Telugu to English Dictionary: ఒల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకాళమ్మ
(p. 3) aṅkāḷamma ankāḷamma. [Tel.] n. A village goddess. ఒక గ్రామదేవత. Same as అంకమ్మ.
అంగీకరించు
(p. 6) aṅgīkariñcu angīkarinṭsu. [Skt.] v. a. To consent, agree, admit, approve, receive, accept. అంగీకారము [Skt.] n. Consent, admission, acceptance, approval, approbation. అర్ధాంగీకారము half consent, doubtful admission; being half in earnest. అంగీకృతము [Skt.] a. Agreed on, accepted, admitted. ఒప్పుకోబడిన.
అంగు
(p. 6) aṅgu angu. [Tel.] n. Beauty, agreeableness. అందము, ఒప్పిదము. అంగు adj. Agreeable, pleasant, handsome. అందమైన, ఒప్పిదమైన. అంగుగా angugā. adv. Agreeably. అంగుగానుండే clean limbed, well proportioned. Also helpful, useful, convenient.
అంట
(p. 7) aṇṭa anṭa. [Tel.] n. A crowd. A platter formed of leaves stitched together విస్తరి. ఒక అంటపొడుచుకొనిరా stitch the leaves as a platter. అంటగట్టు anṭagaṭṭu. [From అంటు to touch] v. a. To join together, to unite, to tie together చేర్చికట్టు. దీనితో అంటగట్టినపద్దులు the items joined with this. అంటలుగట్టు v. To assemble in mobs. గుంపులుకూడు, జతిచేరు. 'అంటలుగట్టి చెల్కలకు నాండ్రును బిడ్డలు కూరకోయ.' ఆముక్త. iii.
అంటించు
(p. 8) aṇṭiñcu antintsu. [Tel.] v. a. To paste, stick, glue cause to adhere. To unite, join. To light or set on fire. కాలినమన్ను కాలనిమన్ను అంటదు burnt earth will not adhere to moist, i. e. we shall never be friends. వాణ్ని తేలు అంటించినది a scorpion stung him. వానికి మంచి దెబ్బలు అంటించినారు they gave him a good thrashing. ఆ సమయములో ఒక మాటను అంటించినాడు he put in a word at that moment.
అంటు
(p. 8) aṇṭu antu [Tel.] v. t. To touch. అంటించు to cause to touch. అంటినట్టుగా ఉండే close at hand. ఆ ఊరితో అంటినట్టుగా ఉండే ఒకపల్లె a hamlet close by the town. వానికి అదరంటినది fear seized him. తెల్ల అంటుతీగె convolvulus dentatus.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అక్కి
(p. 20) akki akki. [Tel.] n. A skin disease, eczema. బిడ్డలకు లేచే ఒక గజ్జి.
అగపడు
(p. 23) agapaḍu or అగుపడు agapaḍu. [Tel. from అగ్గము+పడు.] v. n. To appear, seem. To be found, or perceived. To be seized or apprehended. కంటబడు, దొరుకు, చిక్కు. వానికి కండ్లు అగుపడవు he cannot see, he is blind. ఉన్నది ఒకటి అగుపడేది ఒకటి it is one thing and appears another. నేను చెప్పినది వాడికి అగుపడలేదు he did not understand what I said. అగపరచు or అగుపరచు. v. n. To show, point out.
అగాడు
(p. 24) agāḍu agādu. [H.] n. Discharge, explosion. వేటులేవడము. తుపాకిని అగాదు చేయు to discharge a gun. ఒక అగాదు one volley, or, one shot. తరియను లోహకారకుడు దగ్రత బశ్చిమశైల శృంగముం గురిగొని వేలుపుందెరువు గొప్ప పిరింగిని జామమందుతో గొరలేడువిన్ను మానికవుగుండు ఘటించియగాదు చేసినన్ దరుచుగగ్రమ్ము క్రొంబొగలనంగ జగంబునఁబర్వెచీకటుల్ రసి. 4. ఆ.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అటకలి
(p. 31) aṭakali aṭakali. [Tel.] n. A stuff used to rub upon the head to clean the hair ఒడలు తోముకొనే పిండి. Plu. అటకండ్లు.
అట్ట
(p. 31) aṭṭa aṭṭa. [Tel.] n. The sole of a shoe or slipper; hide; leather. Card, pasteboard. A headless trunk. A part or division. చర్మము, మొండెము, భాగము. ఒంటట్ట చెప్పులు shoes with a single leather for a sole. చెమటట్ట a piece of leather put inside a shoe. అట్టపొట్టగా నుండేవాడు a stout pot-bellied man. అట్టలెత్తిన పాత్రమెట్టులు. A. vi. 103. 'అత్తెరంగునందు నిమియతం డయ్యట్టయుదలయును ధరణీతలగతంబుచేసె.' M. VII. v. 398. 'ఆ రాజులలో పరస్పర వైరంబు బుట్టించిన ఆ దండు రెండట్టలై.' G. vi. 92.
అట్టచెమ్మ
(p. 31) aṭṭacemma aṭṭa-chemma [Tel. Here అట్ట is from Skt. అష్ట.] n. A certain game played with four shells. నాలుగు గవ్వలు వేసి ఆడే దచ్చి బారనంటి ఒక ఆట.
అట్టెడ
(p. 33) aṭṭeḍa aṭṭeḍa. [Tel.] n. A sieve. తూర్పారపెట్టిన ధాన్యమును జల్లించే ఒక విధమైన జల్లెడ. A bridge. A part of a fort. 'అట్టెళ్లపైవారు, అట్నాలపైవారు, కోటకొమ్మలకును జేరువనున్నవారు.' Pal. 461.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close