Telugu to English Dictionary: కలును]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కలకు
(p. 255) kalaku kalaku. [Tel. another form of కలును.] n. Battle. యుద్ధము.
కలగలపు
(p. 256) kalagalapu or కలగల్పు kalagalapu. [Tel.] n. Mixture. మిశ్రమము. Friendship. కలుపుకోలుతనము. A mix-up or hotch-potch కలును కూర.
పొలి
(p. 813) poli poli. [Tel.] n. Freshness, bloom. An offering to some village deity, బలి. Profit, gain, లాభము, పస, మేలు. Loss, నష్టి. పొలికలుగు poli-kalugu. v. n. To gain a profit, లాభముకలుగు. పొలికలును poli-kalanu. n. A battle field. యుద్ధభూమి. పొలిపోవు or పొలివోవు poli-pōvu. v. n. To be spoiled or ruined, చెడు. To die, చచ్చు. To become useless, వ్యర్ధమగు. To be defeated, భంగపడు. To be weakened, to give up, as an attempt, ఉడుగు. To lose. కించిద్భంగమగు. 'తపమంతయుబౌలివోవగ.' Swa. vi. 42. పొలిపుచ్చు poli-puṭsṭsu. v. a. To kill, చంపు. M. X. ii. 115. పొలిపెట్టు poli-peṭṭu. n. Lands and other property made over to a temple for its support, గుడికేర్పరచినస్థితి. పొలిమేర poli-mēra. n. A boundary or limit, సరిహద్దు.
బండారము
(p. 858) baṇḍāramu or బండారు bandāramu. [from Skt. భండారము.] n. A treasury, ఖజానా, ధనగృహము, సంచికట్టు, బొక్కసము. 'తక్కినబండారులెక్కలు చూడు.' BD. v. 800. See also ఆముక్త. iv. బండరు, బండరుడు or బండారి banḍaru. n. A treasurer, కోసగృహాధ్యక్షుడు, బొక్కసమున కధికారి. 'హితులుభృత్యులు బురోహితులును రాజసుతులు, బండరులురాహుతులులెంకలును.' Charitr. iii. 108. బండరువు banḍaruvu. n. A treasury. ఖజానా, సంచికట్టు, బండారము, బండవలము or బండాలము banḍavalamu. n. Stock, capital, funds, treasure. సంచిమొదలు. Means, capacity, strength, సామర్థ్యము. దాని బండవలము బైటపడినది the secret came to light. అందులో బండాలము ఏమిన్ని లేదు there is nothing in that.
బొందు
(p. 904) bondu bondu. [Tel.] n. A skein, a bundle of fibres of thread. A thread, దారము. A tape, నాడా. The string for fastening a jacket, the tie of a boddice. Growing corn dried up, from want of moisture. గింజపట్టనివరి. Flowers woven into a garland, పుష్పసరము. నూలిబొందు or సిగుబొందు a piece of cotton or silk thread, with which the tresses are tied. బొందుకంకి a pithless ear. బొందుచొప్ప or బొందుగడ్డి a blasted crop. 'పుష్పములుకోసి నేర్పుమీర బలుతెరంగులవింతవింతలుగ మాలికలునుబొందులు కందుకంబులు రచించి.' KP. iv. 89. బొందులనగా లావాటిదండలు, తంతుసమూహము. adj. Big, plump, fat-fleshed. పుష్టిగానుండే, లావాటి, ఆబిడ్డయొక్క కాళ్లుచేతులు బొందుగానున్ణవి the child's limbs are plump. వానిది బొందు శరీరము he is plump. 'చాలదళంబుగా పృథుల చంపకకీలనబొల్చు బొందుతో మాలెలనంగ.' A. i. 22. టీ బొందుతోమాలెలనంగ, కట్టుమాలె లోయనగాను. బొందుపోవు bondu-pōvu. v. n. To pine or become pithless, as a ear of corn; to wither, as a crop.
మువ్వ
(p. 1011) muvva muvva. [Tel.ముడు + వా.] n. A small bell (such as dancers and post office runners wear.) An anklet with small bells. గజ్జె. 'మురుగులుకాసెకోకలును మువ్వలు గ్రుచ్చినచల్లడాలు.' Chenn. ii. 229. మువ్వ టపా an express or postal mail carried by runners. Also, a single masted vessel. (Vizāg.) మువ్వకోడె muvva-kōḍe. n. A bullock in training. కొత్తగ కాడికిగంతకు నలవరచేయెద్దు. మువ్వదోనె muvva-dōne. n. A vessel with one keel (as distinguished from కోతదోనె or సంగడిదోనె a shoe dony, which has two keels.) ఒంటి అడుగు పలక గలదోనె.
