Telugu to English Dictionary: కరము]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్కటికము
(p. 19) akkaṭikamu akkaṭikamu. [Tel.] n. Favour, mercy, pity, కారణ్యము, దయ, కనికరము. 'ఉల్లమునందు నక్కటిక మానుట మీకులమందుఁగంటిమం చల్లనమేలమాడునచలాత్మజమాటకు Manu. i. 2.
అక్కరము
(p. 20) akkaramu for అక్షరము akkaramu. [Skt.] n. A letter of the alphabet. వర్ణము.
అద్భుతము
(p. 45) adbhutamu adbhu̇tamu [Skt.] n. Marvel, wonder. విస్మయము. అద్భుతము adj. Amazing, surprising. ఆశ్చర్యకరమైన. అద్భుతక్రియ a wonderful deed, miracle.
అనుకూలము
(p. 54) anukūlamu anu-kūlamu. [Skt.] adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైనమాట a friendly word. అనుకూలశత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.
అయశము
(p. 76) ayaśamu a-yaṣamu. [Skt.] n. Dishonour, disgrace. ఆపకీర్తి. ఆయశకస్కరము ayaṣaskaramu. adj. Disgraceful. అపకీర్తియైన.
అవకరము
(p. 91) avakaramu ava-karamu. [Skt.] n. Dust, or sweepings. ఊడ్చియుంచినకుప్ప.
అసలు
(p. 102) asalu asalu. [H.] adj. Original, principal, excellent, real, genuine, legitimate. మొదటిదైన, ముఖ్యమైన, స్వచ్ఛమైన, సంకరముకాని. అసలుదావా the original complaint. అసలు వాది the original complainant. అసలు బేరీజు the original rents or account. అసలు n. The principal, as opposed to the interest మూలధనము Plu. అసళ్లు originals. అసళ్లు ఉంచుకొని నకళ్లు ఇచ్చినాడు he retained the originals and gave the copies. Also, origin, stock in trade.
ఆకరము
(p. 106) ākaramu ākaramu. [Skt.] n. A mine: foundation: basis, authority. గని, అస్థిభారము, ఆధారము, సాధకము. Also, a crowd, multitude. సమూహము. ఆకరము ākaramu. [Tel.] n. Anger. ఆగ్రహము. 'వీకబరతెంచినల్గడ దాకిన గడునల్గిఘోరతరశరహతిన మ్మూకలు విరియగనర్జును డాకరముననేసెను గ్రుడయిరణభూమిన్.' భార: ఆది. viii.
ఆయాసము
(p. 119) āyāsamu āyāsamu. [Skt.] n. Fatigue, trouble, uneasiness, vexation. శ్రమము. ఆయాసకరము āyāsa-karamu. adj. Vexatious or troublesome. ఆయాసపడు v. i. To toil, be wearied. శ్రమపడు, to grieve. ఆయాసపెట్టు v. a. To trouble, to plague, vex, harass.
ఆయువు
(p. 120) āyuvu āyuvu. [Skt.] n. Age, life, duration of life. ఆయువుతీరి చచ్చినచావు a natural death, death from old age. ఆయుర్దాయము period of life. ఆయుస్సు. ఆయుష్కరము āyush-karamu. adj. Life-lengthening. ఇది నీకు ఆయుష్కరము this will lengthen your days. āyush-karmamu. n. A polite term for shaving, క్షౌరము, as the 'renewing of one's age.' ఆయుష్మంతుడు āyushmantuḍu. adj. Long lived. n. One who can live a long life. ఆయుష్యము or ఆయుస్సు āyushyamu. n. Life.
ఉత్కరము
(p. 153) utkaramu utkaramu. [Skt.] n. A mass or heap. సమూహము, రాశి. మానవోత్కనములు.
ఉదగ్రము
(p. 156) udagramu ud-agramu. [Skt.] n. High Fearful. పొడవైన, భయంకరమైన.
ఏకరా
(p. 194) ēkarā or ఏకరా or ఏకరము ēkarā. [Eng. acre.] n. acre.
ఒరము
(p. 213) oramu oramu. [Tel.] v. i. To become hot వేడెక్కు. 'అక్కడరములుకరములెకా జిగినొరమెననన్ రవియుమెరసె.' A. iv. 212.
కక్కరము
(p. 228) kakkaramu kakkaramu. [Tel.] adj. Hard, or sharp కరుకు. n. Hardness.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close