(p. 559) toḍikilu toḍikilu. [Tel.] v. a. To seize, snatch, bite. ఒడిసిపట్టు, లంకించుకొను. 'చ తడయకమండుతప్తఘన తైలకటాహముకేలుదామరన్, దొడికిలబట్టిరాహువు విధుంగబళించురీతి.' Jaimini. iv. 147. 'మృడునోగిరములు తొడికిలితిను శివద్రోహి వీడనుచు పచ్చిచెక్కల తలపగలంగనడచి.' BD. iv. 238.