Telugu to English Dictionary: ఎరిగిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపరోక్షము
(p. 63) aparōkṣamu a-parōkshamu. [Skt.] n. Presence. సమక్షము. అపరోక్షజ్ఞుడు n. A. prophet; one who knows the past and the future. భూతభవిష్యత్తులను ఎరిగినవాడు.
అపలపించు
(p. 63) apalapiñcu or అపలాపము చేయు apa-lapinṭsu. [Skt.] v. a. To deny, conceal. ఉండగా లేదను, ఎరిగియుండగా ఎరుగనను, మరుగుచేయు. అపలాపము apa-lāpamu. [Skt.] n. Denial, concealment of knowledge, evasion. ఉండగా లేదనడము, ఎరిగియుండగా ఎరగననడము.
అరగొడ్డెము
(p. 78) aragoḍḍemu ara-goḍḍemu. [Tel.] n. Violence, quarrel. జగడము, దుండగము, అకార్యము. 'ఎరిగియెరిగినీముందట నరగొడ్డెము చేసిపోయిరి.' ఉ.హరి.iv.
ఎరిగించు
(p. 190) erigiñcu or ఎరుగించు eriginṭsu. [Tel. causal of ఎరుగు) v. t. To make known, declare, notify, proclaim, explain, reveal. తెలియజేయు.
ఎరుగించు
(p. 190) erugiñcu eruginṭsu. See ఎరిగించు.
ఎరుగు
(p. 190) erugu erugu. [Tel.] v. a. To know, be aware of, to understand. తెలిసికొను, గ్రహించు. వాడు దానిని ఎరిగి చేసినాడు he did it on purpose or intentionally, or ఎరుగక చేసిరి they did it unintentionally ఉపకారము ఎరిగినవారై being grateful, feeling one's kindness. మీరు ఎరిగియుండవలసినది I call upon you to be witness or to observe this. సత్తువయెరిగి లంకణముకట్టవలసినది let the patient be kept fasting in proportion to this strength. ఎరుగని ignorant, innocent. దేహమెరుగక being stupified, or insensible. ఎరుగవా don't you know? ఎరుగను I do not know. మేము కుడిచెయ్యి ఎడమచెయ్యి యెరుగనివారమై as we are such simple people that we do not know our right hand from our left నేను బుద్ధి యెరుగకమునుపే when I was an infant, before I knew anything. ఎరిగితెచ్చుట గాని యెరుగక కాదు I was well aware of what I was bringing: I did not bring it unknowingly. పాటు యెరుగని భాగ్యము fortune that knows no decline. ఎరుగమి erugami. n. Ignorance తెలియమి.
తెలుపు
(p. 551) telupu or తెల్పు telupu. [Tel. from తెలియు.] v. a. To make known, tell, say, instruct, inform, suggest. To shew, manifest, reveal, betray. తెలియజేయు, ఎరిగించు. To wake up మేలుకొలుపు. To calm. తేర్చు. వానికి ధైర్యము తెలిపి having reassured or encouraged him. తెలుపుడు or తెల్పుడు telupuḍu. n. Knowledge, knowing. ఎరుక. తెలుపుడుచేయు telupuḍu-chēyu. v. t. To make known ఎరిగించు. తెలుపు [from తెల white.] n. Whiteness. Purity పరిశుద్ధి. తెలుపురోగము gonorrhœa. తెలుపుపారు or తెలుపారు to become white.
పోటు
(p. 818) pōṭu pōṭu. [Tel.] n. A thrust, a stab, a blow. పొడుపు. కత్తిపోటు. A throb of pain. పోదుపు, నొప్పి. The swell of a river, or of the sea, the flow of the tides, high water, సముద్రోల్పణము, నద్యాదులజలవృద్ధి. Heroism, courage, శౌర్యము. A battle, యుద్ధము. వాడు ఇప్పుడు కొంచెము పోటుమీద నున్నాడు he is now drunk. 'నా కొడుకు పోటుమాటలు, నీకేటికి పొసగవాడ.' M. IV. v. 258. పోటుమాటలు అనగా ఎత్తిపొడుపుమాటలు. చెవిపోటు chevi-pōṭu. n. Ear-ache. ఆ కురుపు పోట్లు పొడుస్తున్నది the boil is throbbing. పోటాపోటీ pōṭā-pōṭī. n. Rivalry, emulation, competition, నీకంటే నాకనిపయిబడడము. వానికి నిన్న దర్భపోటుతగిలినది he was invited to the ceremony held on the anniversary of a man's father's death. పోటుపాటు ఎరిగినవాడు one who knows both sides of the question పోటాడు or పోటొగ్గు to get ready for battle. రణోద్యోగము చేయు. పోటుకంబము pōṭu-kambamu. n. A post or pillar which is set up as a prop, ఊతగానిలిపినస్తంభము. పోటుకలుపు pōṭu-kalupu. n. A second weeding, రెండవమారు తీయు కలుపు. పోటుకాడు, పోటుబంటు, పోటుమగడు or పోటుమానిసి pōṭu-kāḍu. n. A hero, a courageous man, శూరుడు. పోటుకోల pōṭu-kōla. n. A sharp pointed stick used as a prop. 