లమారి a drudge, మిక్కిలి శ్రమపడు స్వభావముగలవాడు. పాటుపడు pāṭu-paḍu. To toil, to labour. శ్రమపడు. పాటుసాగించు pāṭu-sāginṭsu. v. n. To cultivate, to begin cultivation operations. పాటునబడు pāṭuva-baḍu. v. n. To come back to the original position. యథాస్థితికివచ్చు.
విధ
(p. 1175) vidha vidha. [Skt.] n. Plenty, సమృద్ధి. విధము vidhamu. n. Kind, sort, way, manner, mode, state. ప్రకారము. Pay, wages, hire, జీతము. ఏవిధముగా how, in what manner? ఈ విధముగా thus. నీవు ఎన్నివిధాల చెప్పినా వినడు Whatever you may say he will not listen.
సంకల్పము
(p. 1269) saṅkalpamu san-kalpamu. [Skt.] n. Resolve, determination, resolution, intention, will. A project, design. A religious or solemn vow, or declaration. మనోవ్యాపారము, మనోనిశ్చయము, ఎన్నిక. దేవుని సంకల్పము providence, the will of God. సంకల్పజుడు or సంకల్పభవుడు sankalpa-juḍu. n. Lit. 'The will-born,' a name of Manmadha, as 'born from the will.' మన్మథుడు. సంకల్పించు or సంకల్పముచేసికొను sankaḷpinṭsu. v. n. To determined, resolve, project, plan, decree, as Providence does. ఉద్దేశించు, నిశ్చయించుకొను, ఎంచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close