Telugu to English Dictionary: ఒయ్యన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒయ్య
(p. 212) oyya or ఒయ్యన oyya. [Tel.] adv. With gentleness, softly, sweetly. 'శిరములొయ్యవంచి.' Mand. ii. 3. ఒయ్యనొయ్య gently.
ఒయ్యారము
(p. 212) oyyāramu or ఒయారము oyyāramu. [Tel.] n. Bloom, grace, shapeliness, the pride of beauty. సౌందర్యగర్వము. ఒయ్యారపు మాటలు pretty language, bragging. వయస్సు తప్పినా ఒయ్యారము తప్పదు old as he is he has still a sweet tooth in his head. ఒయ్యారకాడు oyyāra-kāḍu. n. A fop, a beau. ఒయ్యారి oyyāri. adj. Blooming, graceful, shapely, pretty. ఒయ్యారిపిక్కలు pretty legs. ఒయ్యారి or ఒయ్యారకత్తె oyyāri. n. A beauty, a graceful woman. A coquette.
ఓయారము
(p. 218) ōyāramu Same as ఒయ్యారము, (q. v.) ఓయారి Same as ఒయ్యారి. (q. v.)
కులుకు
(p. 299) kuluku kuluku. [Tel.] v. n. To move gracefully. To put on pretty airs, or attitudinize. To play tricks. To bloom. To be melodious. శృంగారముగా కుదులు. పారావతంబకులికెడి పలుకులు the melodious notes of the dove. కులుకుపువ్వులు beautiful flowers. ఏమికులుకుతుంది how pretty she is! కరుణారసము కులుకుకన్నులు eyes beaming with kindness, or bright with affection. కులికిన pert, saucy. కులుకు v. a. To move, or shake. To rub over. ఫుయు. To pour or sprinkle పోయు, వేయు. n. Grace, elegance, charm, loveliness. Harmony in music, శృంగారచేష్ట, శృంగారపుకుదిలిక, ఒయ్యారము, విలాసము, కులుకులాడి a belle, a pretty woman ఒయ్యారకత్తె. కులుకు adj. Fine, pretty, graceful, Harmonious, melodious. సొగసైన.
గోటు
(p. 391) gōṭu gōṭu. [Tel.] n. Trimness, foppery. ఒయ్యారము. Trinkets, a sort of broad glass or gold bracelets. Finery. Trimming, fringe, ribbon, edging, hem. సరిగ పట్టెగోటు a lace border. గోటుకత్తె gōṭu-katte. n. A beau. ఒయ్యారి. గోటుకాడు gōṭu-kāḍu. n. A fop. ఒయ్యారకాడు. గోటుగానుండే fine, flaunting. గోటుపోక gōṭu-pōka. n. An inferior kind of areca nut.
బిత్తరము
(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.
మిటమిట
(p. 984) miṭamiṭa miṭa-miṭa. [Tel.] adv. Fiercely, hotly, brightly, మిక్కిలి ఉష్ణముగా, ప్రకాశముగా, 'మిటమిటనెండకాయగ.' Padma. iv. 62. మిటమిటన miṭamiṭana. n. Fierceness, brightness. మిటమిటని miṭamiṭa-m. adj. Fierce, bright మిటమిటలాడు miṭa-miṭa-l-āḍu v. n. To leap, to be insolent or arrogant. ఎగిసియెగిసిపడు. మిటారము miṭāramu. n. Beauty, eoquetry, foppery. ఒయ్యారము, నిక్కు, అతిశయము. 'ఆలసితివంచు, పైకొనులతంగి మిటారముజూచినవ్వుచున్.' N. ix. 55. మిటారి miṭāri. n. A belle, a pretty woman. కులుకులాడి, సొగసుకత్తె. 'కులుకుమిటారి నీవు నెలకొన్న పురంబును నీగృహంబు.' Radha. iii. 104. మిటారి or మిటారుపు adj. Graceful, pretty, attractive; charming, beautiful, coquettish, foppish, ఒయ్యారమైన, సొగసైన. 'దానిమీటారిసోయగపు దట్టవు మోహపుటోర చూపులన్.' H. v. 26. 'చిన్నమిటారపు గోటినొక్కులన్.' T. iii. 10. మీటారిచూపు a coquettish look. మిటారించు miṭār-inṭsu. v. n. To move gracefully, కులుకు, నిక్కు, విజృంభించు, అతిశయించు. To bound, jump, leap. దుముకు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close