(p. 1013) musugu , ముసుకు, ముసువు or ముసుకుగుడ్డ musugu. [Tel.] n. A veil, a covering for the head, తలమీది కప్పడము. ముసుకువేసికొను. ముసిగిడు or ముసుగుపెట్టుకొను to put on a veil, to cover with a veil. 'కనకోత్తరీయంబు మేలుముసుంగుగాకీలుగొల్ప.' Ahalya. i. 23. ముసుగుడు musuguḍu. n. Covering, కప్పుడ, కప్పుట. ముసుగుపడు, ముసుగుడుపడు or ముసుగుపారు musugu-paḍu. v. n. To be covered up, కప్పుడుపడు. ముసుగుబొంద musugu-bonda. n. A small tree of the palm species whose leaves are never cut off, మట్టలు ఊడని తాడిలోనగు చిన్నచెట్టు.