Telugu to English Dictionary: ఒప్పిదము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగు
(p. 6) aṅgu angu. [Tel.] n. Beauty, agreeableness. అందము, ఒప్పిదము. అంగు adj. Agreeable, pleasant, handsome. అందమైన, ఒప్పిదమైన. అంగుగా angugā. adv. Agreeably. అంగుగానుండే clean limbed, well proportioned. Also helpful, useful, convenient.
ఒప్పిదము
(p. 211) oppidamu oppidamu. [Tel. from ఒప్పు] n. Grace, agreeableness. Consent. agreement, compliance అందము, సమ్మతి, మనోజ్ఞము. ఒప్పిదమైన graceful, agreeable.
ఒప్పు
(p. 212) oppu oppu. [Tel.]v. n. and t. To be fit or proper, to be agreeable తగు, ఒప్పిదమగు. అది నీకు ఒప్పునా does such conduct become you? To consent or agree. To confess, own, acknowledge సమ్మతించు. అనుగ్రహంబొప్పగా graciously. ఒప్పచెప్పిరి they delivered over charge.
జాను
(p. 462) jānu or ౛ాను jānu. [Tel.] adj. Graceful, bland. జానుతెలుగు pure or sweet Telugu. n. Grace, prettiness. చక్కదనము, ఒప్పిదము, సౌందర్యము. Appa Cavi. II. జొనొప్పగా prettily. BD. v. 1075. జానుగా gracefully.
జాను
(p. 462) jānu or ౛ాను jānu. [Tel.] adj. Graceful, bland. జానుతెలుగు pure or sweet Telugu. n. Grace, prettiness. చక్కదనము, ఒప్పిదము, సౌందర్యము. Appa Cavi. II. జొనొప్పగా prettily. BD. v. 1075. జానుగా gracefully.
ఠేవ
(p. 491) ṭhēva ṭhēva. [Tel.] n. A particular mode in music. హొయలు. Grandeur, fineness. ఒప్పిదము. T. iii. 39. Manner. విధము.
దూకొను
(p. 604) dūkonu dūkonu. [Tel. from దూయు.] v. a. To penetrate, pierce. To learn, acquire. Mand. i. 66. To suck up. To have, పొందు, కలుగు, ఆస్వాదించు. To oppose. v. n. To spread, as a scent, వ్యాపించు. దూకొన్న suitable, proper, ఒప్పిదమైన.
నలువు
(p. 637) naluvu naluvu. [Tel.] n. Beauty. ఒప్పిదము. Ability, సామర్థ్యము. adj. Beautiful. ఒప్పిదమైన. నలునొప్ప beautifully, finely.
పోడి
(p. 818) pōḍi or పోణి pōḍi. [Tel.] n. Beauty, grace, ఒప్పు. adj. Beautiful, ఒప్పిదమైన. పోడిగా pōḍi-gā. adv. Well, properly, duly, ఒప్పుగా. 'పోడిగాబిడ్డల పొరుగిండ్ల నుంచి.' HD. ii. 2391. పోడిమి or పోణిమి pōḍimi. n. A sign or mark, లక్షణము. Brightness, splendour. పస, వన్నె. Proportion, fitness, neatness, సొంపు, పొంకము. Economy, management, prudence. మితవ్యయము. Wealth, సంపద. Happiness, సౌఖ్యము. Manner, విధము. 'విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం.' Swa. ii. 10. టీ పోడిమిమాలి, సౌష్ఠవము చెడి. పోడిమిచెడు to die, చచ్చు. పోడిమడంచు to kill, చంపు. పోడిమిగా pōḍi-mi-gā. adv. Economically. మితవ్యయముగా.
బంధురము
(p. 860) bandhuramu bandhuramu. adj. Uneven, undulating, wavy. ఎగుడుదిగుడు. Bowed, bent, వంగిన. Pleasing, delightful, handsome, beautiful. ఒప్పిదమైన. Thick, దట్టమైన. n. A swan. కలహంస.
బెడగు
(p. 897) beḍagu beḍagu. [Tel.] n. Fineness, prettiness, handsomeness, prime, grace, comeliness, elegance, prettiness, foppish airs. కులుకు, సొగసు, అందము, విలాసము, ఒప్పిదము. adj. Great, large, అధికము. Pretty, మనోజ్ఞము. v. n. To be beautiful or pretty, అందగించు. బెడగుతనము beḍagu-tanamu. n. Strength, greatness: fineness, గొప్పతనము, ఔద్ధత్యము, సొగసు. 'ఒడలిబడలికందడయక బెడంగుదనంబునిగుడనొడిసి.' R. v. 196. బెడగారు beḍag-āru. (బెడగు + ఆరు.) v. n. To shine, to be beautiful, అందగించు. adj. Brilliant. 'తొడలబెడగారు. సన్నపువలువతోడ.' Zacca. v. 64. జాళువామొలకట్టు బెడగారునీర్కానిపింజె తోడ.' Swa. iii. 93.
