Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: ఒక్కటి
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
ఎక్కటి
(p. 180) ekkaṭi ekkaṭi. [Tel.] adj. Single. ఒక్కటి, single-handed అసహాయమైన. Noble, great, superior. గొప్ప n. A hero, a warrior. Cruelty, harshness. ఎక్కటీడు ekkaṭīḍu. n. A hero who is without any assistants. అసహాయుడైనబంటు.
ఏకీభవించు
(p. 195) ēkībhaviñcu ēkī-bhavinṭsu. [Skt.] v. n. To coalesce, unite, harmonise, accord. ఒక్కటియగు. ఏకీభవించు or ఏకీభవముగా unitedly, jointly. ఏకీభావము ēkī-bhāvamu. n. Coalescence, uniting, union. ఒక్కటియగుట, ఐక్యము.
ఏమి
(p. 200) ēmi or ఏమీ ēmi. [Tel.] pron. What. నాదగ్గిర యేమిన్ని లేదు. I have nothing with me. వాడు ఏమయినాడు what has become of him? ఇంక చేయవలసినది మరి యేమి లేదు nothing further remains to be done. ఏమైనా ఉండును there may be something. నేనిక్కడ ఉండడమువల్ల ఫలమేమి what is the good of my staying here? సోమ్ము ఏమిన్ని పోలేదు nothing has been lost. ఏమికతంబున (i.e. ఎందునిమిత్తము) for what reason. వాడేమి నేనేమి అంతా ఒక్కటే either he or I, there is no difference. వచ్చినాడా యేమి has he come? నా తండ్రియేమి నేనేమి both my father and I, my father as well as I. ఎవ్వడైనానేమి no matter who it is. అదియేమి యిదియేమి either this or that. ఆ యిల్లు మీకు చాలకయేమి what do you mean by saying the house is too small for you? వాడు రాకయేమి why should he not come? surely, he will? ఏమివచ్చినావు what have you come for? కుక్క యేమి మొరుగుచున్నది how the dog barks! వాడు ఏమిన్ని యేడవలేదు he did not weep at all. ఏమిటి ēmiṭi. pron. & adj. What, of which, what kind of. అదేమిటి what's that? ఏమిటో I don't know what that is వాడు ఏమిటివాడు of what caste is he? ఏమిటికి wherefore, for what reason. ఏమిటికో I know not why. ఏమిన్ని anything whatever. ఏమిన్ని యివ్వడు he will give nothing. ఏమొ or ఏమో ēmo. (ఏమి with ō added for doubt.) I know not what. రాలేదేమో perhaps they did not come.
ఒక్కటి
(p. 206) okkaṭi Same as ఒకటి. (q. v.) ఒక్కటను all at once: suddenly ఏకముగా, అకస్మాత్తుగా.
కేవలము
(p. 310) kēvalamu kēvalamu. [Skt.] adj. and adv. Pure, mere, simple, unmixed, uncompounded. ఒక్కటేయైన. ఇది కేవలము బంగారు తోచేసినది this is made with gold alone. కేవలము నీళ్లేతాగినాడు he drank nothing but water. వాడు కేవలవైయాకరణుడు he is a mere grammarian. వాడు కేవల నైయాయికుడు he is a mere logician. Altogether, in every respect. అంతయున్ను: as ఈ పట్టణము కేవలము లంకవలెనున్నది this city is in every respect like Lanka. ఇది కేవలమనృతము this is entirely false. కేవలుడు kēvaluḍu. n. The supreme Spirit పరమాత్మ.
క్షీరము
(p. 340) kṣīramu kshīramu. [Skt.] n. Milk, పాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటిపాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదకన్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదకన్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీరసాగరము kshīr-ābdhi. n. The sea of milk పాలసముద్రము. క్షీరాబ్ధితనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. లక్ష్మి.
Suguna
Download
View Count : 149860
Mandali
Download
View Count : 113073
Ponnala
Download
View Count : 101440
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125
Please like, if you love this website