'వలలును దెరలు ప్రోగులు చుట్టగాలేదు, పోటుకోలొకటియు బుచ్చలేదు, తెగిన మెకంబుల తేలేదు.' Dhurjati. iii. 96. పోటుగంప pōṭu-gampa. n. A large basket. పోటుపాటు pōṭu-pāṭu. n. The ebb and flow of a tide. Paidim. i. 86. 'నీపోటుపాటున నిపుడిట్లు మమ్ము బోరించితివి.' HD. ii. 1196. నీపోటుపాటున, నీవెచ్చి తగ్గుటచేతను. పోటెక్కించినవాడు pōt-ekkinchina-vāḍu. n. An assailant, one who attacks. ఎదిరించి పైకి వచ్చేవాడు.' పోటెక్కించినవారిమీద ప్రయోగించినవాని సమరపతి వధియించుననియును బెద్దలవలన వినియుందుము.' M. VII. iii. 96. పోటొడ్డు pōt-oḍḍu. v. n. To face in battle, to oppose. యుద్ధానిముఖుడగు. 'పొడిసింగరాజు పోటొడ్డినాడు.' Pal. 410. పోట్లాట pōḷl-āṭa. (పోటులు+ఆట.) n. Fighting; a struggle, dispute, యుద్ధము, కొట్టాట. పోట్లాడు or పోటులాడు pōṭl-āḍu. v. n. To fight, to battle, to struggle, to come to blows. యుద్ధముచేయు. పోట్లావు pōṭl-āvu. n. A cow that butts, పొడిచే స్వభావముగల ఆవు పోటరి or పోటరికాడు pōṭari. (పోటు+అరి.) n. A hero, a brave man. శూరుడు. 'పోటరులైనభర్త లేవురు గలరంటి.' M. IV. ii. 264. పోటరితనము pōṭari-tanamu. n. Heroism. శూరత్వము.
బుద్ధ
(p. 891) buddha buddha. [Skt.] adj. Known, understood. ఎరిగిన, తెలిసిన.
విదుడు
(p. 1174) viduḍu viduḍu. [Skt.] n. (In composition), one who knows. తెలిసినవాడు, ఎరిగినవాడు.
వేది
(p. 1221) vēdi or వేదిక vēdi. [Skt.] n. A terrace, a piece of raised ground, a platform. An altar. యాగాదులచేయడమునకై పరిష్కృతమైన భూమి, అరుగు, తిన్నె. వేది. n. One who knows or is acquainted with. ఎరిగినవాడు. An epithet of Brahma. బ్రహ్మ. A man of learning. విద్వాంసుడు. త్రిభువనవేది one who knows all nature.
సంవేది
(p. 1284) saṃvēdi sam-vēdi. [Skt.] n. He who knows. ఎరిగినవాడు, తెలిసినవాడు. 'రహస్యసంవేది.' M. V. v. 21. సంవేదితము sam-vēditamu. adj. Made known. తెలియజేయబడిన.
సాక్షి
(p. 1319) sākṣi s-ākshi. [Skt. స+అక్షి.] n. An eye withness, a witness, one who testifies to anything, one who gives evidence. ప్రత్యక్షముగా చూచినవాడు, ఎరిగినవాడు. దొంగసాక్షి or సబద్ధపుసాక్షి a false witness. అంతరాత్మ సాక్షిగా నేనొకపాప మెరుగను my heart bears me witness that I did no wrong. అగ్నిసాక్షిగా in the presence of the god of fire. పంచభూత సాక్షిగా నేనెరుగను I swear by the five elements that I am not guilty. ఏకసాక్షినకర్తవ్యం a single witness will not suffice. 'తమరు చూడగానె తమవారుకొందరు, చచ్చుటెల్లతమకు సాక్షి కాదె.' (Vema. 1650.) Is not this a proof? సాక్షి భూతుడు s-ākshī-bhūtuḍu. n. One equivalent to a witness, one as good as a witness. చూచుచుండువాడు. సాక్ష్యము s-ākshyamu. n. Testimony, evidence. ప్రత్యక్షముగా చూడడము, ప్రత్యక్షముగా చూచిన దాన్ని చెప్పడము. సాక్ష్యముగా as an evidence. దొంగసాక్ష్యము or అబద్ధపుసాక్ష్యము false evidence. ప్రత్యక్షసాక్ష్యము direct evidence. సాక్ష్యమిచ్చు or సాక్ష్యముచెప్పు s-ākshyam-itstsu. v. n. To give evidence, to bear witness. మనస్సాక్షి the conscience.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close