Telugu to English Dictionary: ఎలుగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్ఛభల్లము
(p. 29) acchabhallamu achcha-bhallamu. [Skt.] n. A bear. ఎలుగుగొడ్డు. A. iv. 287.
ఋక్షము
(p. 178) ṛkṣamu ṛikshamu. [Skt.] n. A bear. ఎలుగుగొడ్డు.
ఎలుగు
(p. 192) elugu or ఎలుంగు elugu. [Tel.] n. A voice, cry, note, sound. కంషస్వరము, కూత. ఎలుగెత్తి యేడ్చెను she raised her voice and wept. ఎలుగించు eluginṭsu. v. n. To cry. కూయు. Vasu. ii. 28. ఎలుగు or ఎలుగుగొడ్డు or ఎలుగుబంటి or ఎలుగుమంటి elugu. n. A bear. ఎలుగులు bears.
కరటి
(p. 250) karaṭi karaṭi. [Skt.] n. An elephant. ఏనుగు. కరటి adj. Stubborn, brutish, villainous. మంకు. A cheat, a deceiver వంచకుడు. A bear ఎలుగు. కరటితనము karaṭi-tanamu. n. Villainy. Deceit. మోసము. కటరిముత్యము, కరడుముత్యము karaṭi-muṭyamu. A bad or inferior pearl.
గొడ్డు
(p. 388) goḍḍu goḍḍu. [Tel.] n. A beast. పశువు. Barrenness గొడ్రాలితనము. adj. Barren, sterile శూన్యము. గొడ్డావు a barren cow, ఈననిపశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు, or ఎలుగు a bear గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు goḍḍu. n. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలులేని అంబలి. గొడ్డు౛ావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము very hot మిక్కిలికారముగానున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపనిచెట్టు. గొడ్డుపోతు goḍḍu-pōtu. n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు goḍḍu-pōvu. v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుషహీనమగు. గొడ్డేరు goḍḍēru. n. A dry stream. నీళ్లు లేనియేరు. v. a. To rent or farm గుత్తచేయు. 'గీ బొడ్డుపల్లెనుగొడ్డేరిమోసపోతి నెట్లుచెల్లించుటంకంబులేడుమార్లు?' వి.
తండసము
(p. 498) taṇḍasamu tanḍasamu. [Tel.] n. Tweezers for pulling out hairs. మంగలవాడు వెంట్రుకలుతీసే పనిముట్టు. ఎలుగుబంటికి తంటసపుపని a task as endless as pulling out a bear's hairs. A forge కమ్మరకొలిమి.
పీత
(p. 761) pīta pīta. [Tel.] n. A crab. ఎండ్రకాయ. ఎలుగోతిపీత the crab called Portunus menestho. (Linn.) పిత [Skt.] n. Saffron. పసుపు. పీతము pītamu. adj. Drunk up. n. Yellowness. adj. Yellow. పీతదారువు pīta-dāruvu. n. A tree called the deodar. దేవదారువు. పితాంబరము pīt-āmbaramu. n. A yellow garment. పీతాంబరుడు pīt-āmbaruḍu. n. The god who is clothed in a saffron robe, an epithet of Vishṇu. పీతముండము pīta-munḍamu. n. A yellow throated bird. పచ్చతల పిచ్చుక.
