Telugu to English Dictionary: ఏదుపంది

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏదు
(p. 198) ēdu or ఏదువంది ēdu. [Tel.] n. A procupine. ముండ్లపంది. One species is called కోడియేదు but in the south it is called ఒంటరికాడు. HD. i. 512. ఏదుపెరికినట్లు or ఏదుపంది ముండ్లు తీసినట్లు like pulling out the porcupines quills. ఏదువాసన a disgusting smell like that of a porcupine. cf. 'It stinks like a badger.' ఏదుకర్రలవంకెలు (H. iv. 159.) a sort of grain. ఏదుగడ్డి ēdu-gaḍḍi. n. Andropagon contortus, or the Spear grass. (Watts.) ఏదువేట ēdu-vēṭa. n. A kind of chase. వేటలో నొక భేదము.
పంది
(p. 689) pandi pandi. [Tel.] n. A hog. ఊరపంది the domesticated pig. అడవిపంది the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. పందికొక్కు pandi-kokku. [Lit. The pig-rat. The Eng. n. 'Bandicoot,' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమపందికొక్కు a guinea pig. A proverb says వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు, i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ pandi-gaḍḍa. n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు pandi-gōru. n. A boar's tusk or claw. A weapon used by boar hunters, వేటకాని సాధనవిశేషము. పందిజిట్ట or పందిపిట్ట pandi-jiṭṭa. n. The small White throated Babbler, Dumetia albigularis (F.B.I.) పందిపోటు or పందీటె pandi-pōṭu. n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట pandi-mukku. n. A kind of step used in old fashioned carts. గాడీమొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒకవిధమైన ఉపకరణము.
ముండ్లు, ముండులు
(p. 992) muṇḍlu, muṇḍulu or ముళ్లు munḍlu. [Tel. plu of ముల్లు.] n. Thorns. కంటకములు. ముండులవాన a shower of prickles (discharged by a porcupine, &c.) KP. vi. 9. ముండ్ల munḍla. adj. Thorny, prickly. కంటకమయమైన. ముండ్లకంచె or ముళ్లకంచె munḍla-kanche. n. A prickly-pear fence. ముండ్ల పంది or ములుపంది munḍla-pandi. n. The porcupine, ఏదుపంది. ముండ్లమునై muṇḍla-muste. n. A shrub, the Three lobed Nightshade, Solanum trilobatum. అలర్కము.
శలము
(p. 1245) śalamu , శలలము or శలలి ṣalamu. [Skt.] n. A porcupine, ఏదుపంది. The quill of a porcupine. ఏదుముల్లు. Sar. D. 459. KP. vi. 7. శలవిల్లు ṣala-villu. (for సెలవిల్లు.) n. A kind of bow. ధనుర్విశేషము. 'శలవిండ్లభులు సీతిపింఛములనేజల్ తుపాకుల్.' Bhanumat. ii. 186.
సలుగు
(p. 1312) salugu or సలువు salugu. [from Skt. శలాకా.] n. A porcupine, ఏదుపంది. 'చిల్లరసలుగు లంబిల్లలంజుల్లరంబులసాగనిచ్చి గమినివెనుకయై.' Swa. iv. 51.
సెల
(p. 1351) sela sela. [from Skt. శిలా.] n. A fountain head. అంబుజన్మదేశము, నదీమూలము. A hill stream or torrent. సెలయేరు. A twig, బరిక. A burrow, a hole, బొరియ, బొక్క. A line or streak, జీర. The mouth or orifice of an ulcer, వ్రణమునందు చీమువ్యాపించురంధ్రము. The point of an arrow, బాణపుములికి. [from Skt. శలమ్.] n. A porcupine's quill, ఏదుపందిముల్లు. [from Skt. శల్యం.] n. A sharp point of a dagger, &c. మునికోలలోనగువాని యినుపముల్లు. An arrow, బాణము. 'వ ఎరకలు విరుగనరికిన యెడల సెలలకునిడిన జలగలపొలుపున.' Parij. ii. 112. 'నెలనెప్పుకొని రొప్పు బులిసైనబీడించి పడువైతుజొచ్చి నీపాదమాన.' Swa. iv. 44. టీ నెలనెప్పుకొని, డొంకలోతావు చేసుకొని. సెలలుపారే పుండు. a fistula, a deep sore or ulcer. సెలకట్టె, సెలకట్టియ or సెలగోల sela-kaṭṭe. n. A dart, javelin, arrow. A bamboo rod or stake, a slender stick. A shepherd's crook. చెయ్యీటె, చిరుతకట్టె, సన్నకర్ర, శరము, మూరెడుకట్టె చబుకుకట్టినది. 'కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లునువిండ్ల గౌసెనల్.' Swa. iv. 43. 'క మొలదట్టి చెరగుచెక్కుచు, బలుదిట్టకిరాతుడొకడు పటువగుముష్టిన్, సెలకట్టెబట్టివేరొక. సెలకట్టెంగొట్టివైచె జెమరుంగాకిన్.' Swa. iv. 83. 'కనిచేతన్ సెలగోలవట్టికొనుచున్ కానిమ్ముకానిమ్మురా.' BX. 349. సెలపంది sela-pandi. n. A porcupine, ఏదుపంది, ముండ్లపంది. సెలపారు, సెలవడు, సెలవారు or సెలవేయు sela-pāru. v. n. To fester or run into sinuses; to break into holes as a bad sore or ulcer. పుంటిలలో బొక్కలుపడి మూలమూలకు పారు. సెలబారినపుండు or సెలపుండు a sinuous ulcer which breaks into holes. ఆ పుండు సెలలుపారుచున్నది the ulcer breaks into holes. 'చిరుగోటి పోటులసెలబారునందురు.' Ila. ii. 7. సెలయేరు sela-y-ēru. n. A waterfall, cascade, mountain torrent. నిర్ఘరము. ధార. సెలయూట sela-y-ūṭa. n. A mountain spring. కొండయూట.
హరిబీకెలు
(p. 1384) haribīkelu or హరిబెయీకెలు harib-īkelu. [Tel.] n. Porcupine's quills. ఏదుపంది ముండ్లు. 'ఏడిగైకొనిన హరిబీకెలు.' H. v. 411. 'అసమశౌర్యధురీణులకు బిరుదందురల్లవెహరిబెయీకెలు.' S. i. 157. 'బురుడు జింకలు పెనుపులులగోళ్లు, హరిబెయీకెలు నెమ్మిపురిదొంపములు.' S. i. 186.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149793
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113021
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95654
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55819
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40197
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39100

Please like, if you love this website
close