రావణుడు
(p. 1076) rāvaṇuḍu rāvaṇuḍu. [Skt. literally, he who afficts or injures.] n. Rāvaṇa, the Asura lord, the sovereign of Lanka, or Ceylon, లంకేశ్వరుడు. A very cruel man హింసకుడు. A learned fool, తెలిసిన మూఢుడు. 'దైవతయులారత్రిజగద్రావణు రావణుని దాశరధినైద్రుంతున్.' R. iii. 69. రావణుని కోట a labyrinth, a great puzzle. రావణహస్తము rāvaṇa-hastamu. n. A kind of fiddle. వీణాభేదము. 'కాహళల్ డోళ్లుశంఖములు రావణహస్తములు డిండిమంబులు మురళికలును.' Balrama. v. 24.
లాక
(p. 1100) lāka lāka. [Tel.] n. A feather. పక్షియీక. A new shoot from a stalk of corn, &c. ౛ొన్నపైరులాకపెట్టినది the cholam has sent out fresh shoots. లాకకట్టు lāka-kaṭṭu. n. Pinioning the arms. పెడచేతులువిరిచికట్టు. లాకలు lākalu. n. plu. Small pieces of stick, used by weavers. సాలెవాడు పడుగునందుగుచ్చే పుల్లలు.' కారంపుపడుగులు కండెల కప్పెర గోలముల్ లాకలునీలకడవ, గంప, డొల్ల, కళాసంబు, కదురు, చెమికె.' H. ii. 12. లాకకట్ట lāka-kaṭṭu. n. The unfinished warp of a cloth with pieces of wood still stuck in it, లాకలతో చుట్టి యుంచిన పనిముగియని పడుగు.
వాచ
(p. 1148) vāca vācha. [Skt.] n. Another form of వాక్కు. (q. v.) వాచంయముడు vacham-yamuḍu. n, A sage or prophet, మునీశ్వరుడు, మౌని. వాచకము vāchakamu. n. A word, a significant sound, శాస్త్రశిక్షిత వాక్కు, వాచ్యార్థమును తెలుపుశబ్దము. (Vulgarly) fluency in reading, వడిగాచదివేశక్తి. వాచస్పతి vāchas-pati. n. The lord of speech, i.e., Brihaspati. వాచా vāchā. adv. Orally, verbally, viva voce, by word of mouth. ఆయన వాచా చెప్పినాడు he said it orally. వాచాటుడు or వాచాలుడు vāchāṭuḍu. n. A talkative man, one who talks idly or blamably, a tattler, వాగుపోతు, ప్రేలేవాడు, మాటకారి. 'వాచాటులగు జరఠవనితలు.' A. iv. 43. వాచాలము vāchālamu. adj. Chattering, talkative, gabbling, talking much. ప్రేలే, వాగే, పనికిమాలిన మాటలాడే. వాచాలత or వాచాలత్వము vāchālata. n. Talkativeness, readiness or fluency of speech, tattling, ప్రేలడము, వాగడము, తరచుగా మాటలాడడము. 'రాజెల్కలున్ వాచాలత్వముజూపె.' G. vii. 10. వాచించు vāchinṭsu. v. a. To tell, చెప్పు. To read, చదువు. వాచికము vāchikamu. n. News, intelligence, tidings. చెప్పిపంపించిన వర్తమానము, సమాచారము. 'కాంచన పత్రికావళుల గౌతుకమాచక వాచికంబు వ్రాయించిసమస్తదేశ వసు ధేశులకంపిన.' Vasu. v. 80. టీ వాచికము, సమదేశవాక్కు. వాచ్యము vāchyamu. adj. Fit or proper to be spoken or said. చెప్పదగిన. Blameworthy, vile,contemptible, low, out-caste. నిందింపదగిన, నింద్యము, హీనము. In grammar, the voice or mood of a verb. కర్మవాచ్యము the active voice; కర్మణివాచ్యము the passive voice.
సీత
(p. 1335) sīta sīta. [Skt.] n. A furrow, the track of the ploughshare, నాగటిచాలు. The name of Rama's wife. రామునిభార్య. The river Ganges, గంగ. సీతారామర్పణముగా చేసినదానము a gift made in the sacred names of Sīta and Rāma, a solemn gift. సీతకాటుకలు sīta-kāṭukalu. n. plu. (Lit. white and black) A sort of rice. ధాన్యభేదము. సీతమ్మ పురుగునూలు sīt-amma-purugu-nūlu. n. A certain parasitical plant, Cuscuta reflexa. వానకాలములో పొదలమీద అల్లుకొనే ఒకతీగ. సీతాకోకచిలక sītā-kōka-chilaka. n. A butterfly. చిత్రవిచిత్రమైన వర్ణములును ఏనుగుచెవులవలె పెద్దరెక్కలునుగల ఒక పురుగు. సీతాఫలము sītā-phalamu. n. The white custard apple, Annona squamosa, గండగాత్రము. సీతాభోగములు sītā-bhōgamulu. n. A sort of rice. వడ్లలోభేదము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close