పుట్ట
(p. 765) puṭṭa puṭṭa. [Tel.] n. An ant hill, వల్మీకము. పాముపుట్ట an ant hill in which a snake lives. నాగులచవితికి పుట్టలో పాలుపోయుదురు they pour milk in a snake's hole on the feastday called Nāgula Ṭsaviti. A pack, number, collection, lot heap, crowd. ఆ యిల్లు చీమలపుట్టగా నున్నది the house is a regular ant's nest. ఆ పుస్తకము అబద్ధాలపుట్టగానున్నది that book is a pack of lies. వాని ఒళ్లు వట్టినరములపుట్ట he is mere skin and bone. పుట్టకాపు or పుట్టకూడుదిండి puṭṭa-kāpu. n. Lit: That which feeds on ant hills, i.e., a bear, ఎలుగుగొడ్డు. పుట్టకాలు puṭṭa-kālu. n. A leg swollen with elephantiasis, బూరకాలు, ఏనుగుకాలు. 'పుట్టకాల్ సొట్టవ్రేల్ వట్టివ్రేలుంజెవుల్.' Jagan. i. 54. పుట్టకాలివాడు one who is afflicted with elephantiasis in the leg. పుట్టకుడు puṭṭa-kūḍu. n. The heart of an ant hill, the red earth that contains the eggs. A fungus. కుక్కగొడుగు. 'వ పొట్టకైపుట్టకూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గలుగులం బుట్టలు నిశితనిజ నఖరకులిశ కోటులంగోరాడ.' Swa. iv. 49. పుట్టకొక్కు, పుట్టగొడుగు or పుట్టచేర్పు puṭṭa-kokku. n. A mushroom, toadstool, fungus. M. XII. v. 418. పుట్టకోట puṭṭa-kōta. n. A bulwark, a buttress. కోటకు కోటబైట వేసిన మట్టితిన్నె. పుట్టకోవలు the pointed tops of ant hills, పుట్టమీదిశిఖరములు. పుట్టగోచి puṭṭa-gōchi. n. A large modesty piece. పెద్దగోచి, కాపీనము. పుట్టచిలుక puṭṭa-chiluka. n. The Sirkeer Cuckoo. Taccocua leschnenaultii, (F.B.I.) పుట్టచూలు or పుట్టపుట్టువు puṭṭa-ṭsūlu. n. He who was 'born of an ant hill.' This is a word translated from the Sanscrit name వాల్మీకి. Vālmīki. పుట్టతమ్మచెట్టు puṭṭa-tamma-cheṭṭu. n. A large creeping plant, the fruit of which is used medicinally. పుట్టతేనె puṭṭa-tēne. n. Honey found in an ant-hill. పుట్టతేలు puṭṭa-tēlu. n. The large black scorpion, so called because found in rubbish. మరిడ్రగబ్బ. పుట్టముంగి puṭṭa-mungi. n. Lit: A mongoose on an ant hill, used as a type of composure. adj. Demure. అది తిట్టుచుండగా పుట్టముంగివలె మారకయుండినాడు she reviled him but he stood stock still. పుట్టలమ్మ puṭṭal-amma. n. A village goddess.
పొదక
(p. 808) podaka podaka. [Tel.] n. A loud cry. పెద్ద ఎలుగు. పొదకలెత్తు podaka-l-ettu. v. n. To raise the voice or shout. పెద్దగొంతుపెట్టు.' పొదకలనెత్తి యాపుత్రునిజీరి వెదకుచు.' Navan. 146.
బొల్లి
(p. 909) bolli bolli. [Tel.] adj. White spotted, white. తెల్లపోడగల 'బొల్లిమారలభల్లూకంబులును.' Parij. ii. 113. బొల్లిఅవు a white spotted cow. n. The white leprosy. శరీరమందుండే తెలుపు. A man with the white leprosy. బొల్లివాడు, బొల్లిగల పురుషుడు. బొల్లికోడి bolli-kōḍi. n. The coot, Fulica atra. (F.B.I.) 'ముట్టె కోడయుబోడ పొన్నంగికళ్లేట బొల్లికోడి.' H. iii. 13. బొల్లిగద్ద or బొల్లి మోముపులుగు bolli-gadda. n. The white faced kite, గరుత్మంతుడు. బొల్లితనము bolli-tanamu. n. Whiteness. శరీరమందుండే తెలుపు. Disgrace, dishonor, చిన్నదనము. 'మర్మభేదులయిన మార్గణములకోహ, టించి సిగ్గుజలముడిగ్గనాడి, యెల్లజనులు చూడ బొల్లితనంబున, కోర్చియక్కమారుడోడిపారె.' M. xiii. i. 14. బొల్లిమోర మెకము bolli-mōra-mekamu. n. A bear, ఎలుగు.
భల్లము
(p. 918) bhallamu bhallamu. [Skt.] n. A bear. ఎలుగుబంటు. A. iv. 255. A broad headed arrow such as cuts through a cord. A spear, బల్లెము.
భల్లుకము
(p. 918) bhallukamu or భల్లూకము bhallukamu. [Skt.] n. A bear. ఎలుగుబంటి.
