Telugu to English Dictionary: కలుపుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చికబుచ్చిక
(p. 28) accikabuccika or అచ్చికబుచ్చికము acchika-buchika. [Tel.] n. Familiarity, affability. కలుపుగోలుతనము. 'సారంబులగు వన్యాహారంబులు తెచ్చియిచ్చుచు నచ్చికబుచ్చికలడర గొంత కాలంబు గడిపి.' P .ii. 69. 'అచ్చుగాదీర్తు మియప్పని కొన్ని యచ్చికబుచ్చికలాడిపత్రములు గెంటకయిచ్చి.' H. D. ii. 630.
కగ్గులు
(p. 228) kaggulu kaggulu. [Tel.] n. Sparks. అగ్నికణములు, కగ్గులకాడు a fugitive. Also, (from కాడు a place) the anvil as 'the place of sparks.' కగ్గులకాటకలుపుట to ruin, to destroy. Kalah M. ii. 129.
కలగలపు
(p. 256) kalagalapu or కలగల్పు kalagalapu. [Tel.] n. Mixture. మిశ్రమము. Friendship. కలుపుకోలుతనము. A mix-up or hotch-potch కలును కూర.
కలపము
(p. 256) kalapamu kalapamu. [Tel.] n. Mixing. కలుపుట. Perfume, scented paste used by women. పరిమళద్రవ్యములను చేర్చి కలిపిన చందనము.
కలుపు
(p. 259) kalupu kalupu. [Tel. causal of కలియు.] n. A mixture. Weeds. పైరులోని కసపు మొదలైనవి. Curds పెరుగు. v. a. To mix. To join, unite. To bring together. To receive (into one's family or caste). దాన్ని కులములో కలుపుకొన్నారు they received or admitted her into the caste అతణ్ని కలుపుకొని యెందరు అయినారు including him how many were there? కలుపుకోలుతనము or కలుపుకోలు kalupu-kōlu-lanamu.n. Intimacy, friendship. అభేదము.
కోలు
(p. 329) kōlu kōlu. [Tel. from కొను.] n. Taking కొనుట. An affix, which turns verbs into nouns. ఆచికోలు usurpation. పొగడికోలు applause. కలుపుకోలుతనము sociable nature. Plu. కోళ్లు. పుచ్చికోళ్లు acceptings. కలుపు కోళ్లు minglings. మొత్తుకోళ్లు lamentations కోలు n. Plunder. కొల్ల. భార. భీష్మ. iii.
గగ్గులు
(p. 350) gaggulu gaggulu. [Tel.] n. Empty ears of corn. గిం౛లురాల్చినకంకులు. గగ్గులు ౛ల్లెడలో పోసికొనిరా bring the empty ears of corn in a sieve. గగ్గులకాడు a heap of empty ears of corn. ధాన్యమురాల్చిన కంకులసమూహము. (కాశీ. vii.) Also, a fugitive. Also (from కాడు a place) the anvil as 'the place of sparks.' గగ్గులకాటకలుపుట to ruin, to destroy. Kalah. M. ii. 129.
నేనలి
(p. 680) nēnali nēnali. [Tel.] n. Weeds. కలుపు. నేనలియేరడము removing weeds, weeding. కసువుమొదలైనవి యేరివేయడము, కలుపుతీయడము.
పల్లు
(p. 728) pallu pallu. [Tel.] n. A tooth. A tooth of a saw. A sort of gold lace, or bits of gold in a necklace. పంటినొప్పి toothache. పంటిపార a gumboil. పండ్లమాను panḍla-mānu. n. A harrow. పది కొయ్య పండ్లుగల దూలము వంటి ఒక సాధనము. ఇది మాగాని కలుపుతీసే సాధనము.
మోసు
(p. 1048) mōsu mōsu. [Tel.] n. A shoot, sprout. అంకురము, దుంపజాతియంకురము, మొలక. పొగమోనులు curls of smoke. 'దైన్యమోననమున మోనులెత్త.' P. ii. 232. టీ మోసులెత్త, మొలకలుపుట్టగా. 'సీ హల నమత్కదళకందాభది ర్యఙ్నతాస్యమున గొమ్మొకటి మోసనగగ్రుంగ.' A. iv. 192. మోసనగన, ఆకు విప్పని అరిటిమొలక వలెనే. Also, a kind of fish, Labco.
వెల్ల
(p. 1216) vella vella. [Tel.] n. Whiteness. తెల్లదనము, ధావళ్యము, శ్వేతవర్ణము. adj. White. తెల్లని, ధవళము. 'కుంభభవకృపాచార్యుల యుష్ణీశములు వెల్లలు.' భార. విరా. v. వెల్లగినే vell-agise. n. Flax, తెల్లఅవిసె. వెల్లగిసెలు linseed or flax seed. వెల్లగుర్రము Same as వెలిమావు. (q. v.) వెల్లచరపు vella-tsarapu. n. White washing, గోడపైన తెల్లసున్నము వేయడము, సున్నము కొడము, సున్నపుపూత. వెల్లన or వెల్లదనము vella-na. n. Whiteness. తెల్లన. Paleness. వెలవెలపాటు, పాండురత్వము. 'ఇంద్రరాజ్యలక్ష్మీ ముఖమండలంబున వసించిన వెల్లదనంబు కైవడిన్.' Parij. ii. 43. వెల్లనగు or వెల్లబారు velle-n-agu. v. n. To become white, తెల్లనగు. వెల్లని vellani. adj. White, తెల్లని. వెల్లనికన్నులు white eyes. వెల్లబాటు vella-bāṭu. n. Becoming white. తెలనగుట. వెల్లమ్రాను Same as కల్పవృక్షము. (q. v.) వెల్లయేనుగు vella-yēnugu. n. Indra's elephant. ఐరావతము. వెల్లసున్నము vella-sunnamu. n. Whitewash, గోడకుకొట్టడమునకై కలుపుకొన్నసున్నము. వెల్లాటకత్తె or వెల్లాటపుకత్తె velḷ-āṭa-katte. n. An adultress. జారిణి, వేశ్య. వెల్లాటము or వెల్లాటకము vell-āṭamu. (వెల్ల+ఆటము.) n. Notoriety, publicity, ప్రసిద్ధి. వెల్లావు Same as కామధేనువు. (q. v.) వెల్లవేయు to white-wash. వెల్లుల్లి vell-ulli. (వెల్ల+ఉల్లి.) n. Garlic. వెల్లెలుక vell-eluka. n. A white rat.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close