రమ
(p. 1065) rama rama. [Skt. from రమ్ to sport.] n. A name of the goddess Lakshmi. లక్ష్మిరమణ ramaṇa. [from రమ.] n. Elegance, beauty, ఒప్పు, ఒప్పిదము. Love, ప్రీతి. Manner, విధము. 'రాధికామణికైదండరమణబూని.' Ila. i. 11. రమణి ramaṇi. n. A beauty, a lovely woman, a grace. సుందరమైన స్త్రీ. రమణించు ramaṇisṭu. v. n. To be beautiful, ఒప్పిదమగు. రమణీయము ramaṇīyamu. adj. Pleasing, gratifying, charming. సుందరమైన. రమణుడు ramanuḍu. n. A beautiful person. మనోజ్ఞుడు. A husband, మగడు.
రుచి
(p. 1080) ruci ruchi. [Skt.] n. Taste, flavour, relish. చవి. Desire, wish, inclination, ఇచ్చ. A ray of sunlight, సూర్యకిరణము. Lustre, light, splendour, రాగము, ప్రభ, కాంతి. రుచించు or రుచియించు ruchinṭsu. v. n. To be agreeable, to be sweet. ఇష్టమగు. అది నాకు రుచింపలేదు I did not like it. 'ఇప్పని నాకున్ సరిపోదు మీకురిచియింపన్ బోలునిప్పట్టునన్.' S. iii. 368. రుచికరము ruchi-karamu. adj. Delicious, fine, sweet, agreeable.చవిగల. సారముగల. రుచిగల or రుచి అయిన ruchi-gala. adj. Tasty, of good flavour, delicious. చవిగల. రుచిచూచు ruchi-ṭsūtsu. v. a. To taste. చవిచూచు. రుచిరము or రుచ్యము ruchiramu. adj. Tasty, sweet, pleasing. Charming, beautiful, మనోహరమైన, చక్కని, ఒప్పిదమైన.
లలి
(p. 1099) lali lali. [Tel.] n. Order, క్రమము. Love, ప్రేమ. Brightness, joy, వికాసము. ఉత్సాహము. Gracefulness, agreebleness. సొగసు, ఒప్పిదము, సమ్మతి, అంగీకారము. adj. Graceful, agreeable. సొగసైన, ఒప్పిదమైన. adv. Gracefully, agreeably. సొగసుగా, ఒప్పిదముగా, అత్యంతము. 'లలిమల్లసిల్లుచులలితలోచనదీప్తు లడరనుంకించిన నాగియాగి.' M. IV. iii. 55.
వలను
(p. 1138) valanu valanu. [Tel.] n. A side, direction. వైపు, దిక్కు, పార్శ్వము. A method, manner, విధము, రీతి. Grace, excellence, ఒప్పిదము. Art, skill, a stratagem. ఉపాయము, నేర్పు. A sign or omen. శకునము. 'బాలుడురాజుతో బలికెనిట్లనుచు, వలనుజూచితివయ్యవసుధేశ రాజ, శకునాలు గావిధిసమయంబుగాదు, మగడు మునీవనిన మునుజేశుడనియె.' Pal. 133. Purity, శుచిత్వము. Convenience, practicability, possibility. అనుకూల్యము. 'నిరుపమహారమాణిక్యముల్ గరగె, వలనులవ్రాసినవన్నె చిత్రములు, చలలుగదల్చె చైతన్యతంబొదలి.' HD. i. 877. adj. Pertaining to the right hand side, కుడి, దక్షిణము. Proper, యుక్తము. వలనుగ valanu-ga. adv. Artfully, skilfully, gracefully, agreeably. ఉపాయముగా, ఒప్పిదముగా. 'ఒకటిక్రిందనొకటి నొనరలబ్ధముబెట్టి వలనుగ గుణియింపవరుసబెరుగు.' Vema. 1242. వలనైన valan-aina. adj. Agreeable, ఇంపైన. 'కసటువోపన్నీట గడిగిపువ్వులతావి, వలసైన కమ్మజవ్వాదివలపునెరపి.' T. iii. 131. టీ వలనైన, ఒప్పుగానుండెడి. వలన or వలనన్ valana. A postposition used as a case ending in the 5th case. By, by means of, with, from, వల్ల. 'నీవలనంబరమప్రీతుమడవైతి.' M. I. i. 175.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close