మృగము
(p. 1019) mṛgamu mṛigamu. [Skt.] n. An animal in general, పశువు. A wild animal. క్రూరచతుష్పాజ్జంతువు. A deer, gazelle, antelope. జింక, లేడి. పశుపక్షి మృగములు cattle, birds, and beasts. మృగగ్రీవుడు a certain demon, having the neck of an antelope. మృగనయన a gazelle-eyed girl, having eyes bright and black as those of fawn. మృగతృష్ణ mṛiga-trishṇa. n. A mirage; vapour that looks like water in the distance. ఎండమావి. మృగదంశకము mṛiga-damṣakamu. n. The deer-seizer, i.e., a dog. కుక్క. A bear, ఎలుగుగొడ్డు. మృగధూర్తకము mṛiga-dhūrtakamu. The deer-snarer, i.e., a fox. నక్క. మృగనాభి or మృగమడము. mṛiga-nābhi. n. Musk, produced by the muskdeer. కస్తూరి. మృగపతి or మృగరిపువు mṛiga-pati. n. The lord of beasts: a lion, సింహము. మృగయ mṛigaya. n. The chase: hunting. వేట. మృగయుడు mṛigayuḍu. n. A huntsman, a man of the woods. వేటకాడు, బోయడు. మృగవాహనుడు mṛiga-vāhanuḍu. n. The deer-bearer, i.e., a breeze, as bearing the deer along. వాయువు, జింకరువుతు. మృగశిర or మృగశీర్షము mṛiga-ṣira. n. The name of the fifth lunar mansion. అగ్రహాయణి, మృగశిరానక్షత్రము. మృగాంకుడు mṛig-ānkuḍu. n. The 'fawn bearer': he who has a deer for his banner or ensign, చంద్రుడు. మృగాజీవము, మృగాదనము or మృగాదము mrigā-jīvamu. n. The fawn-eater, i.e., leopard. సివంగి, చిరుత. 'హరిపుండరీక మృగాదభల్లూక.' SD. vi. 15. మృగాజీవుడు mṛigā-jīvuḍu. n. A huntman, బోయవాడు. మృగాక్షి or మృగేక్షణ mṛig-ākshi. n. A woman with eyes like a gazelle, a beautiful lady, లేడికండ్లవంటి కండ్లుగలది. మృగి mṛigi. n. A female antelope, పెంటి లేడి. మృగీమదము mṛigī-madamu. n. Musk, produced by the మృగి, కస్తూరి. H. iv. 1. మృగేంద్రము or మృగేంద్రుడు mṛig-ēndramu. n. The lord of beasts, i.e., the lion, సింహము.
రోమము
(p. 1091) rōmamu rōmamu. [Skt.]n. Hair (growing on the body), a hair. శరీరమందుండే వెంట్రుక. రోమకర్ణము rōma-karṇamu. n. Lit: Hairy-eared, i.e., a hare of rabbit. చెవుల పిల్లి. రోమకూపము or రోమరంధ్రము rōma-kūpamu n. A pore in the skin, a sebacious gland. 'ఘటకోత్తమరోమకాపంబులందెల్ల నొక్కటఘనధూమముద్భవించె.' M. XIV. iii. 118. రోమరాజి రోమలత or రోమావళి rōma-rāji. n. A line of hair extending to the navel.నూగారు. రోమవిక్రియ or రోమహర్షణము rōma-vikriya. n. Horripilation. Tingling, a shudder or thrill as when electrified, or blushing, or in a flush with ecstasy. రోమాంచము, గగుర్పు. గరిపొడవడము. రోమశము rōmasamu. adj. Hairy, woolly. రోమములగల. రోమశుడు a hairy man. శరీరమందు ఎలుగునకువలె నిడువెండ్రుకలుగలవాడు. రోమహర్షణుడు rōma-harshaṇuḍu. n. An epithet of మాత the hermit. ఒకఋషి. రోమాంచము rōma-ānchamu. n. Horripilation, tingling, an electric thrill. 'ఆనందాశ్రులుకన్నులన్ వెడల రోమాంచంబుతో.' B. i. 200
లేదు
(p. 1109) lēdu lēdu. [Tel.] n. A bear, ఎలుగుబంటి. లేదుబంతి or లేదుబంతీ lēdu-banti. n. A lie, బొంకు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close